Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY30 Jul 2024IndiaTelugu
Social media posts

“అమెరికాలోకి ఒక్క ముస్లిం కూడా రాకుండా నిషేధం విధించాలని ట్రంప్ ఇటీవల 2024లో అన్నారు, దానికి సంబంధించిన CNN కథనం.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా, డిసెంబర్ 2015లో, మొదటిసారి పోటీ చేస్తున్న డోనాల్డ్ ట్రంప్ USలోకి ఒక్క ముస్లిం కూడా ప్రవేశించకుండా నిషేధించాలని అన్నారు. ఈ వైరల్ వీడియో ట్రంప్ అప్పటి వ్యాఖ్యలపై ఆయన మద్దతుదారుల అభిప్రాయాలను CNN న్యూస్ ఛానల్…

Checked by FACTLY30 Jul 2024IndiaTelugu
Social media posts

“దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టులకు సంబంధించి 661 మంది న్యాయమూర్తులను నియమించగా ఇందులో 499 మంది బ్రాహ్మణులే.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఇటీవల రాజ్యసభలో కేంద్ర న్యాయమంత్రి మాట్లాడుతూ 2018 నుండి ఎన్నికైన 661 హైకోర్టు న్యాయమూర్తులలో 499 మంది జనరల్ కేటగిరీ వారే అని తెలిపారు. ఐతే ఈ జనరల్ కేటగిరీను తప్పుగా అర్ధం చేసుకొని వీరందరూ బ్రాహ్మణులే అంటూ వార్తలు షేర్ చేస్తున్నారు. ఐతే ఈ…

Checked by FACTLY30 Jul 2024IndiaTelugu
Social media posts

“షాజహాన్, ముంతాజ్ మహల్ యొక్క అసలు ఫోటోలను ఈ వైరల్ గ్రాఫిక్ చూపిస్తుంది”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇందులో షాజహాన్ అని చెప్తున్న వ్యక్తి నిజానికి మొఘల్ సామ్రాజ్యం యొక్క చక్రవర్తి ‘షాజహాన్ 2”. తాజ్ మహల్ నిర్మించిన 5వ చక్రవర్తి ‘షాజహాన్ 1’ కాదు. అలాగే షా జహాన్ 1 భార్య ముంతాజ్ మహల్ అని చెప్తున్న వ్యక్తి నిజానికి భోపాల్ రాజ్యం యొక్క బేగం ‘సుల్తాన్ షా జ…

Checked by FACTLY29 Jul 2024IndiaTelugu
Social media posts

“ఇంటి నుండి 60 కి.మీ లోపు ఉన్న ఏ టోల్ ప్లాజా వద్ద టోల్ రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు, ఆధార్ కార్డు చూపించి టోల్ రుసుము చెల్లించకుండా టోల్ ప్లాజాలను దాటవచ్చు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇంటి నుండి 60 కి.మీ లోపు ఉన్న ఏ టోల్ ప్లాజాలో అయిన ఆధార్ కార్డ్ చూపించి టోల్ ఫీజు చెల్లించకుండానే టోల్ ప్లాజాలను దాటవచ్చన్న వాదన తప్పు. THE NATIONAL HIGHWAYS FEE (DETERMINATION OF RATES AND COLLECTION) RULES, 2008 ప్రకారం, జాతీయ రహదా…

Checked by FACTLY29 Jul 2024IndiaTelugu
Social media posts

“నిత్యాన్నదాతగా ప్రసిద్ధి చెందిన డొక్కా సీతమ్మ ఫోటో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ ఫొటోలో ఉన్నది డొక్కా సీతమ్మ కాదు. ఈ ఫొటోలో ఉన్నది వక్త, సాహితీ వ్యాఖ్యాత శ్రీభాష్యం అప్పలాచార్యులు దంపతులది. డొక్కా సీతమ్మ ఫోటోలు పెద్దగా అందుబాటులో లేవు.

Checked by FACTLY29 Jul 2024IndiaTelugu
Social media posts

“ఎలక్ట్రిక్ బైక్‌ బ్యాటరీ లిఫ్టులో తీసుకెళ్తుండగా ఆ బ్యాటరీ లిఫ్ట్ మొత్తని అయస్కాంత క్షేత్రంగా (మాగ్నెటిక్ ఫీల్డ్) మార్చడంతో బ్యాటరీ నుండి మంటలు వచ్చిన వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ ఘటన 2021లో చైనాలో జరిగింది. బ్యాటరీ నుండి మంటలు రావడానికి దాని నుండి వచ్చిన అయస్కాంత క్షేత్రాలు కారణం కాదు. బ్యాటరీ నుండి వచ్చే అయస్కాంత క్షేత్రాలు చాలా బలహీనంగా ఉంటాయి, వీటి ద్వారా పేలుడు సంభవించే అంత బలంగా ఇవి ఉండవు. బ్యాటరీ ను…

Social media posts

“By eating mangoes at a Muslim vendor’s shop, wrestler Khali protested against the Uttar Pradesh government’s order for shop owners along the Kanwar Yatra route to display their names. He fell sick because of consuming these roadside mangoes that had a lot of pesticides and chemicals”

FACTLY rated this: FALSE

FACTLY says: The video of wrestler ‘The Great Khali’ eating mangoes has no connection with the Kanwar Yatra nameplate directive. The video was posted on 11 July 2024, on Khali’s official Instagram page, which predates the Muzaffarna…