“తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ డిక్లరేషన్ కింద, కొత్తగా పెళ్లి చేసుకున్న క్రిస్టియన్, ముస్లిములకు ₹1,60,000, ఇమామ్, పాస్టర్ల జీతం ₹12,000, 10th పాస్ అయితే ₹10,000, ఇంటర్ పాస్ అయితే ₹15,000, డిగ్రీ పాస్ అయితే ₹25,000, పీజీ చేస్తే ₹1,00,000, ఎం.ఫిల్ పూర్తి చేస్తే ₹5,00,000 అని ప్రకటించింది. హిందువుల కోసం ఇటువంటి ప్రకటన ఏమి చేయలేదు”
FACTLY says: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) మైనారిటీ డెక్లరేషన్‌లో ప్రకటించిన విధంగా, 17 నవంబర్ 2023న మానిఫెస్టో ద్వారా ఇతర వర్గాలకు కూడా పథకాలు ప్రకటించింది. విద్యా జ్యోతుల పథకం కింద, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉన్నత విద్య పూర్తి చేయటానికి ఆర్థి…