“05 జనవరి 2024 నుండి ఓవర్ లోడ్ వాహనాలకు రూ. 20,000 జరిమానా విధించనున్నారు”
FACTLY says: ఓవర్ లోడ్‌తో ప్రయాణిస్తున్న వాహనాలకు జరిమానా విధించే నిబంధన ముందు నుండే అమలులో ఉంది, ఇదేం ఇప్పుడు కొత్తగా అమలు చేస్తున్న నిబంధన కాదు. దేశవ్యాప్తంగా ఈ నిబంధన కింద జరిమానాలు విధించిన ఘటనలు అనేకం ఉన్నాయి. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలు ప్ర…