Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY16 Apr 2025IndiaTelugu
Social media posts

“ఏప్రిల్ 2025లో, పశ్చిమ బెంగాల్‌లో 12 గ్రామాలపై పై ముస్లింలు దాడి చేసి హిందువుల ఇళ్లు, పంటలను, ఆస్తులను ధ్వంసం చేశారు, అందుకు సంబంధించిన దృశ్యాలు.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వీడియోకు ఇటీవల పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో జరిగిన అల్లర్లకు ఎటువంటి సంబంధం లేదు. ఈ వీడియో నవంబర్ 2024లో బంగ్లాదేశ్‌లోని షేర్పూర్ సదర్ ఉపజిల్లాలోని లచ్‌మన్‌పూర్ ప్రాంతంలోని ముర్షిద్‌పూర్ పీర్ దర్బార్‌(ముస్లిం ప్రార్థన మందిరం) పై జరిగిన …

Checked by FACTLY16 Apr 2025IndiaTelugu
Social media posts

“ముర్షిదాబాద్‌లో ఏప్రిల్ 2025లో జరిగిన మతపరమైన హింస నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లోకి లారీలలో తరలి వెళ్తున్న రోహింగ్యాల వీడియో”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వీడియోకు ముర్షిదాబాద్‌లో ఇటీవల జరిగిన మతపరమైన హింసకు ఎటువంటి సంబంధం లేదు. ఇది నిజానికి మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నుండి 14 కి.మీ దూరంలో ఉన్న ఘాసిపురాలో 29 నవంబర్ 2024 నుంచి 2 డిసెంబర్ 2024 వరకు జరిగిన ఇస్లామిక్ సమావేశానికి ముస్లింలు…

Checked by FACTLY16 Apr 2025IndiaReligion
Social media posts

“Video shows a policeman being attacked by a group of Muslims on the Krishnanagar–Nabadwip Road at Bhaluka Battala in Nadia district, West Bengal, in April 2025 during the protests against Waqf amendment act.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: This viral video dates back to June 2019 and shows a clash between the police and the public following a road accident in the Nabadwip police station area of Nadia district, West Bengal. According to reports, following …

Checked by FACTLY15 Apr 2025IndiaTelugu
Social media posts

“భారతదేశ పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో 14 కేజీల LPG గ్యాస్ సిలిండర్ ధర రూ. 3,500 INR (భారతీయ రూపాయలు).”

FACTLY rated this: MISLEADING

FACTLY says: భారతదేశ పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో 14 కేజీల LPG గ్యాస్ సిలిండర్ ధర 3,500 భారత రూపాయలు (INR) అనే వాదన సరైనది కాదు. ప్రస్తుతం ఏప్రిల్ 2025లో భారతదేశంలో 14.2 కిలోల సబ్సిడీ లేని LPG గ్యాస్ సిలిండర్ ధర రూ. 853 INR (ఢిల్లీలో ధ…

Checked by FACTLY15 Apr 2025IndiaTelugu
Social media posts

“భారతీయ రైల్వేలు/IRCTC తత్కాల్, ప్రీమియం తత్కాల్ రైలు టికెట్ బుకింగ్ సమయాలు, నియమాలను సవరించింది, ఈ కొత్త నియమాలు 15 ఏప్రిల్ 2025 నుండి అమలులోకి వస్తాయి.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఏప్రిల్ 2025లో IRCTC తత్కాల్ బుకింగ్ సమయాలు, నియమాలను మార్చలేదు. తత్కాల్, ప్రీమియం తత్కాల్ టిక్కెట్ల బుకింగ్ సమయాల్లో ఎటువంటి మార్పు లేదని, IRCTC ఏజెంట్లకు అనుమతించబడిన బుకింగ్ సమయాల్లో కూడా ఎటువంటి మార్పు లేదని IRCTC 11 ఏప్రిల్ 2025న X(ట్విట్…

Checked by FACTLY14 Apr 2025IndiaTelugu
Social media posts

“ఏప్రిల్ 2025లో పశ్చిమ బెంగాల్‌లో హిందువులపై జరిగిన దాడిని చూపిస్తున్న వీడియో.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వీడియోకి ఏప్రిల్ 2025లో పశ్చిమ బెంగాల్‌ జరిగిన హింసాత్మక అల్లర్లకు ఎటువంటి సంబంధం లేదు. ఇది ఏప్రిల్ 2024లో రాజస్థాన్‌లోని జైపుర్‌లో ఒక భూవివాదం నేపథ్యంలో ఒక వర్గం వారు మరో వర్గానిపై రాళ్లు రువ్వి దాడి చేసిన సంఘటనకి చెందిన వీడియో

Social media posts

“Australian government has banned Indian students from Gujarat, Haryana, Uttar Pradesh, and Bihar from enrolling in Australian universities due to concerns over visa fraud and document forgery.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: The Australian government has not imposed any such ban. Some universities temporarily paused admissions from certain Indian states in 2023 due to high visa rejection and dropout rates, but these were independent decisio…

Checked by FACTLY14 Apr 2025IndiaTelugu
Social media posts

“కెనడాలో RSSపై నిషేధం విధిస్తున్నట్లు ఒక కెనడా ప్రభుత్వ అధికారి ప్రకటన చేస్తున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: వైరల్ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు స్టీఫెన్ బ్రౌన్, అతను కెనడా ప్రభుత్వ అధికారి కాదు. స్టీఫెన్ బ్రౌన్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ కెనడియన్ ముస్లిమ్స్ (NCCM) అనే ఒక సంస్థ ఒక యొక్క CEO. ఈ వీడియోలో బ్రౌన్ RSSపై నిషేధం విధించమని కోరుతున్నారు, అంతే కానీ …

Checked by FACTLY11 Apr 2025IndiaTelugu
Social media posts

“యూనిఫాంలో ఉన్న కొంతమంది పోలీసులు కర్ణాటక MLA పాదాలను మొక్కుతూ డబ్బు తీసుకుంటున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: వైరల్ వీడియోలో కనిపించిన వ్యక్తి సిద్ధనకోళ్ల శివకుమార్ స్వామీజీ. ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే కాదు, ఓ ఆధ్యాత్మిక గురువు. కర్ణాటక బాదామి జిల్లాలో యూనిఫాంలో ఉన్న ఆరుగురు పోలీసులు శివకుమార్ స్వామీజీ పాదాలను తాకి, డబ్బు తీసుకున్న తర్వాత వారిని బదిలీ…