FACTLY
Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.
“పుల్వామా దాడి వెనకాల బీ.జే.పీ నాయకుల హస్తం. కావాలంటే ఫోన్ సంభాషణని వినండి.”
“పుల్వామా దాడి వెనకాల బీ.జే.పీ నాయకుల హస్తం. కావాలంటే ఫోన్ సంభాషణని వినండి”
FACTLY says: పోస్ట్ లో చెప్పినట్టుగా ఫోన్ లోని వాయిస్లు బీ.జే.పీ నాయకులవే కానీ అవి గతంలో వేరు వేరు సందర్భాలలో మాట్లాడిన మాటలు. ఆ మాటలను తమకు నచ్చిన విధంగా పెట్టి పుల్వామా దాడి ప్లాన్ చేసినట్టుగా చూపెట్టారు
“Contribution of 12% to EPF for new employees for 3 years by the government in sectors employing large number of people.”
“లండన్ లోని CHAIWAALA కాఫీ షాప్ ప్రవేశద్వారం వద్ద సైన్బోర్డు పై అభినందన్ వర్ధమాన్ చిత్రాన్ని పెట్టారు”
FACTLY says: పోస్ట్ లో పెట్టినది ఫోటోషాప్ చేసిన ఫోటో. కావున పోస్ట్ లో చేసిన ఆరోపణలు అవాస్తవం
“లండన్ లోని CHAIWAALA కాఫీ షాప్ ప్రవేశద్వారం వద్ద సైన్బోర్డు పై అభినందన్ వర్ధమాన్ చిత్రాన్ని పెట్టారు”
“The man who faked being deaf and dumb for 62 years to avoid listening to his wife is now facing divorce from his wife after she found out the truth.”
“ఒక వ్యక్తి ముస్లిం మహిళలు ధరించే బురఖా వేసుకొని మత కలహాలు సృష్టిస్తున్నాడు.”
“ఒక వ్యక్తి ముస్లిం మహిళలు ధరించే బురఖా వేసుకొని మత కలహాలు సృష్టిస్తున్నాడు”
FACTLY says: బురఖా ధరించిన వ్యక్తి గోవాకి చెందిన విర్గిల్ బోస్కో ఫెర్నాండెజ్. ఆయనకి గత కొద్ది కాలంగా మతి స్థిమితంగా లేకపోవడంతో హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నాడు. కావున ఒక మానసిక రోగి చేసిన చర్యలతో కూడిన వీడియోని అవాస్తవమైన కథనం తో కొంతమంది తప్పు…
“ఆకలి తట్టుకోలేక ప్రసాదం కోసం చర్చలోకి వెళ్లారని హిందూ పిల్లలను గుండు గీసి చేట్టుకు కట్టి కొట్టారు .”
“వీడియో లో నిర్మల సీతారామన్ గారు పాదాభివందనం చేస్తున్నది అభినందన్ తల్లి గారికి అనడం”
FACTLY says: నిర్మల సీతారామన్ గారు పాదాభివందనం చేస్తున్న మహిళ అమరవీరుడు అజిత్ ప్రధాన్ తల్లి హేమ్ కుమారి గారు. కావున ఆమె వింగ్ కమాండర్ అభినందన్ తల్లి డాక్టర్ శోభా వర్తమాన్ గారు కాదు
“వీడియో లో నిర్మల సీతారామన్ గారు పాదాభివందనం చేస్తున్నది అభినందన్ తల్లి గారికి అనడం.”
“3,65,996 crore rupees directly transferred into bank account of beneficiaries of 431 schemes.”
“తాజాగా బలూచిస్తాన్ లో పాక్ సైనికులను తరలిస్తున్న రైలుపై అక్కడి రెబల్స్ విరుచుకుపడ్డారు.”
“తాజాగా బలూచిస్తాన్ లో పాక్ సైనికులను తరలిస్తున్న రైలుపై అక్కడి రెబల్స్ విరుచుకుపడ్డారు”
FACTLY says: పోస్ట్ లో పెట్టినవి బలోచిస్తాన్ లో 2016 మరియు 2013 లో జరిగిన వేరు వేరు సంఘటనలకు సంబంధించిన ఫోటోలు . కావున తాజాగా బలూచిస్తాన్ లో పాక్ సైనికులను తరలిస్తున్న రైలుపై అక్కడి రెబల్స్ విరుచుకుపడ్డారు అంటూ పెట్టిన పోస్ట్ లో ఆరోపించినవి అవాస్తవా…
“భారతదేశ ప్రధాని మోడీ తో అభినందన్ భార్య మరియు కుమారుడు”
FACTLY says: ఫోటో లో ఉన్నది అభిందన్ భార్య మరియు కుమారుడు కాదు. వాళ్ళు పొలిటికల్ వ్యూహాకర్త ప్రశాంత్ కిశోర్ భార్య మరియు కుమారుడు