“సెప్టెంబర్ 2025లో జరిగిన ‘ఐ లవ్ ముహమ్మద్’ నిరసనలలో పాల్గొన్న వ్యక్తులను బరేలీ పోలీసులు అదుపులోకి తీసుకుని కొడుతున్న దృశ్యాలు.”
FACTLY says: ఈ వీడియోకు ఇటీవల సెప్టెంబర్ 2025 బరేలీ జిల్లాలో జరిగిన ‘ఐ లవ్ ముహమ్మద్ ‘I Love Muhammad’ నిరసనలకు ఎటువంటి సంబంధంలేదు. ఈ వైరల్ వీడియో 2022లో ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్ నగర పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కొంతమంది యువకులను కొట్టిన దృశ్యాలన…