Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY7 Oct 2026IndiaTelugu
Social media posts

“అక్టోబర్ 2026 ఫ్రాన్స్ నిరసనల్లో భాగంగా నిరసనకారులు పారిస్ స్టాక్ ఎక్స్చేంజ్ భవనాన్ని స్వాధీనం చేసుకుంటున్న దృశ్యాలు.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: వైరల్ వీడియో ఏప్రిల్ 2023లో పెన్షన్ సంస్కరణలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలకు సంబంధించినది. ఆ ఘటనలో ఆందోళనకారులు భవనం లాబీలోకి మాత్రమే ప్రవేశించారు తప్ప స్టాక్ ఎక్స్చేంజ్‌ను స్వాధీనం చేసుకోలేదు. అలాగే, ఈ వీడియోకు అక్టోబర్ 2026 విద్యార్థుల నిర…

Checked by FACTLY6 Oct 2026IndiaTelugu
Social media posts

“02 అక్టోబర్ 2026న ముంబైలోని శివాజీ పార్క్ మైదానంలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలంటూ CJP చేసిన నిరసనను చూపుతున్న దృశ్యాలు.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వీడియోకి ముంబైలో జరిగిన CJP నిరసనలతో ఎలాంటి సంబంధం లేదు. ఇది మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఆమోదించిన యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లుకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 15న భోపాల్‌లోని సెంట్రల్ లైబ్రరీ గ్రౌండ్‌లో AIMIM నేత అసదుద్దీన్ ఒవైసీ నిర్వహించిన బహిరంగ సభ…

Checked by FACTLY6 Oct 2026IndiaTelugu
Social media posts

“ఈ వీడియో 2 అక్టోబర్ 2026న ముంబైలోని శివాజీ పార్క్‌లో జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనకు సంబంధించింది.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వీడియో 2 అక్టోబర్ 2026న శివాజీ పార్క్‌లో జరిగిన CJP నిరసనకు సంబంధించింది కాదు. ఈ వీడియోను న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద CJP నిర్వహించిన నిరసన సమయంలో చిత్రీకరించారు.

Checked by FACTLY5 Oct 2026IndiaWar and conflict
Social media posts

“Indian Army Chief General Dhiraj Seth stated that Major Rajendra Pratap drank cow urine for 40 days to quench his thirst during the 1965 India-Pakistan war and urged modern soldiers to continue the practice.”

FACTLY rated this: FALSE

FACTLY says: The viral video has been digitally altered. The original footage shows COAS General Dhiraj Seth visiting a mega cataract surgery camp in Tangdhar, Kupwara district, where he interacted with patients and army veterans. T…

Checked by FACTLY1 Oct 2026IndiaCrime and security
Social media posts

“A Dainik Jagran newspaper clipping claims the Rajasthan High Court has ordered a six-month jail term and a ₹50,000 fine for Sarpanch candidates securing under 100 votes.”

FACTLY rated this: FALSE

FACTLY says: The viral newspaper clipping is an AI-generated fake image. The Rajasthan High Court has given no such judgment, Dainik Jagran published no such report, and Indian electoral laws contain no provision imposing jail time …

Checked by FACTLY1 Oct 2026IndiaTelugu
Social media posts

“ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రతి శనివారం సెలవు ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్.”

FACTLY rated this: FALSE

FACTLY says: PIB ఫ్యాక్ట్ చెక్ ప్రకారం, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇలాంటి నోటిఫికేషన్‌ను ఏదీ జారీ చేయలేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న గెజిట్ నోటిఫికేషన్ OpenAI టూల్స్‌ను ఉపయోగించి AI ద్వారా రూపొందించినది.

Checked by FACTLY28 Sep 2026IndiaTelugu
Social media posts

“ఈ వీడియోలు బీహార్‌లో 2026లో జరిగిన జముయ్ వేధింపుల ఘటనలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేస్తున్న దృశ్యాలను చూపిస్తున్నాయి.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వీడియో మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్‌కు సంబంధించినది. 2026 సెప్టెంబర్‌లో ఒక వితంతు మహిళపై సామూహిక అత్యాచారం చేశారనే ఆరోపణలతో అరెస్టైన నిందితులను పోలీసులు మార్కెట్‌లో ఊరేగిస్తున్న దృశ్యాలను ఈ వీడియో చూపిస్తుంది.