“1947 సంవత్సరంలో పది రూపాయల నోట్‌పై నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రం ఉన్నట్టు ఫొటోలో చూడవచ్చు”
FACTLY says: ఫోటోలో ఉన్న నోటును ఆర్‌బీఐ (RBI) విడుదల చేయలేదు. అది నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ బ్యాంకు విడుదల చేసిన బ్యాంకు నోటు అయి ఉండవచ్చు. ఆజాద్ హింద్ బ్యాంకు నోట్లకు సంబంధించి తమ దగ్గర సమాచారం లేదని, కావున వాటిని భారతదేశంలో ల…