“2026 అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ గెలిచిన సందర్భంలో ప్రజలు జాతీయ జెండాలను ప్రదర్శించగా, కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని UDF కూటమి గెలవడంతో పాకిస్తానీ జెండాలు ప్రదర్శిస్తూ సంబరాలు చేసుకుంటున్న వీడియో.”
FACTLY says: మొదటి వీడియో మార్చి 2026న భారత్ టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన సంబరాలను చూపిస్తుంది. ఈ వీడియో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆన్‌లైన్‌లో ఉంది. ఇక రెండవ వీడియోలో ప్రజలు ఊపుతున్నవి పాకిస్తానీ జెండాలు కావు; అవ…