Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY23 Jul 2024IndiaOther languages
Social media posts

“TRAI is offering free mobile recharge.”

FACTLY rated this: FALSE

FACTLY says: TRAI is not offering any free mobile recharge. Providing recharges or directing telecom companies to offer free recharge to users is not within TRAI’s mandate. One must be cautious about clicking on fraudulent links, as…

Checked by FACTLY22 Jul 2024IndiaTelugu
Social media posts

“తన బిడ్డను వేధించవద్దని చెప్పినందుకు ఓ మహిళపై కత్తితో దాడి చేసి దారుణంగా హత్య చేసిన జనసేన పార్టీ కార్యకర్త సుమన్, అందుకు సంబంధించిన దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: వైరల్ వీడియోలోని దృశ్యాలు మార్చి 2024లో రంగస్వామి అనే వ్యక్తి తన భార్య, అత్తపై కత్తితో దారుణంగా దాడి చేసిన దృశ్యాలను చూపిస్తున్నాయి. రిపోర్ట్స్ ప్రకారం, ఈ సంఘటన 04 మార్చి 2024న ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలోని అవుకు బస్టాండ్ లో జరిగింది. అ…

Checked by FACTLY22 Jul 2024IndiaTelugu
Social media posts

“వేదాలు కృతయుగం కంటే ముందువి అనే వాదన ‘Unscientific’ అని చిన్న జీయర్ స్వామి అంటున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: భారతదేశంలో పుట్టినవాళ్ళు భారత జాతికి చెందినవారు అనే విషయాన్ని వివరిస్తూ, చిన్న జీయర్ స్వామి చేసిన ప్రవచనంలో నుంచి ఒక చిన్న భాగాన్ని దాని అసలు సందర్భం నుంచి తీసేసి ఎడిట్ చేసిన ఒక చిన్న క్లిప్ ఈ వీడియో. అసలు పూర్తి వీడియోలో ఆయన మాట్లాడుతూ…

Checked by FACTLY19 Jul 2024IndiaTelugu
Social media posts

“16 నెలల బిడ్డను ఇంట్లో 10 రోజులు ఒంటరిగా వదిలి టూర్ వెళ్లిన తల్లి. ఆ బిడ్డ చనిపోవడంతో తల్లికి కఠినమైన శిక్ష వేసిన అమెరికా పోలీసులు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: డిసెంబర్ 2018లో, వాలెంటినా గ్లోరియా సెయింట్ ల్యూక్స్ హాస్పిటల్‌లోని బిహేవియరల్ ఆరోగ్య విభాగంలో చికిత్స పొందుతోంది, అక్కడ ఆమె ఇద్దరు నర్సులపై ఉమ్మివేసి, వారిని కొట్టినందుకు ఆరోపణలు ఎదుర్కొంది, అరెస్టు చేయబడింది. వైరల్ వీడియో 2019లో విడుదలై…

Checked by FACTLY18 Jul 2024IndiaTelugu
Social media posts

“పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో తెరపైకి అసభ్యకరమైన ఫోటో వచ్చినందువల్ల అసహనం వ్యక్తం చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది ఎడిట్ చేసిన వీడియో. అసలు వీడియోలో ప్రజెంటేషన్ ఇస్తున్న సమయంలో రిమోట్ పనిచేయకపోవడంతో సిబ్బందిపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. పూర్తి వీడియోలో ఎక్కడా కూడా అసభ్యకరమైన ఫొటోలు తెరపైకి వచ్చినట్లు ఆధారాలు లేవు.

Checked by FACTLY18 Jul 2024IndiaScience and technology
Social media posts

“NASA backed the idea of Imam of Ahle Sunnat Ala Hazrat who wrote a book called Zameen Sakin Hai 100 years ago, based on the Quran, in which he stated that “the Earth is static, and the Sun is revolving.”

FACTLY rated this: FALSE

FACTLY says: Based on the Quran Ala Hazrat declared, “The sun and moon do move according to their course. They are sailing within a circle. It is the earth (not the sun) that is stationary around which the sun and other planets revo…

Checked by FACTLY17 Jul 2024IndiaTelugu
Social media posts

“బ్రిటన్‌లోని బ్రైటన్‌ నగరానికి మేయర్‌గా ఎన్నికైన మహమ్మద్ అసదుజ్జమాన్‌ను అక్కడి ముస్లింలు స్వాగతం పలుకుతున్న వీడియో.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు షేక్ సూఫీ ముహమ్మద్ అస్గర్ అస్లామీ. ఈయన ఒక ఇస్లాం మత గురువు. UKలోని బెడ్‌ఫోర్డ్‌లో ముహమ్మద్ అస్గర్ అస్లామీ అనుచరులు ఆయనకు స్వాగతం పలుకుతున్న దృశ్యాలను ఈ వీడియో చూపిస్తున్నది. మే 2024లో, బ్రిటన్‌లోని బ్రైటన్ & హో…

Checked by FACTLY17 Jul 2024IndiaTelugu
Social media posts

“కురుక్షేత్రంలో ‘అమర మర్రి చెట్టు’ కింద అర్జునుడికి భగవద్గీత జ్ఞానాన్ని అందించిన చోట ఒక మజార్ నిర్మించబడింది.”

FACTLY rated this: FALSE

FACTLY says: వైరల్ అవుతున్న విజువల్స్ కురుక్షేత్రలోని ‘గీతా ఉపదేశ్ స్థల్’ ప్రాంగణంలో ఏ ఇస్లామిక్ సమాధిని చూపించడం లేదు. ఇది ఒక హిందూ బ్రాహ్మణ కుటుంబం వారి పూర్వీకుల జ్ఞాపకార్థం నిర్మించిన భోర్ఖా. ఇదే విషయాన్ని 2022లో వార్తా కథనాలు ధృవీకరించాయి. ఇంకా, వా…

Checked by FACTLY17 Jul 2024IndiaTelugu
Social media posts

“ముస్లింలు హిందూ దేవాలయాలను పగలగొడుతున్న దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ ఘటన అక్టోబర్ 2022లో ఆంధ్ర ప్రదేశ్ గుంటూరులో జరిగింది. ఈ వీడియోలో వ్యక్తి పగలగొడుతున్నది ఒక దర్గా గోడని, హిందూ దేవాలయాన్ని కాదు. ఇది ఆంధ్రప్రదేశ్‌ గుంటూరులోని ఎల్‌ఆర్ కాలనీలో ఉన్న ‘హజ్రత్ బాజీ బాబా నిషాన్’ దర్గా. . ఇస్లాంలోకి మారిన ఒక వ్యక్త…

Checked by FACTLY17 Jul 2024IndiaTelugu
Social media posts

“అంబానీ పెళ్లి వేడుకల్లో ప్రధాని మోదీ స్వామి అవిముక్తేశ్వరానంద్‌ను పట్టించుకోలేదు; కేవలం స్వామి సదానంద సరస్వతి ఆశీర్వాదం మాత్రమే తీసుకున్నాడు.”

FACTLY rated this: FALSE

FACTLY says: అనంత్ అంబానీ పెళ్లి వేడుకల్లో ప్రధాని మోదీ స్వామి సదానంద సరస్వతి, స్వామి అవిముక్తేశ్వరానంద్‌ ఇద్దరి ఆశీర్వాదం తీసుకున్నాడు. ముందుగా స్వామి అవిముక్తేశ్వరానంద్‌ నుంచి ఆశీర్వాదం పొంది ఆ తర్వాత ద్వారకా పీఠం శంకరాచార్యుల నుంచి ఆశీస్సులు పొందారు. …