“ఫోటోలో మలాలా యూసుఫ్ జాయ్ గురించి ఉన్న పాఠం ప్రభుత్వం వారి NCERT ఆరవ తరగతి పుస్తకంలోనిది”
FACTLY says: ఫోటోలో ఉన్న పాఠం NCERT ఆరవ తరగతి పుస్తకాల్లో లేదు. ఆ పాఠం ICSE సిలబస్ ఆధారంగా ‘ఆక్స్ఫోర్డ్ యూనివర్శిటీ ప్రెస్’ వారు ప్రచురించిన ‘ICSE EDITION: New Mulberry English Course – Coursebook 6’ లోనిది.