Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY16 Mar 2019IndiaTelugu
Social media posts

“ATMలో card insert చేసేకంటే ముందు CANCEL button ను రెండు సార్లు press చేస్తే, ఎవరైనా మనయొక్క PIN Number దొంగిలించడానికి ఏదైనా setting చేసివుంటే అది cancel అయిపోతుంది”

FACTLY rated this: FALSE

FACTLY says: RBI అటువంటి చిట్కాను ఎక్కడా ప్రకటించలేదు

Checked by FACTLY16 Mar 2019IndiaTelugu
Social media posts

“తమిళనాడు లోని ఒక రాజకీయనాయకుని గోడౌన్ లో జరిగిన అగ్నిప్రమాదంలో కాలి బూడిదైపోగా మిగిలిన టన్నులకొద్దీ కరన్సీనోట్లు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్ట్ లో చెప్పినట్టు తమిళనాడు లోని ఒక రాజకీయనాయకుని గోడౌన్ లో జరిగిన అగ్నిప్రమాదంలో కాలి బూడిదైపోగా మిగిలిన టన్నులకొద్దీ కరన్సీనోట్లకి సంబంధించిన వీడియో కాదు. మాడ్రిడ్ కి చెందిన అలెజాంరో మాంగే అనే ఒక ఆర్టిస్ట్ చేసిన ఆర్ట్ వర్క్

Checked by FACTLY14 Mar 2019IndiaTelugu
Social media posts

“పాక్ టీ బ్రాండ్ అంబాసిడర్ గా అభినందన్”

FACTLY rated this: FALSE

FACTLY says: పాక్ టీ కంపెనీ యాడ్ గా చూపెడుతున్న వీడియో ఎడిట్ చేయబడింది. కావున పాకిస్తాన్ లోని ఒక టీ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ గా అభినందన్ అంటూ వస్తున్న పోస్ట్ లల్లో ఎలాంటి వాస్తవం లేదు

Checked by FACTLY14 Mar 2019IndiaTelugu
Social media posts

“ఎల్.కే. అద్వానీ: ‘ నరేంద్ర మోడీ, అమిత్ షా లాంటి వారిని నా రాజకీయ జీవితంలో ఎప్పుడు చూడలేదు. ఎన్నికల రాజకీయాలకు గుడ్ బై.’”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్ట్ లో చేపినట్టుగా అద్వానీ ఎన్నికల రాజకీయాలకు గుడ్ బై చెప్పలేదు. బీ.జే.పీ పార్టీ పదవులకు రాజీనామా చేసినప్పుడు ప్రత్యక్షంగా మోడీ మరియు అమిత్ షా ని అన్నట్టుగా ఎక్కడా కూడా సమాచారం దొరకలేదు. కానీ తన రాజీనామా లేఖ లో మాత్రం పరోక్షంగా బీ.జే.…

Checked by FACTLY12 Mar 2019IndiaTelugu
Social media posts

“హిందువుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా యాడ్ తీసినందుకు సర్ఫ్ ఎక్సెల్ ని బాయ్కాట్ చేయడం వల్ల ఇప్పటివరకు 10 కోట్ల మేరకు HUL నష్టపోయింది అంటూ Times of India సంస్థ ట్వీట్ చేసింది”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్ట్ లో ఉన్న ట్వీట్ ని అసలు Times of India సంస్థ తమ ట్విట్టర్ ఖాతాలో పెట్టలేదు. అది వేరేవారు సృష్టించిన ట్వీట్. సర్ఫ్ ఎక్సెల్ ని బాయ్కాట్ చేయడం వలన HUL 10 కోట్లు నష్టపోయిందని ఎక్కడా కూడా అధికారిక సమాచారం వెల్లడవ్వలేదు

Checked by FACTLY12 Mar 2019IndiaTelugu
Social media posts

“హిందువుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా యాడ్ తీసినందుకు సర్ఫ్ ఎక్సెల్ ని బాయ్కాట్ చేయడం వల్ల ఇప్పటివరకు 10 కోట్ల మేరకు HUL నష్టపోయింది అంటూ Times of India సంస్థ ట్వీట్ చేసింది.”

FACTLY rated this: FALSE
Checked by FACTLY12 Mar 2019IndiaTelugu
Social media posts

“విఖ్యాత BBC సంస్థ ప్రచురించిన ‘ప్రపంచంలోని అగ్ర 10 అవినీతి రాజకీయ పార్టీలు – 2017’ జాబితాలో జగన్మోహన్ రెడ్డి గారి YSRCP ఉంది”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్ట్ లో పెట్టిన జాబితా అసలు BBC వారు ప్రచురించలేదు. BBC News Hub అనే మోసపూరిత వెబ్సైట్ ప్రచురించిన జాబితాని ఫోటోషాప్ చేసి YSRCP ని అందులో చేర్చారు

Checked by FACTLY12 Mar 2019IndiaTelugu
Social media posts

“సూర్య దేవాలయంలో బాంబ్ బ్లాస్ట్ చేయడానికి ప్రణాళిక వేసిన నలుగురు BJP కార్యకర్తలు మరియు ఒక BJP నాయకుడు; పోలిసుల అప్రమత్తత తో దొరికిపోయారు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ మధ్య కాలంలో దేశంలోని ఏ ప్రఖ్యాత సూర్య దేవాలయంలో కూడా బాంబ్ బ్లాస్ట్ ప్రయత్నం జరిగినట్టుగా మీడియా లో ఎక్కడా కథనాలు రాలేదు మరియు పోస్ట్ లో పెట్టిన ఫోటో 2017 ABVP ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించినది