Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY1 Apr 2024IndiaTelugu
Social media posts

“మార్చ్ 2024లో రష్యాలో జరిగిన దాడిలో పాల్గొన్న ఉగ్రవాదిను పోలీసులు హింసిస్తున్న వీడియో.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: మార్చ్ 2024లో జరిగిన ఉగ్రదాడికు సంబంధించిన అనుమానితులను ఆర్మీ చిత్రహింసలు పెట్టినట్టు కథనాలు ఉన్నప్పటికీ, ప్రస్తుతం షేర్ అవుతున్న వీడియో మాత్రం పాతది. ఈ వీడియోలోని ఘటన 2016లో రష్యాలోని స్వెర్డ్లోవ్స్క్ ప్రాంతంలో రిపోర్ట్ అయినట్టు రష్యన్ వార్తా కథన…

Checked by FACTLY1 Apr 2024IndiaTelugu
Social media posts

“నోట్ల రద్దు చట్ట విరుద్ధమని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: పెద్ద నోట్లను రద్దు చేస్తూ 2016లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని 02 జనవరి 2023న సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 4:1 మెజారిటీతో సమర్థించింది. ఈ తీర్పు పరిశీలిస్తే జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ ఎఎస్ బోపన్న, జస్టిస్ వి. ర…

Checked by FACTLY1 Apr 2024IndiaTelugu
Social media posts

“ద్రాక్ష పండ్లను తాజాగా ఉంచటం కోసం కెమికల్ లో ముంచుతున్న వీడియో.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: వీడియోలో ద్రాక్షలను ముంచుతున్న తెల్లని ద్రవం పురుగుల మందా లేక ఇతర రసాయనమా అని కచ్చితంగా తెలియనప్పటికీ, ఎండుద్రాక్షల తయారీ ప్రక్రియలో ద్రాక్షలలో ఉన్న నీటిని తీయడానికి వాటిని డిప్పింగ్ ఆయిల్‌లో (ఈథైల్ ఒలియేట్, పొటాషియం కార్బోనేట్ కలిపిన ద్రవం)…

Checked by FACTLY1 Apr 2024IndiaTelugu
Social media posts

“ఎల్‌.కే. అద్వానీకి భారతరత్న అందించే సందర్భంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూర్చోడానికి కుర్చీ కూడా ఏర్పాటు చేయలేదు.”

FACTLY rated this: FALSE

FACTLY says: అద్వానీకి భారతరత్న అందించే ముందు, అందించిన తరవాత ద్రౌపది ముర్ము కూర్చొనే ఉన్నారు. కేవలం అద్వానీకి భారతరత్న అందించే సమయంలో మాత్రమే ఆమె నిల్చొని అందించారు. ప్రస్తుతం షేర్ అవుతున్న ఫోటో ఆమె అద్వానీకి భారతరత్న అందించి ఫోటో దిగుతున్న సందర్భంల…