Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY13 Mar 2025IndiaTelugu
Social media posts

“11 మార్చి 2025న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) హైజాక్ చేసిన జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది ఏప్రిల్ 2022 నుండి ఆన్‌లైన్‌లో ఉన్న పాత వీడియో. దీనికి మార్చి 2025 హైజాక్‌కి ఎటువంటి సంబంధం లేదు.

Checked by FACTLY13 Mar 2025IndiaElections
Social media posts

“According to the voter list published by the Election Commission of India, a man named ‘Ramkamal Das’ in Uttar Pradesh has 43 sons, all of whom live in the same house.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: This viral voter list was published during the Varanasi Municipal Corporation election in 2023 and belongs to Varanasi Municipal Corporation’s Ward No. 51 – Bhelupur. Swami Ramkamal Das Vedanti is the head priest of Ram…

Checked by FACTLY13 Mar 2025IndiaTelugu
Social media posts

“గుజరాత్‌లోని కచ్‌లో ఉన్న మాకేశ్వర్ ఆలయంలో విలువైన సంపదను ముహమ్మద్, యూసఫ్, రజాక్ అనే వ్యక్తులు దొంగిలిస్తున్న CCTV వీడియో.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వీడియో కచ్‌లో ఉన్న మాకేశ్వర్, నిజానికి మాక్లేశ్వర్ మహదేవ్ ఆలయంలో 2022లో జరిగిన దొంగతనానికి చెందినది కాదు. మాక్లేశ్వర్ మహదేవ్ ఆలయ దొంగతనం కేసులో పోలీసులు ముగ్గురు నిందితులని అరెస్ట్ చేశారు వారిలో ఒక్క ముస్లిం వ్యక్తి, ఇద్దరు హిందూ వ్యక్తుల …

Checked by FACTLY13 Mar 2025IndiaTelugu
Social media posts

“రిక్షా నడుపుతూ జీవనం సాగిస్తున్న ముస్లిం అబ్బాయిని లక్నో పోలీసులు కొట్టి చంపారు, అందుకు సంబంధించిన దృశ్యాలు.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వీడియోలో అపస్మారక స్థితిలో కనిపిస్తున్న యువకుడు చనిపోలేదు, అతను బతికే ఉన్నాడు. 08 మార్చి 2025న లక్నో నగరంలోని మహానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నిషాత్‌గంజ్ కూడలి వద్ద ఆక్రమణల నివారణ కార్యక్రమంలో పోలీసులు నూర్ అహ్మద్‌ అనే ఈ-రిక్షా డ్రైవర్‌ను …

Checked by FACTLY13 Mar 2025IndiaEducation
Social media posts

“The father of Alexander Fleming, the discoverer of penicillin, saved a young Winston Churchill from drowning. In gratitude, Churchill’s father paid for Fleming’s education. Later on, Fleming’s penicillin saved Winston Churchill’s life from pneumonia.”

FACTLY rated this: FALSE

FACTLY says: This story about Winston Churchill and Alexander Fleming is not true; it is a fictional tale. There is no historical evidence to support the claim that Alexander Fleming or his father saved Churchill’s life. Churchill’s…

Checked by FACTLY13 Mar 2025IndiaWar and conflict
Social media posts

“The viral video shows a massive fire from the recent hijacking of the Jaffar Express by Balochistan Liberation Army (BLA) insurgents in Pakistan’s Balochistan province.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: The viral video actually shows a fire near Mir Chakar area in Karachi’s Gulshan-e-Maymar, Pakistan, on 10 March 2025. The incident involved warehouses and shops, not a train hijacking. The Jaffar Express hijacking happe…

Checked by FACTLY12 Mar 2025India
Social media posts

“The viral photo shows an airport in Uttar Pradesh.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: The Photo is of Istanbul Grand Airport in Turkey, not Uttar Pradesh. It was posted on the airport’s official page in November 2024 and featured in Condé Nast Traveler. While UP is developing 21 airports, the viral image…

Social media posts

“The viral video shows police serving food to Muslim students at an Iftar gathering organised by the police in Uttar Pradesh during the Samajwadi Party’s rule under Akhilesh Yadav.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: The video is from Solapur, Maharashtra, not Uttar Pradesh. It shows an Iftar gathering hosted by Solapur Police Commissioner Harish Baijal for Urdu school students on 27 April 2022. While the Samajwadi Party has hosted …

Checked by FACTLY11 Mar 2025IndiaTelugu
Social media posts

“ఇటీవల జరిగిన 2025 అసెంబ్లీ సమావేశంలో “మేము మీతో పొత్తు పెట్టుకోకుంటే మాకు ఇంకో 15 సీట్లు ఎక్కువ వచ్చేవి” అని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీజేపీని విమర్శిస్తున్న వీడియో.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వైరల్ వీడియో 28 మార్చి 2018నాటిది. ఆ రోజు సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో ప్రత్యేక హోదా విషయంలో బీజేపీపై విమర్శలు చేశారు. అప్పటికి టీడీపీ ఎన్డీఏ కూటమి నుంచి వైదొలిగింది. అలాగే , చంద్రబాబు నాయుడు 2025 మార్చిలో బీజేపీ …

Checked by FACTLY11 Mar 2025IndiaTelugu
Social media posts

“పిఠాపురం టీడీపీ నాయకుడు సత్యనారాయణ వర్మకి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వనందుకు చంద్రబాబు, లోకేష్‌లను దూషిస్తున్న టీడీపీ కార్యకర్తలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది మార్చి 2024 నాటి వీడియో. పిఠాపురం నుంచి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని ప్రకటించిన తరువాత పిఠాపురంలో టీడీపీ నేత సత్యనారాయణ వర్మ అనుచరులు టీడీపీ, జనసేన పార్టీలకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు