Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY4 Jun 2025IndiaTelugu
Social media posts

“30 సెప్టెంబర్ 2025 నాటికి ATMల నుండి ₹500 నోట్లను పంపిణీ చేయడాన్ని నిలిపివేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అన్ని బ్యాంకులను ఆదేశించింది.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: 30 సెప్టెంబర్ 2025 నాటికి ATMల నుండి ₹500 నోట్లను పంపిణీ చేయడాన్ని నిలిపివేయాలని RBI బ్యాంకులను ఆదేశించలేదు. 30 సెప్టెంబర్ 2025 నాటికి దేశంలోని 75% ATMలలో ₹100, ₹200 నోట్లను కూడా అందుబాటులో ఉంచాలని RBI బ్యాంకులను, వైట్ లేబుల్ ఏటీఎ…

Checked by FACTLY3 Jun 2025IndiaTelugu
Social media posts

“గాజాలో నేలపై పడి ఉన్న ఒక క్షిపణిపై ఒక స్కేటర్ స్టంట్ చేసిన తర్వాత అది పేలిపోయినప్పుడు తీసిన వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది ఎడిట్ చేసిన వీడియో. అసలు వీడియోలో ఆ స్కేటర్ క్షిపణిపై పడిన తర్వాత అది పేలదు. ప్రజల్లో అవగాహన కలిగించడం కోసం గాజా స్కేట్ టీమ్ అనే ఇన్స్టాగ్రామ్ పేజీ వారు ఈ వీడియోని అప్లోడ్ చేశారు.

Checked by FACTLY2 Jun 2025IndiaTelugu
Social media posts

“సముద్రంలో శ్రీరాముని ఆయుధం, ‘విల్లు’ దొరికిందని చెప్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఉపయోగించి తయారు చేసిన వీడియోని షేర్ చేస్తున్నారు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇటీవల సముద్రంలో రాముని విల్లు కనుగొనబడింది అని చెప్తూ ఎటువంటి విశ్వసనీయ వార్తా కథనాలు లేవు. అలాగే, వైరల్ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి తయారు చేసినది.

Checked by FACTLY2 Jun 2025IndiaTelugu
Social media posts

“‘పవన్ కళ్యాణ్ నాల్గవ పెళ్ళాం షీలా అర్మానీ’ అని ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రచురించిన వార్తా కథనం క్లిప్పింగ్.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ క్లిప్పింగ్ ఫేక్. ఆంధ్రజ్యోతి దినపత్రిక ఈ వార్తను ప్రచురించలేదు.

Checked by FACTLY2 Jun 2025IndiaTelugu
Social media posts

“శ్రీరాముడి చిత్రం కలిగి ఉన్న రెండు రైలు ఇంజిన్‌లను చూపిస్తున్న ఫోటో.”

FACTLY rated this: FALSE

FACTLY says: శ్రీరాముడి చిత్రం కలిగి ఉన్న రెండు రైలు ఇంజిన్‌లను చూపిస్తున్న ఈ వైరల్ ఫోటో AI ఉపయోగించి రూపొందించబడింది. ఈ ఫోటోను మొదట @the_rail_pilot అనే యూజర్ 26 మే 2025న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు, ఈ ఫోటో యొక్క వివరణలో ఈ ఫోటో AI ఉపయోగించి రూ…

Checked by FACTLY30 May 2025IndiaTelugu
Social media posts

“ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్‌యాంగ్‌లో జరిగిన Dr. బీ.ఆర్. అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను చూపిస్తున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఉపయోగించి తయారు చేసిన వీడియో. ఉత్తర కొరియాలో ఇలాంటి వేడుకలు జరిగినట్లు ఎటువంటి విశ్వసనీయ సమాచారం లేదు.