Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY25 Jun 2025IndiaTelugu
Social media posts

“జూన్ 2025లో ఇజ్రాయెల్ లోని భవనంపై ఇరాన్ మిస్సైల్ దాడి చేసినప్పటి దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో మే 2021లో గాజాలోని ‘అల్ షోరూక్’ భవనంపై ఇజ్రాయెల్ దాడి చేసినప్పటి దృశ్యాలను చూపుతుంది. జూన్ 2025లో ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య జరిగిన ఘర్షణలకు సంబంధించినది కాదు

Checked by FACTLY25 Jun 2025IndiaTelugu
Social media posts

“అమెరికాకు చెందిన B-2 స్టెల్త్ బాంబర్‌ను ఇరాన్ కూల్చివేసిన దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: వైరల్ అవుతున్న ఈ ఫోటోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి సృష్టించబడ్డాయి. పలు AI-జనరేటెడ్ ఇమేజెస్ డిటెక్టింగ్ టూల్స్ ఈ ఫోటోలు AI-జనరేటెడ్ ఫోటోలు అని నిర్ధారించాయి. అంతేకాకుండా, ఇరాన్ అమెరికా B-2 స్టెల్త్ బాంబర్‌ను కూల్చివేసినట్లు ఎటువ…

Checked by FACTLY24 Jun 2025IndiaTelugu
Social media posts

“22 జూన్ 2025న ఇరాన్‌లోని అణు స్థావరాలపై అమెరికా చేసిన దాడిని వ్యతిరేకిస్తూ అమెరికన్లు నిరసనలు చేపట్టినప్పటి దృశ్యాలు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వీడియో 14 జూన్ 2025లో శాన్ డియాగో నగరంలో జరిగిన ‘నో కింగ్స్’ అనే నిరసన కార్యక్రమానికి సంబంధించినది. ట్రంప్ తీసుకున్న వివిధ నిర్ణయాలు, విధానాలకు వ్యతిరేకంగా ఈ నిరసనలు జరిగాయి. అయితే, ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా 22 జూన్ 2025న చేసిన …

Checked by FACTLY24 Jun 2025IndiaCrime and security
Social media posts

“The current Chief Justice of India, B. R. Gavai, has restored the original logo of the Supreme Court, featuring the motto ‘Satyameva Jayate’, which was changed to ‘Yato Dharmastato Jayah’ during the tenure of Chief Justice Chandrachud.”

FACTLY rated this: FALSE

FACTLY says: The claim that the current Chief Justice of India, B. R. Gavai, has restored the original logo of the Supreme Court featuring the motto ‘Satyameva Jayate’ is false. The motto of the Supreme Court has never been ‘Satyame…

Checked by FACTLY23 Jun 2025IndiaTelugu
Social media posts

“ఒక విమానం లోపల ఒకటే సీటు కోసం గొడవ పడుతున్న ఇద్దరు ప్రయాణికుల వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది ఫ్లై హై అనే ఏవియేషన్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ వారు అప్లోడ్ చేసిన ఒక స్క్రిప్టెడ్ ఎడ్యుకేషనల్ వీడియో, నిజమైన సంఘటన కాదు.

Checked by FACTLY23 Jun 2025IndiaTelugu
Social media posts

“బంగ్లాదేశ్‌లో జానీ సర్కార్ అనే యువకుడిని ముస్లింలు చంపి, అతని మృతదేహాన్ని వైరల్ వీడియోలో కనిపిస్తున్న విధంగా ఒక సంచిలో పెట్టి, ఒక కాలువలో పడేశారు”

FACTLY rated this: FALSE

FACTLY says: బంగ్లాదేశ్‌లోని నారయణ్‌గంజ్‌లో, మాదక ద్రవ్యాలకు బానిసైన జానీ సర్కార్‌ అనే యువకుడిని, అతని సొంత తల్లిదండ్రులైన కరుణ రాయ్ సర్కార్, అనిత రాణి సర్కార్ హతమార్చారని ఆ దేశ పోలీసులు మీడియాకు తెలిపారు. వైరల్ క్లెయిమ్ తప్పు అని, ఇందులో ఎటువంటి మతపరమ…

Checked by FACTLY23 Jun 2025IndiaTelugu
Social media posts

“ఇజ్రాయెల్‌పై దాడి చేయడానికి ఇరాన్ ఆయుధాలను తరలిస్తున్న దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియోకు ప్రస్తుతం జూన్ 2025లో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు ఎటువంటి సంబంధం లేదు. ఈ వీడియో, 13 జూన్ 2025న, ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ ప్రారంభించడానికి కంటే ముందు నుండి ఇంటర్నెట్‌లో ఉన్నది. ఈ వీడియో 2018 నుండి ఇంటర్…

Social media posts

“The video shows Iranian lawmakers burning the U.S. flag inside Parliament and threatening to use a nuclear bomb against the U.S. amid the June 2025 Israel-Iran conflict.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: The viral video dates back to 09 May 2018, and it is unrelated to the ongoing June 2025 Israel-Iran conflict. It shows Iranian lawmakers burning a placard resembling the U.S. flag inside Parliament, a day after then U.S…