Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY29 Oct 2025IndiaTelugu
Social media posts

“కేరళలోని ఒక తరగతి గదిలో బురఖాలు ధరించిన అమ్మాయిలను అబ్బాయిల నుండి ఓ చిన్న గోడ వేరు చేస్తున్న దృశ్యాలు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వైరల్ వీడియో కేరళకు చెందినది కాదు. ఈ వీడియో మహారాష్ట్రకు సంబంధించినది. ఈ వీడియో మహారాష్ట్రలోని నాందేడ్‌లోని ‘MOS అకాడమీ’ అనే కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందినది. MOS అకాడమీ డైరెక్టర్ ఆమీర్, ఈ వీడియో మహారాష్ట్ర నాందేడ్‌లోని తమ ఇన్‌స్టిట్యూ…

Checked by FACTLY29 Oct 2025IndiaTelugu
Social media posts

“‘మొంథా’ తుఫాన్ యొక్క శాటిలైట్‌ దృశ్యాలు/ సముద్ర గర్భంలో ఏర్పడిన ఒక సింక్ హోల్ దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియో నిజమైన దృశ్యాలను చూపించడం లేదు. ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా రూపొందించబడ్డాయి.ఈ వైరల్ వీడియో 13 జూలై 2025న టిక్‌టాక్‌లో ‘dr.vea’ అనే యూజర్ షేర్ చేశారు. ఈ వీడియో వివరణలో, ఆర్టిఫిషియల్ …

Checked by FACTLY28 Oct 2025IndiaElections
Social media posts

“ABP News reported that Union Home Minister Amit Shah warned Bihar voters, saying, “If people from Bihar don’t vote for our party, we won’t let them enter Delhi and Mumbai.”

FACTLY rated this: FALSE

FACTLY says: The viral graphic attributed to ABP News is fake. No such statement was made by Amit Shah, and ABP News has not published or aired any such report. The channel has officially clarified on social media that the graphic i…

Checked by FACTLY28 Oct 2025IndiaTelugu
Social media posts

“‘మన ఈనాడు’, ‘మన ఆంధ్రజ్యోతి’ పేర్లతో కేటీఆర్‌ గురించి వైరల్ అవుతున్న న్యూస్ క్లిప్పింగ్స్.”

FACTLY rated this: FALSE

FACTLY says: ‘మన ఈనాడు’, ‘మన ఆంధ్రజ్యోతి’ పేర్లతో ఎటువంటి వార్తాపత్రికలు, ఈ-పేపర్లు లేవు. వైరల్ న్యూస్ క్లిప్పింగ్‌లలో పేర్కొన్న వెబ్సైట్ల డొమైన్లు రిజిస్టర్ కాలేదు

Checked by FACTLY28 Oct 2025IndiaTelugu
Social media posts

“రాహుల్ గాంధీ తన ప్రసంగంలో, గద్దలు ఎగరటానికి ప్రధానమంత్రి మోదీ, ఆర్ఎస్ఎస్, బీజేపీని బాధ్యులు అని అన్నారు.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఇది ఎడిట్ చెయ్యబడ్డ వీడియో. అసలు వీడియోలో, ఆ ప్రదేశంలో ఉన్న చెత్త కారణంగా గద్దలు తిరుగుతున్నాయని, సాధారణ ప్రజలు పేద పరిస్థితులలో బాధపడుతున్నారని, ప్రధానమంత్రి మోదీ ధనవంతులకు పన్ను రాయితీలు ఇస్తారని రాహుల్ గాంధీ ఆరోపించారు.

Checked by FACTLY28 Oct 2025IndiaTelugu
Social media posts

“ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు సంబంధించిన వీడియోలతో పాటు షేర్ అవుతున్న బ్యాంక్ వివరాలు, గూగుల్ పే & ఫోన్ పే నంబర్‌లు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియోలలో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు, ఈ వీడియోలతో పాటు షేర్ అవుతున్న బ్యాంక్ వివరాలు, గూగుల్ పే & ఫోన్ పే నంబర్‌లకు ఎటువంటి సంబంధం లేదు. సంబంధం లేని వ్యక్తులు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు సంబంధించిన వీడియోలకు…