“మణిపూర్‌లో కుకీ ఉగ్రవాదుల నుంచి భారత సైన్యం భారీగా ఆయుధాలు, నగదును స్వాధీనం చేసుకుంది, అందుకు సంబంధించిన దృశ్యాలు.”
FACTLY says: ఈ వైరల్ వీడియోకు భారతదేశానికి ఎటువంటి సంబంధం లేదు; ఈ వీడియో మయన్మార్‌కి సంబంధించినది. ఈ వైరల్ వీడియో ఏప్రిల్ 2025లో చిన్ బ్రదర్‌హుడ్ తిరుగుబాటు సేనలు మయన్మార్ ఆర్మీ నుండి ఫలాం పట్టణం స్వాధీనం చేసుకున్న ఘటనకు సంబంధించిన దృశ్యాలను చూపిస్త…