Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY25 Oct 2024IndiaCrime and security
Social media posts

“Video of Nashik Police Commissioner issuing a directive prohibiting the playing of bhajans and kirtans (Hindu devotional songs) during the Azaan (Islamic call to prayer).”

FACTLY rated this: MISLEADING

FACTLY says: This viral video dates back to 2022 and shows the former Nashik Police Commissioner issuing a directive prohibiting the playing of Hindu devotional songs during the azan. This directive was issued in response to the con…

Checked by FACTLY24 Oct 2024IndiaTelugu
Social media posts

“23 అక్టోబర్ 2024న వయనాడ్‌లో ప్రియాంక గాంధీ నామినేషన్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇస్లాం/ముస్లిం జెండాలతో ర్యాలీ నిర్వహించింది. అందుకు సంబంధించిన దృశ్యాలను చూపిస్తున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియో 23 అక్టోబర్ 2024న వయనాడ్‌లో జరగిన ప్రియాంక గాంధీ నామినేషన్ ర్యాలీకి సంబంధించినది కాదు. ఈ వీడియో 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాసర్‌గోడ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరుపున పోటీ చేసిన రాజ్‌మోహన్ ఉన్నితన్ ఎన్నికల ప్రచారానికి…

Checked by FACTLY24 Oct 2024IndiaTelugu
Social media posts

“పాకిస్తాన్ హిందువులపై కనికరం చూపాలని పాకిస్థాన్ పార్లమెంటులో హిందూ ఎంపీ ఇచ్చిన ప్రసంగం.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: వైరల్ వీడియోలోని వ్యక్తి పేరు ‘తారిక్ మసిహ్ గిల్’. ఆయన క్రిస్టియన్ మరియు పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ నుండి ఎన్నికైన ప్రావిన్షియల్ అసెంబ్లీ సభ్యుడు (భారతదేశంలో ఒక ఎమ్మెల్యేకు సమానం). 11 ఆగస్టు 2022న నేషనల్ అసెంబ్లీ హాల్‌లో జరిగిన జాతీయ మైనారిటీ క…

Checked by FACTLY24 Oct 2024IndiaTelugu
Social media posts

“ఇంగ్లాండ్‌లోని ఒక మెట్రోలో ఒక ముస్లిం వ్యక్తి పోర్టబుల్ టాయిలెట్ వాడి బహిరంగ మల విసర్జన చేస్తున్న దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో ‘Princezee’( ప్రిన్స్ జీ ) అనే ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ తయారు చేసిన ఒక ప్రాంక్ వీడియో. ఈ వ్యక్తి సోషల్ మీడియాలో ప్రాంక్ వీడియోలు, సోషల్ ఎక్సపరిమెంట్లని అప్లోడ్ చేస్తూ ఉంటాడు. ఈ వీడియోను తను అమెరికాలోని న్యూయార్క్ మెట్రోలో తీసాడు.

Checked by FACTLY24 Oct 2024IndiaTelugu
Social media posts

“ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును ఉగ్రవాదిగా ప్రకటిస్తూ కింగ్ చార్లెస్ III పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది డిజిటల్‌గా ఎడిట్ చేసిన ఒక వీడియో. దీని అసలు వెర్షన్ మే 2024 నాటిది. ఆ వీడియోలో కింగ్ చార్లెస్ తన అధికారిక పోర్ట్రెయిట్‌ను ఆవిష్కరించారు. అలాగే, యూరప్ నెతన్యాహును ఉగ్రవాదిగా ప్రకటించిందన్న వాదనను ధృవీకరించే ఎటువంటి ఆధారాలు లేవు.

Checked by FACTLY23 Oct 2024IndiaTelugu
Social media posts

“ఇటీవల అక్టోబర్ 2024 మూడవ వారంలో కురిసిన భారీ వర్షాల కారణంగా చెన్నైలోని అన్నానగర్‌లో రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది, అందుకు సంబంధించిన దృశ్యాలు.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఇటీవల అక్టోబర్ 2024లో భారీ వర్షాల కారణంగా చెన్నైలో సంభవించిన వరదలకు ఈ వీడియోకు ఎలాంటి సంబంధం లేదు. ఈ వైరల్ వీడియో డిసెంబర్ 2023లో మిచాంగ్ తుఫాను కారణంగా చెన్నైలో భారీ వర్షాలు కురిసినప్పటిది.

Checked by FACTLY23 Oct 2024IndiaTelugu
Social media posts

“సిరిసిల్ల పట్టణంలోని శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామి దేవస్థానం యొక్క వార్షిక బ్రహ్మోత్సవాల్లో లడ్డూ విక్రయ టెండర్‌ను ముస్లింకు ఇచ్చారు.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఇదే విషయంపై Factly సిరిసిల్ల జిల్లా దేవాదాయ – ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ను సంప్రదించగా, Factlyతో మాట్లాడుతూ అసిస్టెంట్ కమిషనర్ గారు ఈ పోస్టులో ఎలాంటి వాస్తవం లేదని, సిరిసిల్ల పట్టణంలోని శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామి దేవస్థానం యొక్క వార్…

Checked by FACTLY22 Oct 2024IndiaTelugu
Social media posts

“2 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న ఎస్సీ/ఎస్టీ/బీసీలు రిజర్వేషన్లు పొందేందుకు అనర్హులు, కానీ 8 లక్షల వరకు ఆదాయం ఉన్న ఓసీ(OC)లు EWS కేటగిరీలో రిజర్వేషన్లు పొందడానికి అర్హులు.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: SC/STలు రిజర్వేషన్లు పొందేందుకు ఎటువంటి ఆదాయ పరిమితులు లేవు; బీసీ(BC)లకు, EWS కేటగిరీలో రిజర్వేషన్లు పొందడానికి ఓసీ(OC)లకు ఆదాయ పరిమితి 8 లక్షలుగా ఉంది. ప్రభుత్వ విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పొందుతున్న ఇతర వెనుకబడిన తరగతులు (OBC)…

Checked by FACTLY22 Oct 2024IndiaTelugu
Social media posts

“అక్టోబర్ 2024లో రామ్ గోపాల్ మిశ్రాను హత్య చేసినందుకు ప్రతీకారంగా, ప్రధాన నిందితుడి ఆస్తిని లక్ష్యంగా చేసుకుని మహారాజ్‌గంజ్‌లో కూల్చిన బిల్డింగ్స్ దృశ్యాలను చూపిస్తున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: వైరల్ అవుతున్న వీడియో 25 సెప్టెంబర్ 2024న బహ్రైచ్‌లోని ఫఖర్పూర్‌లో హై కోర్టు ఆదేశాల ప్రకారం జరిగిన చట్ట విరుద్ధ ఆక్రమణల తొలగింపుకి సంబంధించింది. మే 2023లో అలాహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ ఇచ్చిన ఆదేశం ప్రకారం సరాయ్ జగ్నా గ్రామంలో కట్టిన అక్రమ ని…