“ఇటీవల ఢిల్లీ మరియు జబల్పూర్లో అమ్మాయిలను హత్య చేసిన ఇద్దరు వ్యక్తులు ముస్లిం మతానికి చెందిన వారు.”
FACTLY says: ఢిల్లీలో ‘శ్రద్ద’ అనే అమ్మాయిని చంపిన వ్యక్తి పేరు ‘అఫ్తాబ్ అమీన్ పూనావాలా’. ఇతను ముస్లిం మతానికి చెందిన యువకుడు. ఇక, ‘అభిజిత్ పాటిదర్ ’ అనే వ్యక్తి శిల్ప అనే యువతిని జబల్పూర్లోని మేక్లా రిసార్ట్లో నవంబర్ మొదటి వారంలో హత్య చేశాడు. ఇతను హి…