Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY23 Jun 2021IndiaTelugu
Social media posts

“కడప జిల్లా తవ్వకాలలో బయటపడ్డ పురాతన నంది విగ్రహం యొక్క ఫోటోలు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఫోటోలో కనిపిస్తున్న పురాతన నంది విగ్రహం కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు నగర సమీపంలో బయటపడింది. 2019లో మైసూరు జిల్లాలోని అరసానికేరే గ్రామంలో ఈ నంది విగ్రహం బయటపడింది. ఈ పురాతన నంది విగ్రహం కడప జిల్లా తవ్వకాలలో బయటపడింది కాదు

Checked by FACTLY23 Jun 2021IndiaTelugu
Social media posts

“IIT స్టూడెంట్స్ ఆవిష్కరించిన కోడి గుడ్లు కాసే చెట్ల వీడియో”

FACTLY rated this: MISLEADING

FACTLY says: 2019లో IIT ఢిల్లీకి చెందిన కొంత మంది పెసరుపప్పు తో అచ్చం కోడి గుడ్ల రుచి ఉండేలా ప్రత్యామ్నాయ గుడ్లను తయారు చేసారు. ఐతే IIT ఢిల్లీ కేవలం పెసరపప్పు నుండి గుడ్లను తయారు చేసిందే గానీ గుడ్లు కాసే చెట్లను కాదు. సాధారణంగా ప్లాంట్-బేస్డ్ గుడ్లు …

Checked by FACTLY23 Jun 2021IndiaTelugu
Social media posts

“పాకిస్తాన్ PMO ‘హ్యాపీ ఫాదర్స్ డే ఇండియా’ అని ట్వీట్ చేసింది, ప్రధాని మోదీ ‘థాంక్యూ బెటా’ అని బదులిచ్చారు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఫాదర్స్ డే సందర్భంగా పాకిస్తాన్ PMO, నరేంద్ర మోదీ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాల ద్వారా అటువంటి ట్వీట్లు చేయలేదు. ఈ పోస్ట్ లోని ఇమేజ్ ను ‘comedyculture.in’ పేరుతో ఉన్న ఇన్ స్టాగ్రామ్ మీమ్ పేజీ తయారు చేసింది

Checked by FACTLY23 Jun 2021India
Social media posts

“Video of PM Modi admitting to stealing in his childhood”

FACTLY rated this: MISLEADING

FACTLY says: This video has been conveniently clipped from a longer speech by PM Modi in Siliguri, West Bengal on 10 April 2021 where he was narrating a story about a robber in the context of criticising TMC-led West Bengal governme…

Checked by FACTLY22 Jun 2021IndiaTelugu
Social media posts

“2005లోనే సుప్రీమ్ కోర్టు మసీదులలో లౌడ్ స్పీకర్లను నిషేదించింది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: కేంద్ర ప్రభుత్వం 2000 సంవత్సరంలో తీసుకొచ్చిన ‘నాయిస్ పొల్యూషన్ (కంట్రోల్ అండ్ రేగులేషన్) రూల్స్’ ప్రకారం కేవలం మసీదులలో మాత్రమే కాకుండా అన్ని మతాలకు చెందిన మతపరమైన ప్రదేశాలలో అనుమతి లేకుండా లౌడ్ స్పీకర్స్ వాడకూడదు. 2005లో సుప్రీంకోర్టు లౌడ్ స్పీ…

Checked by FACTLY22 Jun 2021IndiaTelugu
Social media posts

“కాశీ విశ్వనాథ్ మందిర్ నుండి గంగా నది వరకు నిర్మించిన దావ కొరకు 78 మంది ముస్లిం ఇళ్ళను కూల్చినప్పుడు 40 దేవాలయాలు కనుగొనబడ్డాయి”

FACTLY rated this: FALSE

FACTLY says: కాశీ విశ్వనాథ్ దేవాలయం కారిడార్ ప్రాజెక్ట్ కొరకు అసలు ముస్లింల ఇళ్ళు కూల్చలేదు. ఆ ప్రదేశంలో కేవలం హిందువుల ఇళ్లే ఉన్నాయి. వారి ఇళ్ళు కూల్చినప్పుడు ప్రాచీన దేవాలయాలు కనుగొనబడ్డాయి. కాశీ విశ్వనాథ్ దేవాలయం కారిడార్ ప్రాజెక్ట్ కరోనా సెకండ్ వేవ్ మూల…

Checked by FACTLY22 Jun 2021IndiaKannada
Social media posts

“ಹೃಷಿಕೇಶದ ಅರಳಿ ಮರದ ಮೇಲೆ ಮಾವಿನ ಕಾಯಿ ಬಿಟ್ಟಿರುವ ವಿಡಿಯೋ.”

