Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY22 Mar 2019IndiaTelugu
Social media posts

“రఘురాం రాజన్: “ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే రాహుల్ గాంధీ మరియు చిదంబరం కి నిరవ్ మోడీ యొక్క మోసాల గురించి హెచ్చరించాను. కానీ వాళ్ళు 2014 వరకు నన్ను మాట్లాడకుండా చేసి రుణాలు ఇప్పించారు. ఇప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కామ్ లో నన్ను ఎందుకు నిందిస్తున్నారు?”

FACTLY rated this: FALSE

FACTLY says: తను అలాంటి వాఖ్యాలు చేయలేదని స్వయంగా రఘురాం రాజన్ గారే చెప్పారు

Checked by FACTLY22 Mar 2019IndiaTelugu
Social media posts

“ఫొటోలో ఉన్న వ్యక్తి 2016 అక్టోబర్ లో అదృశ్యo అయిన ఢిల్లీ JNU విద్యార్థి నజీబ్ అహ్మద్”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్ట్ లో ఉన్న ఫోటో ప్రముఖ వార్తా సంస్థ “INTERNATIONAL BUSINESS TIMES” డిసెంబర్ 30, 2015 న ప్రచురితం చేసిన ఒక ఆర్టికల్ లో లభించింది. దీని ఆధారంగా ఫొటోలో ఉన్న వ్యక్తి అదృశ్యo అయిన ఢిల్లీ JNU విద్యార్ధి నజీబ్ అహ్మద్ కాదు అని చెప్పవచ్చు

Checked by FACTLY22 Mar 2019IndiaTelugu
Social media posts

“ఫోటో లో ఉన్నది ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోదరుడు. అతను ఒక టీ షాపుకు యజమాని”

FACTLY rated this: FALSE

FACTLY says: యోగి ఆదిత్యనాథ్ కి ముగ్గురు సోదరులు. ఫోటోలో ఉన్నది ఆ ముగ్గురులోని ఒక వ్యక్తి కాదు.

Checked by FACTLY22 Mar 2019IndiaTelugu
Social media posts

“నంద్యాల లోక్ సభ స్థానం నుండి జనసేన అభ్యర్థిగా శ్రీ రెడ్డి పేరుని ఖరారు చేశారు”

FACTLY rated this: FALSE

FACTLY says: నంద్యాల లోక్ సభ స్థానం నుండి జనసేన అభ్యర్థిగా ఎస్.పి.వై. రెడ్డి ని ఖరారు చేశారు.

Checked by FACTLY17 Mar 2019IndiaTelugu
Social media posts

“అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో (AMU) పుల్వామా దాడులకు నిరసనగా కొవ్వుతుల ప్రదర్శన నిర్వహించలేదు కాని న్యూజిలాండ్ లో మసీదు పై దాడికి నిరసనగా మాత్రం నిర్వహించారు.”

FACTLY rated this: FALSE
Checked by FACTLY17 Mar 2019IndiaTelugu
Social media posts

“అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో (AMU) పుల్వామా దాడులకు నిరసనగా కొవ్వుతుల ప్రదర్శన నిర్వహించలేదు కాని న్యూజిలాండ్ లో మసీదు పై దాడికి నిరసనగా మాత్రం నిర్వహించారు”

FACTLY rated this: FALSE

FACTLY says: అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో (AMU) న్యూజిలాండ్ లో మసీదు పై దాడికి నిరసనగా కొవ్వుతుల ప్రదర్శన నిర్వహించడం నిజమే కానీ, ఒకసారి AMU వాళ్ళకి సంబందించిన ట్విట్టర్ అకౌంట్ చూనట్టయితే వాళ్ళు పుల్వామా దాడులకు నిరసనగా కూడా కొవ్వుతుల ప్రదర్శన నిర్వహించ…

Checked by FACTLY16 Mar 2019IndiaTelugu
Social media posts

“కాంగ్రెస్ పాలనలో 2007-08 సంవత్సరానికి స్థూల దేశీయోత్పత్తి (GDP) 10.23% ఉంటే మోడీ పాలనలో 2017-18 సంవత్సరానికి స్థూల దేశీయోత్పత్తి 6.7% ఉంది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: కాంగ్రెస్ పాలనలో 2007-08 సంవత్సరానికి స్థూల దేశీయోత్పత్తి (GDP) 9.0 మాత్రమే ఉండగా మోడీ పాలనలో 2017-18 సంవత్సరానికి స్థూల దేశీయోత్పత్తి (GDP) 6.7% ఉంది. అలాగే పోస్ట్ లో తమ అభిప్రాయానికి అనుకూలంగా ఉండే సంవత్సరాలు మాత్రమే తీసుకున్నారు