Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY25 Apr 2025IndiaTelugu
Social media posts

“22 ఏప్రిల్ 2025న కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో మరణించిన లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ చనిపోవడానికి ముందు తీసిన చివరి వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియో 22 ఏప్రిల్ 2025న కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో మరణించిన నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్, ఆయన భార్యకు సంబంధించింది కాదు. ఈ విషయాన్ని లెఫ్టినెంట్ వినయ్ కుటుంబం ధృవీకరించింది. అలాగే ఈ తప్పుడు ప్రచారంపై …

Checked by FACTLY24 Apr 2025IndiaTelugu
Social media posts

“22 ఏప్రిల్ 2025న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మరణించిన 26 మందిలో 15 మంది ముస్లిం ఉన్నారు.”

FACTLY rated this: FALSE

FACTLY says: 22 ఏప్రిల్ 2025న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మరణించిన వారిలో ఎక్కువ మంది ముస్లింలే అనే వాదనలో నిజం లేదు. రిపోర్ట్స్ ప్రకారం, ఈ ఘటనలో ఇప్పటివరకు 26 మంది మరణించారు, మృతుల్లో 25 మంది ముస్లిమేతరులు కాగా, ఒకరు ముస్లిం మతానికి చెందిన సయ్య…

Checked by FACTLY24 Apr 2025IndiaTelugu
Social media posts

“22 ఏప్రిల్ 2025న పహల్గామ్‌లో జరిగిన ఉగ్ర దాడిలో మృతి చెందిన తండ్రి మృతదేహం పక్కన ఓ హిందూ బాలుడు ఏడుస్తున్న దృశ్యాలు.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: వైరల్ వీడియో కు 22 ఏప్రిల్ 2025న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ఎలాంటి సంబంధం లేదు. ఈ ఘటన 01 జూలై 2020న జమ్మూ కశ్మీర్‌లోని సోపోర్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో మృతిచెందిన తన తాత మృతదేహం పక్కన మూడేళ్ల బాలుడు కూర్చున్న సమయంలోది. భద్రతా దళాలు అతన్న…

Checked by FACTLY24 Apr 2025IndiaTelugu
Social media posts

“బంగ్లాదేశ్‌లో ఒక ముస్లిం వ్యక్తి తన హిందూ భార్యపై దాడి చేసి ఆమె కన్నును పీకేశాడు, అందుకు సంబంధించిన ఫోటో.”

FACTLY rated this: FALSE

FACTLY says: బంగ్లాదేశ్‌లో ఒక ముస్లిం వ్యక్తి తన హిందూ భార్యపై దాడి చేసి ఆమె కన్ను పీకాడాడనే వాదనలో నిజం లేదు. వైరల్ ఫోటోలో కనిపిస్తున్న యువతి బంగ్లాదేశ్‌కు చెందిన డిజిటల్ కంటెంట్ క్రియేటర్ అద్రితా ఆజాద్ రీతి. తను పుట్టుకతో ముస్లిం అని, తను ఎలాంటి దాడి…

Checked by FACTLY24 Apr 2025IndiaTelugu
Social media posts

“ముర్షిదాబాద్ హింస నేపథ్యంలో, బజరంగ్ దళ్ వారు పశ్చిమ బెంగాల్‌లో ప్రవేశించిన దృశ్యాలను చూపిస్తున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో 12 ఏప్రిల్ 2025న ఉత్తర్ ప్రదేశ్‌లోని లక్నోలో ఉన్న హజ్రత్‌గంజ్ అనే ప్రాంతంలో తీసినది, దీనికి పశ్చిమ బెంగాల్‌కు ఎటువంటి సంబంధం లేదు. రాజ్‌పుత్ రాజు రాణా సంగ జయంతి సందర్భంగా కర్ణి సేన, క్షత్రియ మహాసభ వంటి సంస్థలు లక్నోలో ఒక ప్రదర్శనకు పి…

Checked by FACTLY23 Apr 2025IndiaTelugu
Social media posts

“పశ్చిమ బెంగాల్‌లో ఇద్దరు ముస్లిం వ్యక్తులు ఒక దుకాణాన్ని ధ్వంసం చేస్తుండగా భారత సైనిక సిబ్బంది వారిని అదుపులోకి తీసుకుంటున్న దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోకు, పశ్చిమ బెంగాల్‌కు ఎటువంటి సంబంధం లేదు. ఇది బంగ్లాదేశ్ సైనిక సిబ్బంది ఒక దుకాణాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి అదుపులోకి తీసుకుంటున్న దృశ్యాలను చూపిస్తుంది. రిపోర్ట్స్ ప్రకారం, ఈ సంఘటన 14 ఆగస్టు 20…

Checked by FACTLY22 Apr 2025IndiaTelugu
Social media posts

“ఏప్రిల్ 2025 పశ్చిమ బెంగాల్ అల్లర్ల సమయంలో హిందువులపై దాడి చేసిన ముస్లింలను భారత ఆర్మీ అరెస్టు చేసినప్పటి దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో బంగ్లాదేశ్ దేశానికి చెందినది. 28 అక్టోబర్ 2024న మారణాయుధాలు కలిగి ఉన్నారనే కారణంతో బంగ్లాదేశ్ ఆర్మీ స్థానిక పోలీసులతో కలిసి ఢాకా జిల్లాలోని మొహమ్మదపూర్ ప్రాంతంలో ఏడుగురిని అరెస్టు చేసిన ఘటనను ఈ వీడియో చూపిస్తుంది, ఇది 2025 పశ్…

Checked by FACTLY22 Apr 2025IndiaTelugu
Social media posts

“పశ్చిమ బెంగాల్‌లో ఒక యువకుడిపై ఒక గుంపు దాడి చేస్తున్న దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోకు పశ్చిమ బెంగాల్‌కు ఎటువంటి సంబంధం లేదు. ఈ వీడియో మార్చి 2025లో బంగ్లాదేశ్‌లో జరిగిన ఒక సంఘటనను చూపిస్తుంది. ఖిల్ఖేత్ ఢాకాలో ఒక చిన్నారిపై అత్యాచారం చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుడిపై ఓ గుంపు దాడి చేయడాన్ని ఈ వీడియో చూ…

Checked by FACTLY22 Apr 2025IndiaTelugu
Social media posts

“వక్ఫ్ చట్టం వ్యతిరేక నిరసనల నేపథ్యంలో బజరంగ్ దళ్ సభ్యులు రాజస్థాన్ నుండి పశ్చిమ బెంగాల్‌కు చేరుకున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో 06 ఏప్రిల్ 2025న పశ్చిమ బెంగాల్‌లోని బరాసత్‌లో జరిగిన రామ నవమి ర్యాలీకి చెందినది. దీనికి, ముర్షిదాబాద్ హింసకి సంబంధం లేదు.

Checked by FACTLY22 Apr 2025IndiaTelugu
Social media posts

“భారతదేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (EVMs) హ్యాక్ చేస్తున్నారని ఆధారాలు ఉన్నాయని అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్బార్డ్ చెప్తున్న దృశ్యాలు.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: భారతదేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (EVMs) హ్యాకింగ్‌కు గురైనట్లు ఆధారాలు ఉన్నాయని అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్బార్డ్ పేర్కొనలేదు. ఈ వైరల్ వీడియో 10 ఏప్రిల్ 2025న జరిగిన అమెరికా క్యాబినెట్ సమావేశంలో అమెరికా ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తుల…