FACTLY rated this: FALSE

FACTLY says: ಹೃಷಿಕೇಶದಲ್ಲಿ ಇತ್ತೀಚೆಗೆ ಉಂಟಾದ ಚಂಡಮಾರುತದ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಜೋರಾಗಿ ಗಾಳಿ ಬೀಸಿದ್ದರಿಂದ ಅರಳಿ ಮರದ ಮೇಲೆ ಮಾವಿನ ಮರದ ಸಣ್ಣ ಕೊಂಬೆಗಳು ಮುರಿದು ಬಿದ್ದಿದ್ದವು. ಕೆಲವರು ಇದನ್ನು ವಿಡಿಯೋ ಮಾಡಿ ಅರಳಿ ಮರದ ಮೇಲೆ ಮಾವಿನ ಕಾಯಿ ಬಿಟ್ಟಿದೆ ಎಂದು ಪ್ರಸಾರ ಮಾಡಿದ್ದಾರೆ. ಕೆಲವು ಸುದ್ದಿ ಲೇ…

Checked by FACTLY22 Jun 2021IndiaKannada
Social media posts

“‘ಇತಿಹಾಸದಲ್ಲಿ ಮೊದಲ ಬಾರಿಗೆ ತಿರುಮಲಕ್ಕೆ ಹೋಗಲು ಸಾಧ್ಯವಾಗದವರಿಗೆ ಮತ್ತು ಕೊರೊನಾದಿಂದ ಶ್ರೀನಿವಾಸ ಸ್ವಾಮಿ ದೇವರ ದರ್ಶನ ಪಡೆಯದವರಿಗೆ ದೇವಾಲಯವು ಸ್ವಾಮಿಯ ಮೂಲವಿರಾಟ್ ದರ್ಶನದ ವಿಡಿಯೋ ಬಿಡುಗಡೆ ಮಾಡಿದೆ.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ಈ ವೀಡಿಯೊ ಹಳೆಯದಾಗಿದ್ದು, ಇದು 2013 ರಿಂದ ಯೂಟ್ಯೂಬ್‌ನಲ್ಲಿ ಲಭ್ಯವಿದೆ. ಕೊರೊನಾ ಸಮಯದಲ್ಲಿ ಟಿಟಿಡಿ ಭಕ್ತರಿಗಾಗಿ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ವಿಡಿಯೋ ಬಿಡುಗಡೆ ಮಾಡಿದ ಯಾವುದೇ ಅಧಿಕೃತ ಮಾಹಿತಿ ಅಥವಾ ಸುದ್ದಿ ಲೇಖನಗಳು ಇಲ್ಲ. ಹಾಗಾಗಿ ಪೋಸ್ಟ್ ಮೂಲಕ ಹೇಳುತ್ತಿರುವುದು ಸತ್ಯಕ್ಕೆ ದೂರವಾಗಿದೆ.

Checked by FACTLY22 Jun 2021IndiaTelugu
Social media posts

“కాంగ్రెస్ ప్రభుత్వం పెట్రోల్ మీద చేసిన అప్పులకు సంబంధించి మోదీ ప్రభుత్వం ప్రతీ సంవత్సరం ఇరవై వేల కోట్లు చెల్లిస్తుంది”

FACTLY rated this: FALSE

FACTLY says: గత ప్రభుత్వాలు ఇష్యూ చేసిన ఆయిల్ బాండ్లకు సంబంధించి 2014 నుండి 2021 వరకు మోదీ ప్రభుత్వం మెచ్యూర్ అయిన ఆయిల్ బాండ్లకు రూ. 3,500 కోట్లు చెల్లించగా, ఆయిల్ బాండ్లకి చెల్లించాల్సిన వడ్డీ రూపంలో సుమారు రూ. 70,196 కోట్ల రూపాయలు చెల్లించింది. ఈ రె…

Checked by FACTLY22 Jun 2021IndiaTelugu
Social media posts

“కెనడా టొరంటో నగరంలో వీచిన భయంకరమైన సుడిగాలుల వీడియోని చైనా నేషనల్ జియోగ్రాఫిక్ మ్యాగజైన్ ఒక మిలియన్ డాలర్లు పెట్టి కొనుగోలు చేసింది”

FACTLY rated this: FALSE

FACTLY says: వీడియోలో కనిపిస్తున్న సుడిగాలి దృశ్యాలు ‘Into the Storm’ అనే హాలీవుడ్ చిత్రం లోనివి. పోస్టులో షేర్ చేసిన ఈ వీడియో కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారా రూపొందించింది, నిజ జీవితంలో చోటుచేసుకుంది కాదు. నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ ఈ వీడియోని ఒక మిలియన్…

Checked by Youturn22 Jun 2021IndiaTamil
Maridas M - Fan page

“நீட் தேர்வு, குடியுரிமை சட்டங்களை உடனடியாக ரத்து செய்ய வேண்டும் என ஒன்றிய பிரதமருக்கு கட்டளை பிறப்பித்து அதிரடி அஸ்திம் காட்டியிருக்கிறார்.. மிரட்டிய முத்துவேல் கருணாநிதி, மிரண்ட ஒன்றிய அரசு”

Youturn rated this: Fake