Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY19 Mar 2025IndiaTelugu
Social media posts

“అహ్మదాబాద్‌లో రోడ్డుపై వెళుతున్న కార్లపై విచక్షణారహితంగా దాడి చేసిన ముస్లింలను గుజరాత్ పోలీసులు అరెస్టు చేసి రోడ్లపై ఊరేగించిన దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియో 13 మార్చి 2025వ రాత్రి అహ్మదాబాద్‌లోని వస్త్రల్‌ ప్రాంతంలో వాహనాలపై దాడి చేసిన నిందుతులను పోలీసులు అరెస్టు చేసి 13 మార్చి 2025వ తేదీన రోడ్లపై నడిపిస్తూ, శిక్షించిన దృశ్యాలను చూపిస్తుంది. వస్త్రల్‌లో జరిగిన ఈ హింస వ్యక్తిగత శత్…

Checked by FACTLY18 Mar 2025IndiaTelugu
Social media posts

“16 మార్చ్ 2025న పాకిస్థాన్‌ సైనికులు ప్రయాణిస్తున్న బస్సుపై బెలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) చేసిన బాంబు దాడికి ముందు, ఆ బస్సులో సైనికులు రికార్డ్ చేసిన చివరి వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో 16 మార్చి 2025 కంటే ముందు నుంచే సోషల్ మీడియాలో ఉంది. దీనికి, మార్చ్ 2025 పాకిస్థాన్ సైనికులపై BLA చేసిన బాంబు దాడికి ఎటువంటి సంబంధం లేదు

Checked by FACTLY18 Mar 2025IndiaTelugu
Social media posts

“ఫిబ్రవరి 2025లో మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత కుకీ మిలిటెంట్స్ దాక్కున్న గ్రామంలోనికి ఆర్మీ ప్రవేశించకుండా కొంతమంది మహిళలు ఆర్మీ కాన్వాయ్‌ను అడ్డుకుంటున్న దృశ్యాలను వీడియో చూపిస్తుంది.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వైరల్ వీడియో ఇటీవలిది కాదు. ఈ వీడియో ఏప్రిల్ 2024 నాటిది. 30 ఏప్రిల్ 2024న మైరా పైబిస్ (మండుతున్న కాగడా పట్టుకున్నది) అని పిలువబడే మైతీ సాంస్కృతిక ఉద్యమంలో భాగమైన మహిళా నిరసనకారులు, ఆర్మీ అదుపులోకి తీసుకున్న విలేజ్ డిఫెన్స్ ఫోర్స్ సభ్యు…

Checked by FACTLY18 Mar 2025IndiaTelugu
Social media posts

“బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై ముస్లిం వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి ఆమె నాలుకని కోసివేసిన ఘటనకు సంబంధించిన వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో పశ్చిమ బెంగాల్లోని జాయ్ నగర్ ప్రాంతంలో జరిగిన ఘటనకి సంబంధించినది. 21 జనవరి 2025న లతీఫా ఖాతూన్ అనే మహిళని వ్యక్తిగత కారణాలతో గియాసుద్దీన్ గాజి అనే వ్యక్తి హత్య చేసినట్లు బకుల్తల పోలీసులు కేసు నమోదు చేసి గాజీని అరెస్టు చేశారు. ఇ…

Checked by FACTLY18 Mar 2025IndiaTelugu
Social media posts

“ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గతంలో తన తండ్రి నాస్తికుడని చెప్పగా, ఇప్పుడు ఆయన రామభక్తుడని చెప్తున్నారు.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఇవి క్లిప్ చేయబడిన వీడియోలు. పూర్తి వీడియోలు పరిశీలించగా, రెండు సందర్భాల్లోనూ పవన్ కళ్యాణ్ తన తండ్రి నాస్తికుడి నుంచి రామభక్తుడు అయ్యాడని చెప్తారు

Checked by FACTLY18 Mar 2025IndiaTelugu
Social media posts

“కాళ్లు చేతులు విరిగిన వాడిగా నటిస్తూ భిక్షాటన చేస్తూ, పట్టుబడ్డ ఒక ముస్లిం వ్యక్తి వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది నిజమైన సంఘటన కాదు, స్క్రిప్టెడ్ వీడియో. దీన్ని ‘Bindas Fun Joke’ అనే యూట్యూబ్ ఛానల్ వారు తయారు చేశారు.

Checked by FACTLY18 Mar 2025IndiaTelugu
Social media posts

“పువ్వు ఆకారంలో ఉన్న ఒక నిజమైన జీవి వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది నిజమైన వీడియో కాదు. ఫ్లక్స్, క్లింగ్, ఎలెవెన్ ల్యాబ్స్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వంటి సాధనాలు ఉపయోగించి సృష్టించబడిన AI-జనరేటెడ్ వీడియో. ఇలాంటి జీవి ఉన్నట్టు ఆధారాలు లేవు.

Checked by FACTLY17 Mar 2025IndiaTelugu
Social media posts

“ఒక హిందూ మహిళ సంతానం కలగలేదని ఒక వృద్ధ ముస్లిం మౌలానా వద్దకు వెళ్ళినప్పుడు, అతను ఆమెకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేయడానికి ప్రయత్నించిన దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోలో చూపిస్తున్నది వాస్తవంగా చోటుచేసుకున్న ఘటన కాదు. ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో. ఈ వైరల్ వీడియో యొక్క అధిక/పూర్తి నిడివి గల వీడియోలో, ‘ఈ వీడియోలో చూపించేది నిజమైన సంఘటన కాదు, కేవలం ఊహాత్మకమైనది (అంటే కల్పితం)’ అని వివరణ (Discl…

Checked by FACTLY17 Mar 2025IndiaTelugu
Social media posts

“ముస్లిం మతానికి చెందిన ఓ తండ్రి తన కూతురిని వివాహం చేసుకున్నాడని ఒప్పుకుంటున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో, నిజమైన సంఘటనను చూపించదు. ఈ వీడియోను రాజ్ ఠాకూర్ అనే వీడియో క్రియేటర్ తన ఫేస్‌బుక్ హ్యాండిల్‌లో 05 మార్చి 2025న అప్‌లోడ్ చేశారు.

Checked by FACTLY17 Mar 2025IndiaTelugu
Social media posts

“ఉత్తరాఖండ్‌లో అక్రమంగా నిర్మించిన మసీదును కూల్చివేస్తున్న దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: వైరల్ వీడియో ఇండోనేషియాలోని హబిస్కస్ ఫాంటసీ పాన్‌కేక్ వద్ద ఒక నిర్మాణాన్ని కూల్చివేస్తున్న దృశ్యాలను చూపిస్తుంది. లైసెన్స్ లేని భవనాలను తొలగించి అటవీ కార్యకలాపాలను పునరుద్ధరించే ఆపరేషన్‌లో భాగంగా వెస్ట్ జావా గవర్నర్ దేడి ముల్యాడి కూల్చివేతకు ఆ…