“దేశంలో చాలా మంది అమ్మాయిలు తప్పిపోయినట్లు, అమ్మాయిలు మరియు వారి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని లక్నో సీబీఐ చీఫ్ తమ నివేదికలో పేర్కొన్నారు”
FACTLY says: భారతదేశంలో చాలా మంది బాలికలు అదృశ్యమయ్యారని సీబీఐ నివేదిక ఇచ్చినట్లు ఎలాంటి రిపోర్ట్స్ లభించలేదు .అంతేకాకుండా, అసలు సీబీఐ లక్నో చీఫ్ అనే అధికారి ఉండరు. యూపీలో గత సంవత్సరాలలో ఆచూకి లభించని బాలికలతో కలుపుకొన్ని 2018లో మొత్తం 3133 బాల…