Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY18 Jul 2025IndiaTelugu
Social media posts

“ఉత్తరప్రదేశ్‌లో ఒక మూక పోలీస్ వాహనాన్ని ధ్వంసం చేస్తున్న దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: వైరల్ వీడియో ఉత్తరప్రదేశ్‌కి సంబంధించినది కాదు. ఈ వీడియో బీహార్‌కు సంబంధించినది. వీడియోలో కనిపిస్తున్న పోలీస్ వాహనంపై ‘బీహార్ పోలీస్’ అని రాసి ఉండటం మనం చూడవచ్చు. 11 జూన్ 2025న బీహార్‌లోని పూర్ణియా జిల్లాలోని బేలౌరీ-సోనౌలి రోడ్డుపై ఒక …

Checked by FACTLY18 Jul 2025IndiaTelugu
Social media posts

“పినరయి విజయన్ నేతృత్వంలోని కేరళ ప్రభుత్వం తిరువనంతపురం విమానాశ్రయాన్ని కొనుగోలు చేసి, కేంద్రం విమానాశ్రయాన్ని అదానీకి కేటాయించకుండా కాపాడింది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: అక్టోబర్ 2021 నుండి అదానీ గ్రూప్ తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహిస్తోంది. అయితే, 2019లో అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌కు ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) ప్రాతిపదికన తిరువనంతపురం విమానాశ్రయాన్ని 50 సంవత్సరాల పాటు లీజుకు ఇవ్వా…

Checked by FACTLY17 Jul 2025IndiaTelugu
Social media posts

“ఇటీవల భారతదేశంలోని ఓ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూలిపోతున్న దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో నిజమైన సంఘటనను చూపించడం లేదు. ఈ వైరల్ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి రూపొందించబడింది. ఈ వైరల్ వీడియో AI ద్వారా రూపొందించబడిందని పలు AI-జనరేటెడ్ కంటెంట్ డిటెక్టింగ్ టూల్స్ కూడా నిర్థారించాయి.

Checked by FACTLY17 Jul 2025IndiaTelugu
Social media posts

“సముద్ర గర్భంలో ఏర్పడిన ఒక నిజమైన గొయ్యిని (సింక్ హోల్) చూపిస్తున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి తయారు చేసిన వీడియో. సునామి లేదా భూకంపం ముప్పు కలుగచేసే పెద్ద గొయ్యి, సముద్ర గర్భంలో ఇటీవల ఏర్పడినట్లు ఎటువంటి విశ్వసనీయ వార్తా కథనాలు లేవు.

Checked by FACTLY16 Jul 2025IndiaTelugu
Social media posts

“15 జూలై 2025న, లక్నోలోని ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు న్యాయమూర్తి రాహుల్ గాంధీపై దాఖలైన పరువు నష్టం కేసు విచారణ సందర్భంగా రాహుల్ గాంధీతో సెల్ఫీ తీసుకున్నాడు, అందుకు సంబంధించిన ఫోటో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ ఫోటోలో ఉన్నది 15 జూలై 2025న రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేసిన లక్నో ఎంపీ/ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అలోక్ వర్మ కాదు. ఫోటోలో ఉన్నది న్యాయవాది సయ్యద్ మహమూద్ హసన్. డిసెంబర్ 2022లో భారత్ జోడో యాత్ర సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు రాహ…

Checked by FACTLY16 Jul 2025IndiaTelugu
Social media posts

“బంగ్లాదేశ్‌లోని ఒక మదర్సాలో కొందరు మహిళా విద్యార్థులు పరీక్షలలో ఫెయిల్ అయిన తర్వాత తమ టీచర్‌ను కొడుతున్న వీడియో”

FACTLY rated this: MISLEADING

FACTLY says: బంగ్లాదేశ్‌లోని కాక్స్ బజార్‌లోని చకారియా మునిసిపాలిటీలో ఉన్న ప్రైవేట్ విద్యా సంస్థ అయిన చకారియా కేంబ్రియన్ హైస్కూల్‌లో జరిగిన సంఘటనను ఈ వీడియో చూపిస్తుంది. బంగ్లాదేశీ వార్తా కథనాల ప్రకారం, ఈ పాఠశాల ప్రిన్సిపాల్ జహీరుల్ ఇస్లాం ఒక 10వ తరగతి వి…