“తన డిసెంబర్ 2025 పర్యటన సందర్భంగా రష్యా ప్రధాని పుతిన్ విమానానికి ఎస్కార్ట్ చేస్తున్న భారత వైమానిక దళ పైటర్ జెట్లు”
FACTLY says: డిసెంబర్ 2017లో సిరియాలోని ఖ్మెయిమిమ్ వైమానిక స్థావరాన్ని అధ్యక్షుడు పుతిన్ సందర్శించినప్పుడు ఆయన విమానానికి రష్యన్ Su-30 ఫైటర్ జెట్‌లు ఎస్కార్ట్ చేస్తున్న వీడియో ఇది.