Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY5 Mar 2024IndiaTelugu
Social media posts

“బి.ఆర్.అంబేడ్కర్, కె.ఆర్.నారాయణన్‌ డాక్టర్ ఆఫ్ సైన్స్ అని పిలువబడే ప్రపంచంలోని అత్యంత కఠినమైన చదువులో విజయవంతంగా ఉత్తీర్ణత సాధించారు. ఇలా చేసిన భారతదేశానికి చెందిన వ్యక్తులు వీరు మాత్రమే”

FACTLY rated this: MISLEADING

FACTLY says: బి.ఆర్. అంబేడ్కర్ 1923లో లండన్ యూనివర్శిటీకి సమర్పించిన థీసిస్‌కు డాక్టర్ ఆఫ్ సైన్స్ అందుకున్నారు, కె.ఆర్. నారాయణన్ 1987లో యూనివర్శిటీ ఆఫ్ టోలెడో నుండి గౌరవ డాక్టర్ ఆఫ్ సైన్స్‌ని అందుకున్నారు. వీరే కాక, అనేకమంది భారతీయ శాస్త్రవేత్తలు, విద్యావేత్తల…

Checked by FACTLY5 Mar 2024IndiaTelugu
Social media posts

“‘భారత్ మాతాకీ జై’, ‘జై శ్రీరాం’ అంటూ ప్రజలు ఆకలితో చనిపోతారని రాహుల్ గాంధీ అన్నారు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: 19 ఫిబ్రవరి 2024న ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. రాహుల్ గాంధీ ప్రసంగం యొక్క అసలు వీడియోను 26:22 నుండి 26:29 టైమ్‌స్టాంప్ మరియు 26:59 నుండి 27:10 టైమ్‌స్టాంప్ మధ్య …

Checked by FACTLY5 Mar 2024IndiaTelugu
Social media posts

“భారతదేశ జాతీయ గీతం ‘జన గణ మన’ను యునెస్కో ప్రపంచంలోనే అత్యుత్తమ గీతంగా ప్రకటించింది”

FACTLY rated this: FALSE

FACTLY says: ‘జన గణ మన’ను యునెస్కో ప్రపంచంలోనే అత్యుత్తమ గీతంగా ప్రకటించలేదు. యునెస్కో వారు స్వయంగా ఈ క్లెయిమ్ అబద్ధం అని స్పష్టం చేశారు

Checked by FACTLY5 Mar 2024IndiaTelugu
Social media posts

“గ్రామీణ్ యువ రోజ్‌గార్ & డెవలప్మెంట్ (GRAMEEN YUVA ROJAGAAR & DEVELOPMENT) ఉద్యోగ నియామక నోటిఫికేషన్”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ రిక్రూట్మెంట్‌ నోటిఫికేషన్ ఫేక్. గ్రామీణ్ యువ రోజ్‌గార్ & డెవలప్మెంట్ వెబ్‌సైట్‌ వివరణ విభాగంలో ఈ వెబ్‌సైట్‌ రూపొందించింది, నిర్వహిస్తుంది ఇండియన్ స్కిల్ డెవలప్మెంట్ ఆర్గానైజేషన్ (ISDO) అని ఉంది. ఈ ISDO వెబ్‌సైట్‌ డొమైన్ మార్చ్ 2021లో అమెరికాలో ర…