Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY3 Nov 2025IndiaReligion
Social media posts

“Two photos show a ‘love jihad’ case where a Hindu woman named Nandini Mandal married a Muslim man, converted to Islam as Zara Islam, and was later attacked, leaving her with burn injuries.”

FACTLY rated this: FALSE

FACTLY says: Both viral photos are unrelated to any real-life incident. The first image is a poster from the Bangladeshi movie Widow Wife, featuring actress Jouti Islam, and the second photo shows her with makeup for another film ti…

Checked by Youturn1 Nov 2025IndiaTamil
Social media posts

“ஈரானில் ஹிஜாப்புக்கு எதிரான மாபெரும் போராட்டம் வெற்றி. பொதுமக்களின் எதிர்ப்புக்கு அடிபணிந்தது ஈரான் அரசு. பெண்கள் பொது இடங்களில் ஹிஜாப் அணியாமல் நடமாடலாம். அது சட்டவிரோதமல்ல என்று ஈரான் அரசு அறிவிப்பு.”

Youturn rated this: misleading
Checked by FACTLY31 Oct 2025IndiaTelugu
Social media posts

“బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను పాకిస్తాన్ ఇటీవల ‘టెర్రరిస్ట్’గా ప్రకటించింది. పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద నిరోధక చట్టం, 1997 కింద తీవ్రవాద లేదా నిషేధిత సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తులను పర్యవేక్షించే జాబితాలో సల్మాన్ ఖాన్‌ను చేర్చింది.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వాదనలో ఎటువంటి నిజం లేదు. వైరల్ అవుతున్న ఈ నోటిఫికేషన్ ఒక పాత నోటిఫికేషన్‌ను ఉపయోగించి తయారు చేసినది. పాకిస్తాన్ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ యొక్క ఫ్యాక్ట్ చెక్ విభాగం వారు 26 అక్టోబర్ 2025న ఇది నిజం కాదని స్పష్టం చేశారు.

Checked by FACTLY31 Oct 2025IndiaTelugu
Social media posts

“మధ్యప్రదేశ్‌లో ఒక రోడ్డుపై ఒక తాగుబోతు వ్యక్తి ఒక పులిని పట్టుకొని మద్యం తాగించడానికి ప్రయత్నించిన నిజమైన సంఘటన యొక్క వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి తయారు చేసిన వీడియో, నిజమైన సంఘటన కాదు. మధ్యప్రదేశ్‌లోని పెంచ్ టైగర్ రిజర్వ్ యొక్క డిప్యూటీ డైరెక్టర్ అక్కడ అలాంటి సంఘటన జరగలేదని ధృవీకరించారు.

Checked by FACTLY31 Oct 2025IndiaTelugu
Social media posts

“ఒక ముస్లిం వ్యక్తి మురుగు నీటితో వంట చేస్తున్న దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియో నిజమైన దృశ్యాలను చూపించడం లేదు. ఈ వైరల్ వీడియో ‘Sora’ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్ ఉపయోగించి రూపొందించబడింది. ఈ వీడియో AI ద్వారా రూపొందించబడిందని AI-జనరేటెడ్ కంటెంట్ డిటెక్టింగ్ టూల్స్ కూడా నిర్థారించాయి. వీడి…

Checked by FACTLY30 Oct 2025IndiaTelugu
Social media posts

“ఒక బాలికతో అసభ్యకరంగా వ్యవహరించిన వ్యక్తిని ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు బెల్టుతో కొడుతున్న వీడియో ఇది. ఈ వీడియోలో పైన భాగంలో ఉన్న క్లిప్‌ ఆ వ్యక్తి రోడ్డుపై ఒక బాలికతో తప్పుగా ప్రవర్తించిన దృశ్యాలను చూపిస్తుంది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: రెండు సంబంధంలేని వీడియో క్లిప్స్ జోడించి ఈ వీడియోను తయారు చేశారు. పై భాగంలో ఉన్న వీడియో క్లిప్‌ పాకిస్థాన్‌లోని ముల్తాన్‌లో జరిగిన ఒక సంఘటనది, కింది భాగంలో ఉన్న క్లిప్‌ ఉత్తర్ ప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌లోని ఒక పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఒక సంఘటనద…