Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY25 Jan 2023IndiaTelugu
Social media posts

“టర్మ్ డిపాజిట్‌లకు సంబంధించి RBI జనవరి 2023 నుండి కొత్త నిబంధనలను అమలులోకి తీసుకొచ్చింది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: టర్మ్ డిపాజిట్‌లకు సంబంధించి మెచ్యూరిటీ కాలం దాటినా కూడా క్లెయిమ్ చేయబడని/ఓవర్ డ్యూ ఉన్న మొత్తానికి వడ్డీ రేట్లను సవరిస్తూ RBI నిబంధనలు తీసుకొచ్చిన మాట నిజమే అయినప్పటికీ ఈ నిర్ణయం కొత్తదేమీ కాదు. 2021 జులైలోనే RBI ఈ నిబంధనను తీసుకొచ్చింద…

Checked by FACTLY24 Jan 2023IndiaTelugu
Social media posts

“1947 సంవత్సరంలో పది రూపాయల నోట్‌పై నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రం ఉన్నట్టు ఫొటోలో చూడవచ్చు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఫోటోలో ఉన్న నోటును ఆర్‌బీఐ (RBI) విడుదల చేయలేదు. అది నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ బ్యాంకు విడుదల చేసిన బ్యాంకు నోటు అయి ఉండవచ్చు. ఆజాద్ హింద్ బ్యాంకు నోట్లకు సంబంధించి తమ దగ్గర సమాచారం లేదని, కావున వాటిని భారతదేశంలో ల…

Checked by FACTLY24 Jan 2023IndiaTelugu
Social media posts

“నమ్మశక్యం కానీ రీతిలో ప్రవర్గ్య హోమం అనే యాగంలో కేవలం 50 ML నెయ్యి ఫలితంగా పెద్ద పేలుడుతో పాటు అణుబాంబు ఆకారంలో మంటలు వ్యాపిస్తాయి.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: మామూలుగా జరిగే యాగాలలాగా కాకుండా, ఈ రకమైన యాగాలలో, బాగా మరుగుతున్న నెయ్యి పాత్రలో పాలని పోస్తారు. పాలు పాత్ర కింది బాగానికి చేరుకుంటాయి. పాత్ర వేడి వలన పాలలో ఉండే నీరు తక్షణమే ఆవిరి అవుతాయి. ఇది మరుగుతున్న నెయ్యిని మంటలతో అంటుకు…