Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY16 Jul 2025IndiaTelugu
Social media posts

“YSR కాంగ్రెస్ పార్టీకి (YSRCP) ప్రస్తుతం ఉన్న ‘ఫ్యాన్’ గుర్తు స్థానంలో గొడ్డలి గుర్తును కేటాయించాలని కోరుతూ ఆ పార్టీ వ్యవస్థాపకుడు శివకుమార్ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.”

FACTLY rated this: FALSE

FACTLY says: SR కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఎన్నికల గుర్తును గొడ్డలి గుర్తుకు మార్చాలని కోరుతూ ఆ పార్టీ వ్యవస్థాపకుడు శివకుమార్ ఎన్నికల సంఘానికి లేఖ రాశారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. ఈ వైరల్ లేఖ ఫేక్. వాస్తవంగా, YSR కాంగ్రెస్ పార్టీని (యువజన శ్రామిక ర…

Checked by FACTLY15 Jul 2025IndiaTelugu
Social media posts

“హిందూ స్వామీజీ నిర్మల్ సింగ్ ఇద్దరు మహిళలతో సన్నిహితంగా ఉండగా పట్టుబడిన దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోలోని ఘటన జూలై 2023 శ్రీలంకలో చోటు చేసుకుంది. వీడియోలో ఉన్నది హిందూ స్వామీజీ నిర్మల్ సింగ్ కాదు, పల్లెగామ సుమన థెరో అనే ఒక బౌద్ధ సన్యాసి. ఈ వార్తను శ్రీలంక వార్తా సంస్థలు కూడా రిపోర్ట్ చేసాయి. ఇదిలా ఉండగా నిర్మల్ సింగ్ స్వామీజీ 200…

Checked by FACTLY14 Jul 2025IndiaTelugu
Social media posts

“ఈ వీడియో ఉత్తరప్రదేశ్‌లో ఒక దళితుడిపై RSS, BJP కార్యకర్తలు చేసిన దాడిని చూపిస్తుంది”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియో భారతదేశానికి సంబంధించినది కాదు, అలాగే ఈ సంఘటనలో మృతి చెందిన లాల్ చంద్ అలియాస్ సోహాగ్ హిందువు కాదు. ఈ వైరల్ వీడియో, 09 జూలై 2025న, బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని సర్ సలీముల్లా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (మిట్‌ఫోర్డ్ ఆసుపత్రి…

Checked by FACTLY13 Jul 2025IndiaTelugu
Social media posts

“రాజస్థాన్‌లో హిందూ కుటుంబాన్ని హత్య చేసిన అజ్మల్ ఖాన్ అనే ముస్లిం యువకుడు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో 2021లో రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలోని ఖర్వా గ్రామంలో జరిగిన సంఘటనకు సంబంధించినది. నిరుద్యోగం, ఆర్థిక సమస్యల కారణంగా అజిత్ చీతా అనే వ్యక్తి తన ఇద్దరు కుమార్తెలను చంపి, తన భార్యను గాయపరిచాడు. అజిత్ చీతా హిందువులు, ముస్లింలు ఇద్ద…

Checked by FACTLY13 Jul 2025IndiaTelugu
Social media posts

“పోలీసు సిబ్బంది, ఆర్మీ జవాన్లు, రైల్వే సిబ్బంది, ప్రయాణీకులు సమిష్టిగా రైలును తరలించడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ దృశ్యాలు 7 జూలై 2023న జరిగిన రైలు ప్రమాదానికి సంబంధించినవి. ఈ ప్రమాదంలో హౌరా-సికింద్రాబాద్ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో ఒక భాగం మంటల్లో చిక్కుకుని కొన్ని బోగీలు కాలిపోయాయి. వెంటనే స్పందించిన పోలీసులు, సైన్యం, ప్రయాణీకులు ఇతర బోగీలకు మంట…

Checked by FACTLY11 Jul 2025IndiaTelugu
Social media posts

“బీహార్‌లో కాంగ్రెస్ పార్టీ పంచిన శానిటరీ ప్యాడ్లపై రాహుల్ గాంధీ ఫోటో ముద్రించారు.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఇది ఒక వ్యంగ్యపు వీడియో. దీనిని రతన్ రంజన్ అనే కమెడియన్‌ రూపొందించాడు. కాంగ్రెస్ పార్టీ పంపిణీ చేసిన ప్యాడ్ల ప్యాకెట్లపై రాహుల్, ప్రియాంక గాంధీల ఫోటోలు ఉన్నా, ప్యాడ్లపై ఎలాంటి ఫోటోలు ముద్రించలేదు.

Checked by FACTLY11 Jul 2025India
Social media posts

“Storing onions and potatoes together causes the potatoes to produce poisonous chemicals like solanine and chaconine, which can be fatal when consumed, especially for children.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: It is true that onions release ethylene gas and potatoes contain glycoalkaloids like solanine and chaconine, and storing the two together will only accelerate spoilage. However, toxic effects are only seen when large qu…

Checked by FACTLY10 Jul 2025IndiaTelugu
Social media posts

“భారత ప్రభుత్వం ప్రారంభించిన క్వాంటం ఏఐ అనే వెబ్‌సైట్‌లో రూ. 21,000 పెట్టుబడి పెడితే ఒక్క నెలలో రూ. 2,00,000 ఆదాయం వస్తుందని చెప్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది ఒక డీప్ ఫేక్ వీడియో. క్వాంటం ఏఐ వంటి వెబ్‌సైట్లలో పెట్టుబడి పెట్టమని రేవంత్ రెడ్డి ఎక్కడా చెప్పలేదు. అలాగే, భారత ప్రభుత్వం ఇటువంటి పథకాన్ని/ వెబ్‌సైట్‌ను ప్రారంభించలేదు