“కర్ణాటక రాష్ట్రంలో ఒక పోలీస్ ఆఫీసర్ మంత్రిపై చెయ్యి చేసుకున్న వీడియో.”
FACTLY says: ఈ సంఘటన మహారాష్ట్రలోని చంద్రపూర్‌లో 2013లో జరిగింది, కర్ణాటకలో కాదు. బొగ్గు కార్మిక పాలసీకి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న Nationalist Congress Party (NCP) నాయకుడు ప్రమోద్ మొహద్ను DYSP బహిరంగంగా చెంపదెబ్బ కొట్టాడు. ప్రమోద్ మొహద్ మంత్రి అ…