Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY29 May 2025IndiaTelugu
Social media posts

“బలోచిస్తాన్‌ లిబరేషన్ ఆర్మీ (BLA) తిరుగుబాటు దారులు పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్ పై దాడి చేస్తున్న దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో పాకిస్తాన్‌కు సంబంధించినది కాదు. ఈ వైరల్ వీడియో మార్చి 2024లో యెమెన్‌లో హౌతీ తిరుగుబాటు దళాలు నిర్వహించిన సైనిక విన్యాసాలకు సంబంధించిన దృశ్యాలను చూపిస్తుంది.

Checked by FACTLY29 May 2025IndiaTelugu
Social media posts

“ఆపరేషన్ సింధూర్‌లో నాశనమైన పాకిస్తానీ ఎయిర్ బేస్ దృశ్యాలను చూపిస్తున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఉపయోగించి తయారు చేసిన వీడియో. దీన్ని మొదటగా ‘3amelyon’ అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ అప్లోడ్ చేశారు. తన పేజీలో ఇటువంటి చాలా AI-జనరేటెడ్ వీడియోలు ఉన్నాయి.

Checked by FACTLY29 May 2025IndiaEducation
Social media posts

“The same person appeared as a porter during Rahul Gandhi’s earlier interaction with Railway porters, and later as a student during his recent interaction with students at Delhi University in May 2025.”

FACTLY rated this: FALSE

FACTLY says: Both individuals seen encircled in the viral photos are different people. The man encircled in one of the photos is Lokesh Choudhary, the current Joint Secretary of the Delhi University Students’ Union. The person encir…

Checked by FACTLY29 May 2025IndiaCrime and security
Social media posts

“The video shows a man who went to file a missing complaint about his daughter being slapped by a policeman, after which the local MLA visited the police station and confronted the officer.”

FACTLY rated this: FALSE

FACTLY says: The viral video is a combination of two unrelated incidents. The first part is from 18 September 2022, when a policeman at Binauli Police Station in Baghpat, Uttar Pradesh, slapped a man who came to report about his mis…

Checked by FACTLY28 May 2025IndiaTelugu
Social media posts

“కోవిడ్-19 రేడియేషన్‌కి గురైన బాక్టీరియా ద్వారా వ్యాప్తి చెందుతుందని, ఆస్ప్రిన్, పారాసెటిమాల్ వంటి మందులను వాడితే కోవిడ్-19 నయమవుతుందని సింగపూర్ మంత్రిత్వ శాఖ పేర్కొంది”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇదొక ఫేక్ పోస్టు. పోస్టులోని వివరాలను తాము విడుదల చేయలేదని సింగపూర్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కోవిడ్-19 SARS-COV-2 అనే వైరస్ ద్వారా సోకుతుంది. అలాగే, ఆస్ప్రిన్, పారాసెటిమాల్ కోవిడ్-19ని నయం చేయలేమని PIB ఫాక్ట్-చెక్ వారు స్పష్టం చేశారు

Checked by FACTLY28 May 2025IndiaTelugu
Social media posts

“విశాఖపట్నం నగర పరిధిలో అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నందున అత్యవసర పరిస్థితుల్లో తప్ప 3-4 రోజులు ప్రజలు తమ ఇళ్ల నుండి బయటకు రావొద్దని విశాఖపట్నం నగర పోలీసులు నోటీసు జారీ చేశారు మరియు రద్దీగా ఉండే ప్రదేశాలలో సాధారణ పౌరుల సంచారాన్ని నిషేధించారు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వార్తలో ఎటువంటి నిజం లేదు. విశాఖపట్నం నగర పోలీసులు మా (Factly)తో మాట్లాడుతూ, వారు ఇలాంటి హెచ్చరికలు ఏమీ జారీ చేయలేదని, ఈ పోస్టులు ఫేక్ అని వారు స్పష్టం చేశారు.

Checked by FACTLY28 May 2025IndiaTelugu
Social media posts

“బీజేపీ జాతీయ జెండా రంగును మార్చి, ఆపరేషన్ సిందూర్ ర్యాలీ నిర్వహించిందని చెప్తూ ఒక ఎడిట్ చేసిన వీడియోని షేర్ చేస్తున్నారు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది 17 మే 2025న హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌ వద్ద బీజేపీ నిర్వహించిన తిరంగా ర్యాలీ/యాత్రలో తీసిన వీడియో. ర్యాలీకి సంబంధించి బీజేపీ నేతలు, మీడియా సంస్థలు పోస్ట్ చేసిన వీడియోలలో ఎక్కడా కూడా జెండా రంగు మార్చినట్టుగా కనిపించలేదు. వైరల్ వీడ…

Social media posts

“The Government of India is set to launch a nationwide free travel scheme for senior citizens aged 60 and above, which will provide free transportation across multiple modes of transport starting from 15 June 2025.”

FACTLY rated this: FALSE

FACTLY says: The viral articles circulating on various websites, claiming that the Government of India is set to launch a nationwide free travel scheme for senior citizens aged 60 and above—offering free transportation across multip…

Checked by FACTLY27 May 2025IndiaTelugu
Social media posts

“జమ్మూ & కశ్మీర్‌లోని వైష్ణో దేవి దేవాలయానికి వెళ్తున్న కాన్వాయ్‌పై ముస్లింలు రాళ్లు రువ్వుతున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో భారతదేశం అధీనంలో ఉన్న జమ్మూ & కశ్మీర్‌లో తీసినది కాదు, పాక్-ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబద్‌లో తీసినది. ఇటీవల కాలంలో భారతదేశం అధీనంలో ఉన్న జమ్మూ & కశ్మీర్‌లో ఉన్న శ్రీ మాతా వైష్ణో దేవి ఆలయానికి వెళ్తున్న భక్తులపై రాళ్లు రువ్విన సంఘట…

Social media posts

“Video of Congress MP Shashi Tharoor criticising US President Donald Trump during the Indian delegation’s visit to the United States, as part of India’s global outreach campaign on Operation Sindoor”

FACTLY rated this: MISLEADING

FACTLY says: This viral video is not related to India’s recent all-party delegation to the US. The video dates back to September 2024 and shows MP Shashi Tharoor speaking about Donald Trump at the Jaipur Literature Festival held in …

Checked by FACTLY26 May 2025IndiaTelugu
Social media posts

“తన చెల్లితో ఒక ముస్లిం వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడని ఒక హిందూ వ్యక్తి అతని తలను నరికి పోలీస్ స్టేషన్‌కి వెళ్లి మాట్లాడుతున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గోరఖ్‌పూర్ యూనివర్సిటీలో ‘విద్యార్థి సంఘం’ ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ, అక్టోబర్ 2024లో కొందరు విద్యార్థి నాయకులు చేపట్టిన ఆందోళనల సమయంలో తీసినది. వైరల్ క్లైయిములో చెప్తున్న సంఘటన ఇటీవల జరిగినట్లు మాకు ఎటువంట…