Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY17 Jul 2024IndiaTelugu
Social media posts

“వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి వివాదానికి సంబందించిన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఫోటో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ ఫోటోలలో ఉన్నది వైకాపా కార్యకర్త, ఆంధ్రప్రదేశ్ అసిస్టెంట్ కమిషనర్ శాంతి కాదు. గతంలో ఈ కార్యకర్త విజయసాయిరెడ్డిని కలిసినప్పుడు ఈ ఫోటోలను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేసింది

Checked by FACTLY16 Jul 2024IndiaTelugu
Social media posts

“రామసేతు మానవ నిర్మితమని ఇస్రో ప్రకటించింది.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: రామసేతు/ఆడమ్స్ బ్రిడ్జి మానవ నిర్మితమా లేక సహజసిద్ధమైనదా అనే దానిపై ఇస్రో ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇటీవల హైదరాబాద్‌, జోధ్‌పూర్‌లోని ఇస్రో(ISRO) నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(NRSC) శాస్త్రవేత్తలు ఆడమ్స్ బ్రిడ్జ్‌పై తమ పరిశోధన ఫలితాలను ఒక సైంటిఫిక్…

Checked by FACTLY16 Jul 2024IndiaTelugu
Social media posts

“సోనియా గాంధీ సిగరెట్ తాగుతున్నట్టు ఉన్న ఫోటో.”

FACTLY rated this: FALSE

FACTLY says: సోనియా గాంధీ సిగరెట్ తాగుతున్నట్టు ఉన్న ఈ ఫోటోను ‘Remaker’ అనే ఒక AI టూల్ ద్వారా ఎడిట్ చేసి రూపొందించారు. Tumblrలో ఉన్న ఒక ఫోటోను ఈ టూల్ ద్వారా ఎడిట్ చేసి సోనియా గాంధీ ముఖాన్ని అతికించారు.

Checked by FACTLY16 Jul 2024IndiaOther languages
Social media posts

“Visuals depicting Muslims thrashing and lynching a Hindu.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: The first part of the video depicts a mob attacking an electricity lineman in Muzaffarnagar in 2021, with no reported deaths. The second half of the video shows footage related to a murder reportedly occurring in Venezu…

Checked by FACTLY15 Jul 2024IndiaTelugu
Social media posts

“అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం చేసిన వ్యక్తిని చూపిస్తున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియోలోని వ్యక్తి ట్రంప్‌పై హత్యాయత్నం చేసిన థామస్ మాథ్యూ క్రూక్స్ కాదు. ట్రంప్ పై హత్యాయత్నం చేసిన షూటర్ యొక్క ఫోటోను పలు మీడియా సంస్థలు ప్రసారం చేయగా, ‘@jewgazing’ అనే X(ట్విట్టర్) వినియోగదారుడు ట్రంప్ షూటర్ తనకు చాలా పోలికలు ఉండడంతో …

Checked by FACTLY15 Jul 2024IndiaTelugu
Social media posts

“స్టేజీపై మైక్ పనిచేయకపోవడంతో డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ కోపంగా లేచి వెళ్ళిపోయిన దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: 12 జులై 2024న అమరావతిలో జరిగిన పంచాయతీరాజ్ శాఖ మీటింగ్ అనంతరం మీడియా సమావేశంలో స్టేజీపై కూర్చొని మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఒక సందర్భంలో ఏ కారణం చేతనో మైక్ కింద పెట్టేసి పోడియం వద్దకు వెళ్లి మాట్లాడతాడు. ఐతే కేవలం మైక్ కింద పెట్టి వెళ్ళిపోయ…

Checked by FACTLY12 Jul 2024IndiaTelugu
Social media posts

“సోషల్ మీడియాలో కెప్టెన్ అన్షుమన్ సింగ్ భార్య స్మృతి ఫోటో కింద అసభ్యకరంగా కామెంట్ పెట్టిన అహ్మద్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన ఫోటో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ ఫొటోలో ఉన్నది మహ్మద్ కాసిమ్‌ అనే స్నాచింగ్ కేసు నిందితుడు. ఇతన్ని 02 జూలై 2024న ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసారు. కాగా స్మృతి సింగ్ రాష్ట్రపతి ద్వారా అవార్డు తీసుకుంది 02 జూలై 2024 సాయంత్రం 5 గంటల ప్రాంతంలో, దీన్నిబట్టి స్మృతి సింగ్ ఫొటోపై …

Social media posts

“Kamala Harris is ineligible to hold the office of President of the United States of America because her parents were not US citizens at the time of her birth”

FACTLY rated this: FALSE

FACTLY says: Kamala Harris is a citizen of the United States of America and is eligible to hold the office of US President. According to the US Constitution, the requirements for a person to run for President include being a US citi…

Checked by FACTLY11 Jul 2024IndiaTelugu
Social media posts

“ఖలీస్థాని ఉగ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటున్న అమృత్ పాల్ సింగ్‌తో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కలిసి ఉన్న ఫోటో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ ఫొటోలో రాహుల్ గాంధీతో పాటు ఉన్నది అమృత్ పాల్ సింగ్ కాదు. జనవరి 2023లో పంజాబ్‌లోని హోషియార్పూర్‌లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జరిగినప్పుడు నిహాంగ్ సిక్కులు రాహుల్ గాంధీని కలిసారు.