“ఇమ్రాన్ ఖాన్ గారికి శిరస్సు వంచి పాదాభివందనం చేసిన తక్కువ” అని జనసేన ప్రెస్ రిలీజ్ లో పేర్కొనడం”
FACTLY says: జనసేన వెబ్సైటు కి వెళ్లి ప్రెస్ క్లిక్ చేస్తే మనకి వాళ్ళు పెట్టిన ప్రెస్ రిలీజ్ లు కనిపిస్తాయి. వాటిల్లో మార్చ్ ఒకటో తారీకు రిలీజ్ చేసిన “అభినందన తిరిగి రావడం ఆనందదాయకం” అనే పోస్ట్ కూడా కనిపిస్తుంది. అందులో అస్సలు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ …