Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY8 Jul 2025IndiaTelugu
Social media posts

“గొరిల్లా ఒక మహిళకు బిడ్డను అప్పగిస్తున్న దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో నిజమైన సంఘటనను చూపించడం లేదు. ఈ వైరల్ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి రూపొందించబడింది. ఈ వైరల్ వీడియో AI ద్వారా రూపొందించబడిందని AI-జనరేటెడ్ కంటెంట్ డిటెక్టింగ్ టూల్స్ కూడా నిర్థారించాయి.

Social media posts

“The video shows journalist Sudhir Chaudhary reporting that from 01 July, all ration card holders will get ₹5,000 under a new scheme launched by the Government of India.”

FACTLY rated this: FALSE

FACTLY says: The Government of India has not announced any scheme offering ₹5,000 to all ration card holders. The viral video of Sudhir Chaudhary reporting this claim is digitally altered. The original video is from his DECODE episo…

Checked by FACTLY7 Jul 2025IndiaTelugu
Social media posts

“2025 ఏప్రిల్‌లో పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ప్రతిజ్ఞ చేస్తున్న దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియో 2025 ఏప్రిల్‌లో పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి కంటే ముందు నుండే ఇంటర్నెట్‌లో ఉంది. ఈ వైరల్ వీడియోను 2022లో “లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్” అనే ఫేసుబుక్ పేజీ షేర్ చేసింది. అసలు వీడియోలోని ఆడియోను వేరే ఆడియోతో ఎడిట్ చేస…

Checked by FACTLY7 Jul 2025IndiaTelugu
Social media posts

“అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జరిగిన ముస్లింల ర్యాలీకి సంబంధించిన దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: వైరల్ వీడియో న్యూయార్క్‌కి సంబంధించినది కాదు. ఈ వీడియో ముహమ్మద్ ప్రవక్త మనవరాలు లేడీ జైనాబ్ అల్ కుబ్రా వార్షిక అంత్యక్రియల సందర్భంగా ఇరాక్‌లోని అల్-గజాలియాలో జరిగిన ర్యాలీకి సంబంధించిన దృశ్యాలను చూపిస్తుంది.

Checked by FACTLY4 Jul 2025IndiaTelugu
Social media posts

“హర్యానాలో, ఇర్ఫాన్ అనే 21 ఏళ్ల వ్యక్తి తన 65 ఏళ్ల అమ్మమ్మ సుల్తానా ఖాటూన్‌ను వివాహం చేసుకున్నాడు, అందుకు సంబంధించిన ఫోటో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ ఫోటో ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలో యోగేష్ తివారీ అనే వ్యక్తి తన భార్యకి, ఆమె ప్రియుడికి వివాహం చేసిన సంఘటనకు సంబంధించినది. కాన్పూర్ దేహత్‌లోని రసూలాబాద్‌కు చెందిన 40 ఏళ్ల యోగేష్ తివారీకి, సోని(30) తో 2010లో పెళ్లి జరిగింది. …

Checked by FACTLY4 Jul 2025IndiaTelugu
Social media posts

“ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివిన వారు, రీల్స్ చేయని వారు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు”

FACTLY rated this: FALSE

FACTLY says: ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివిన వారు, రీల్స్ చేయని వారు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించలేదు. ఈ వైరల్ న్యూస్ టెంప్లేట్స్ ఫేక్. ఈ వార్తలను ఏ వార్తా సంస్థ ప్రసారం చేయలేదు