Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY30 Jun 2025IndiaTelugu
Social media posts

“పశ్చిమ బెంగాల్‌లో ఉన్న పులుల సంత (మార్కెట్)కు సంబంధించిన దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో నిజమైన పులుల సంతను చూపించడం లేదు. ఈ వైరల్ వీడియో గూగుల్ ‘Veo’ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి రూపొందించబడింది. ఈ వైరల్ వీడియో AI ద్వారా రూపొందించబడిందని పలు AI-జనరేటెడ్ కంటెంట్ డిటెక్టింగ్ టూల్స్ కూడా నిర్థారించాయి.

Checked by FACTLY30 Jun 2025IndiaTelugu
Social media posts

“తిరుపతిలో ఒక వ్యక్తిపై ఆవులు దాడి చేస్తున్న దృశ్యాలను వీడియో చూపిస్తుంది.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వైరల్ వీడియో తిరుపతికి సంబంధించినది కాదు. ఈ వీడియో 23 జూన్ 2025న మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోని కల్వాన్ పట్టణంలో భాలచంద్ర రఘునాథ్ మల్పురే అనే వృద్ధుడిపై ఆవులు దాడి చేసి చంపిన సంఘటనను చూపిస్తుంది. వార్తా కథనాల ప్రకారం, ఆవుల దాడిలో మ…

Checked by FACTLY30 Jun 2025IndiaTelugu
Social media posts

“బంగ్లాదేశ్‌లోని ఒక హిందూ ఉపాధ్యాయుడు ఇస్లాం మతంలోకి మారడం లేదని కొందరు ముస్లింలు చెప్పుల దండ వేసి అవమాన పరిచారు, దానికి సంబంధించిన వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది తప్పుడు కథనంతో షేర్ చేస్తున్నారు. వీడియోలో ఉన్న వ్యక్తి పేరు అహ్మద్ అలీ. 15 జూన్ 2025న ముహమ్మద్ ప్రవక్త గురించి అవమానకరమైన వ్యాఖ్యలు చేశాడనే ఆరోపణలతో రిటైర్డ్ డాక్టర్ అయిన అహ్మద్ అలీపై కొందరు దాడి చేసి చెప్పుల దండ వేసి ఊరేగించిన సంఘటనకు చ…

Checked by FACTLY28 Jun 2025India
Social media posts

“Zohran Mamdani has been elected as the Mayor of New York.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: Zohran Mamdani has not been elected as the Mayor of New York. He has only won the Democratic primary and is the party’s nominee for the upcoming general election in November 2025. If elected, he would become New York Ci…

Checked by FACTLY27 Jun 2025IndiaTelugu
Social media posts

“22 జూన్ 2025న, అమెరికా B-2 బాంబర్లతో ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేసిన తర్వాత ఇరాన్ అణు కేంద్రంలో ఏర్పడిన గొయ్యిని చూపిస్తున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియోకు అమెరికా 22 జూన్ 2025న ఇరాన్ అణు కేంద్రాలపై చేసిన దాడికి ఎటువంటి సంబంధం లేదు. ఇరాన్‌లోని ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడి చేయడానికి ముందే ఈ వీడియో ఇంటర్నెట్‌లో ఉంది.

Checked by FACTLY26 Jun 2025IndiaTelugu
Social media posts

“15 జూలై 2025 నుంచి ద్విచక్ర వాహనదారులు జాతీయ రహదారులపై ప్రయాణించినందుకు టోల్ ఫీజు చెల్లించాలి.”

FACTLY rated this: FALSE

FACTLY says: ద్విచక్ర వాహనాలకు టోల్ ఛార్జీల మినహాయింపు ఎప్పటిలాగే పూర్తిగా కొనసాగుతుందని, ద్విచక్ర వాహనాలకు టోల్ చార్జీలు ప్రవేశపెట్టే ప్రణాళికలు లేవని NHAI మరియు రోడ్డు రవాణా & రహదారుల మంత్రి నితిన్ గడ్కరి స్పష్టం చేశారు