“హైదరాబాద్ పాతబస్తీలో ముస్లింలు కరెంట్ బిల్లులు కట్టకుండా అధికారులను బెదిరిస్తున్న వీడియో”
FACTLY says: వీడియోలోని ఘటన పాకిస్తాన్లోని కరాచీలో జరిగింది. షహ్రీ అతౌర్ రెహమాన్ అనే వ్యక్తి కరెంట్ దొంగలిస్తూ అధికారులకు దొరికిపోయాడు. ఆ సందర్భంలోనే తన ఇంటికి విద్యుత్తును డిస్కనెక్ట్ చేస్తే చంపేస్తానని ఒక అధికారిని బెదిరించాడు. ఈ ఘటనను 2020లో ప…