Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY18 Apr 2025IndiaTelugu
Social media posts

“ఏప్రిల్ 2025 ముర్షిదాబాద్‌ అల్లర్ల నేపథ్యంలో, పశ్చిమ బెంగాల్‌లో భద్రతా దళాలపై కొందరు ముస్లింలు దాడి చేస్తున్న వీడియో.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వీడియో 2020 నాటిది. కోవిడ్-19 లాక్‌డౌన్ సందర్భంలో పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో లాక్‌డౌన్ అమలు చేస్తున్న పోలీసు అధికారులపై కొందరు ఈ విధంగా దాడి చేశారు.

Checked by FACTLY18 Apr 2025IndiaTelugu
Social media posts

“పశ్చిమ బెంగాల్‌లో ముస్లింలు హిందువుల ఇళ్ళు, ఆస్తులను తగలబెడుతున్న దృశ్యాలు.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వైరల్ వీడియోకు, పశ్చిమ బెంగాల్‌కు ఎటువంటి సంబంధం లేదు. ఈ వైరల్ వీడియో 22 మార్చి 2025న బంగ్లాదేశ్‌ పబ్నా జిల్లాలోని పబ్నా సదర్ ఉపజిల్లాలోని దోగచ్చి యూనియన్‌ ప్రాంతంలోని కాయెంకోలా అనే గ్రామంలో ఒక ముస్లిం ప్రార్థనా మందిరంపై కొందరు దాడి చేస…

Checked by FACTLY18 Apr 2025IndiaTelugu
Social media posts

“పశ్చిమ బెంగాల్‌లో ఓ దళిత కుటుంబం ఇంటిపై ముస్లిం మూక దాడి చేస్తున్నట్లు చూపిస్తున్న దృశ్యాలు.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వైరల్ వీడియో 2025 మార్చిలో మధ్యప్రదేశ్‌లోని సెహోర్ జిల్లాలోని బక్తారా గ్రామంలో జరిగిన అల్లర్ల సమయంలో తీయబడింది. అక్కడ, ఒక యువకుడి హత్య తర్వాత దళితులు, కిరార్ వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి, ఇది తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ వీడియోకు పశ్…

Checked by FACTLY18 Apr 2025IndiaTelugu
Social media posts

“పశ్చిమ బెంగాల్‌లోని ఒక మసీదు హిందువులను ఆ ప్రాంతం నుండి ఖాళీ చేయమని లౌడ్ స్పీకర్ల ద్వారా ఆదేశించిన వెంటనే, హిందువులు భయంతో ఆ గ్రామం నుండి పారిపోతున్న దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలు పశ్చిమ బెంగాల్‌లోని నాదియా జిల్లాలోని హన్స్‌ఖాలీ బ్లాక్‌ (మండలం)లో ఉన్న మయూర్‌హాట్ (Mayurhat) అనే గ్రామంలో ఇటీవల 14/15 ఏప్రిల్ 2025న జరిగిన చరక్ పూజకు సంబంధించినవి. ఇదే విషయాన్ని మయూర్‌హాట్-1 పంచాయతీ సర్పంచ్ దీపా…

Checked by FACTLY18 Apr 2025IndiaTelugu
Social media posts

“పశ్చిమ బెంగాల్‌లో ముర్షిదాబాద్‌లో ముస్లింల వేషధారణలో అల్లర్లకు పాల్పడుతున్న బీహార్‌కు చెందిన హిందువులు పట్టుబడ్డారు, అందుకు సంబంధించిన దృశ్యాలు.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వైరల్ వీడియోకు ఇటీవల ముర్షిదాబాద్‌లో జరిగిన అల్లర్లకు ఎటువంటి సంబంధం లేదు. ఈ వీడియో మార్చి 2025లో పశ్చిమ బెంగాల్‌లోని అలీపుర్దువార్ జిల్లాలోని ఫలకటా పోలీస్ స్టేషన్ పరిధిలో ముస్లిం వేషధారణలో భిక్షాటన చేస్తూ పట్టుబడిన ఇద్దరు హిందువులను చూ…

Checked by FACTLY18 Apr 2025India
Social media posts

“The video shows a mob in West Bengal looting a shop.”

FACTLY rated this: FALSE

FACTLY says: The video shows an incident in Sylhet, Bangladesh, where a shop was looted and vandalised. The event took place at a Peoria food store, and the location is identified as near ICB Islami Bank Limited in Sylhet. Additiona…

Checked by FACTLY17 Apr 2025IndiaTelugu
Social media posts

“ఏప్రిల్ 2025లో పశ్చిమ బెంగాల్‌లో వక్ఫ్ సవరణ చట్టం, 2025ని వ్యతిరేకిస్తూ జరిగిన అల్లర్లలో ఒక హిందూ దళిత మహిళ ఇల్లు సహా మొత్తం దళిత (SC) కాలనీని అల్లరిమూకలు తగలబెట్టగా, బాధిత మహిళ మీడియాతో మాట్లాడుతున్న దృశ్యాలు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వైరల్ వీడియోకు, పశ్చిమ బెంగాల్‌కు ఎటువంటి సంబంధం లేదు. ఈ వైరల్ వీడియో 15 ఏప్రిల్ 2025న బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ నగరంలోని ఒక మురికివాడలో జరిగిన అగ్నిప్రమాద సంఘటనకు సంబంధించిన దృశ్యాలను చూపిస్తుంది. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో …

Checked by FACTLY17 Apr 2025IndiaTelugu
Social media posts

“ముర్షిదాబాద్‌లో ఇటీవల (ఏప్రిల్ 2025లో) జరిగిన మతపరమైన హింసాకాండ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌కు వెళ్తున్న బజరంగ్ దళ్ ర్యాలీని ఈ వీడియో చూపిస్తుంది.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది కర్ణాటకలోని చించాలిలో ప్రతి ఏడాది జరిగే మాయక్కా దేవి ఉత్సవానికి సంబంధించిన పాత ర్యాలీ యొక్క వీడియో. ఈ ర్యాలీ మహారాష్ట్రలోని సాంగ్లీ గుండా వెళ్లినప్పుడు ఈ వీడియోని తీశారు. ఈ ర్యాలీకి చెందిన వీడియోలు, ముర్షిదాబాద్ మారణకాండ కంటే ముంద…

Checked by FACTLY17 Apr 2025IndiaTelugu
Social media posts

“పశ్చిమ బెంగాల్‌లోని రోడ్లపై మారణాయుధం పట్టుకుని తిరుగుత్న వ్యక్తిని చూపిస్తున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో జూలై 2024 నుంచి ఇంటర్నెట్లో ఉంది. బంగ్లాదేశ్‌లో జూలై 2024లో జరిగిన ఉద్యోగ ‘కోటా నిరసనల’ సమయంలో వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి చిట్టగాంగ్‌లోని మురాదపూర్ ఏరియాలో ఈ విధంగా పిస్టల్ పట్టుకొని రోడ్డుపై తిరుగుతూ కనిపించాడు.