Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY13 Aug 2024IndiaTelugu
Social media posts

“బంగ్లాదేశ్‌లో 2024లో కొనసాగుతున్న సంక్షోభం నేపథ్యంలో రవీంద్రనాథ్ ఠాగూర్ విగ్రహాన్ని ధ్వంసం చేసారు, వాటికి సంబంధించిన ఫోటోలు.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ విజువల్స్ బంగ్లాదేశ్‌లో ఇటీవలి 2024 అశాంతికి సంబంధించినవి కాదు, 2023 నాటివి. వార్తా కథనాల ప్రకారం, ఢాకా యూనివర్శిటీలోని ఫైన్ ఆర్ట్స్ ఫ్యాకల్టీకి చెందిన స్కల్ప్చర్ డిపార్ట్‌మెంట్ విద్యార్థులు 14 ఫిబ్రవరి 2023న పబ్లిక్ ఆర్ట్ ఎగ్జిబిషన్‌లో భాగంగా బం…

Checked by FACTLY13 Aug 2024IndiaTelugu
Social media posts

“ఈ వీడియో అలీఘర్ కోర్టులో ఒక న్యాయమూర్తి సేవించే నీటిలో, తన కింద పని చేసే ముస్లిం ప్యూన్ ఉమ్మివేస్తున్న ఘటనను చూపిస్తుంది”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది 2018లో అలీఘర్ కోర్టులో జరిగిన ఒక సంఘటనకు సంబంధించిన వీడియో. వార్తా కథనాల ప్రకారం, వీడియోలోని వ్యక్తి పేరు వికాస్ గుప్తా. ఇతను కోర్టులో ఫోర్త్ క్లాస్ ఎంప్లాయ్. ఈ ఘటన జరిగిన వెంటనే అతడిని అధికారులు సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించారు.

Checked by FACTLY13 Aug 2024IndiaTelugu
Social media posts

“బంగ్లాదేశ్‌లో హిందూ ప్రభుత్వ అధికారులను బలవంతంగా రాజీనామా చేయిస్తున్న దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోలో రాజీనామా చేస్తూ కనిపించిన మహిళ ‘కబీ నజ్రుల్ గవర్నమెంట్ కాలేజ్’ ప్రిన్సిపాల్ అమీనా బేగం. అవామీ లీగ్‌కు చెందిన ఈమెను నిరసన చేస్తున్న విద్యార్థులు ఒత్తిడి చేసి రాజీనామా చేయించారు. హిందువులను మాత్రమే టార్గెట్ చేసి రాజీనామా చేయిస్తు…

Checked by FACTLY13 Aug 2024IndiaTelugu
Social media posts

“ప్రసుత్తం బంగ్లాదేశ్‌లో నెలకొన్న హింసాత్మక పరిస్థితుల నేపథ్యంలో దాడికి గురైన నిస్సహాయ హిందూ బిడ్డను చూపిస్తున్న దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: నిస్సహాయ స్థితిలో ఒంటరిగా కూర్చున్న చిన్నారిని చూపుతున్న ఈ దృశ్యాలు గాజాకు సంబంధించినవి. ఇదే వైరల్ వీడియోను అల్ జజీరా మీడియా సంస్థ వారి అధికారిక X (ట్విట్టర్)లో 14 జూలై 2024న షేర్ చేస్తూ, “గాజాలోని నుస్రత్‌ క్యాంప్‌లోని UNRWA పాఠశాలపై ఇజ్ర…

Checked by FACTLY13 Aug 2024IndiaTelugu
Social media posts

“బంగ్లాదేశ్‌లో ఆందోళనల నేపథ్యంలో అక్కడి హిందూ మహిళలపై అత్యాచారాలు చేస్తున్న దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో 2021లో బెంగళూరులో జరిగిన బంగ్లాదేశీ మహిళ అత్యాచారానికి సంబంధించింది. బెంగళూరులో ఉంటున్న కొందరు బంగ్లాదేశీ అక్రమ వలసదారులు తమతో పాటు వచ్చిన బంగ్లాదేశీ మహిళను అత్యాచారం చేసారు. ఈ వీడియోతో ప్రస్తుత బాంగ్లాదేశ్ అల్లర్లకు ఎలాంటి …

Checked by FACTLY12 Aug 2024IndiaTelugu
Social media posts

“ప్రస్తుతం జరుగుతున్న బంగ్లాదేశ్‌ ఆందోళనల్లో హిందువులను చంపిన వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: జులై 2024లో బంగ్లాదేశ్‌లోని బోగ్రాలో జరిగిన రథయాత్ర సందర్బంలో విద్యుదాఘాతం జరగడంతో ఐదుగురు భక్తులు మరణించారు. ఈ దృశ్యాలు ఆ ఘటనకు సంబంధించినవే. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో జరుగుతున్న అల్లర్లకు ఈ వీడియోతో ఎలాంటి సంబంధంలేదు.

Checked by FACTLY10 Aug 2024IndiaTelugu
Social media posts

“2024 పారిస్ ఒలింపిక్స్‌లో భాష రాక అదే విన్నింగ్ రేఖ అనుకుని ఆగిపోయన కెన్యా రన్నర్ ను, వెనకాలే పరుగెడుతున్న స్పానిష్ రన్నర్ ఇవాన్ ఫెర్నాండెజ్ అత్యుత్తమ ‘నైతిక విలువలు’ ప్రదర్శిస్తూ కెన్యా రన్నర్ ను ‘ఇంకా పరుగెత్తాలి’ అంటూ ముందుకు తోసి ఆ రేస్ కెన్యా ఆటగాడే గెలిచేలా చేశాడు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ సంఘటన 2024 పారిస్ ఒలింపిక్స్‌లో జరగలేదు. ఈ సంఘటన 02 డిసెంబర్ 2012లో స్పెయిన్ దేశంలోని అనయా నవర్రేలోని బుర్లాడాలో జరిగిన క్రాస్ కంట్రీ రేసులో జరిగింది.

Checked by FACTLY10 Aug 2024IndiaTelugu
Social media posts

“దేశంలో UPI లావాదేవీ పరిమితి రూ.1 లక్ష నుండి రూ. 5 లక్షలకు పెంచారు, ఇప్పటినుండి 24 గంటల్లో 5 లక్షల మొత్తం వరకు UPI లావాదేవీలు చేయవచ్చు – RBI”

FACTLY rated this: MISLEADING

FACTLY says: UPI పేమెంట్స్‌ పరిమితిని రూ.1 లక్ష నుండి రూ.5 లక్షల వరకు పెంచుతూ ఇటీవల RBI తీసుకున్న నిర్ణయం కేవలం UPI ద్వారా చేసే పన్ను చెల్లింపులకు మాత్రమే వర్తిస్తుంది. సాధారణ (ఒక వ్యక్తి మరో వ్యక్తికి P2P ) చేసే నగదు బదిలీ రోజువారీ పరిమితికి సంబంధ…