“ప్రధాని మోదీ ఫోటోకి అగ్గి పెట్టాలని చుసిన వ్యక్తికే చివరికి అగ్గి అంటుకున్నట్టు వీడియోలో చూడవచ్చు”
FACTLY says: వీడియోలోని వ్యక్తి సమాజ్‌వాదీ పార్టీకి చెందినవాడు. తాజగా జరిగిన 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ ఓడిపోవడంతో తను ఆత్మాహుతి చేసుకునేందుకు ప్రయత్నించాడు. పోస్ట్‌లో చెప్పినట్టు ఏదో ఫోటోకి అగ్గి పెట్టాలని చూసినప్పుడు ప్రమాదవశాత్తు తనకి అగ్గి …