Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY11 Jun 2024India
Social media posts

“The video shows houses in Ayodhya being razed.”

FACTLY rated this: FALSE

FACTLY says: The viral video was shot in Chhatrapati Sambhajinagar (Aurangabad) in February 2024 when an anti-encroachment squad demolished houses near Mukundwadi railway station to clear land for an 80-foot wide road.

Checked by FACTLY10 Jun 2024IndiaTelugu
Social media posts

“2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేసిన వారణాసి లోక్‌సభ స్థానంలో పోలైన ఓట్లు 11.0 లక్షలు కాగా లెక్కించిన ఓట్లు 12.87 లక్షలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇదే వీడియో 2024 లోక్‌సభ ఎన్నికలు ప్రారంభానికి ముందు కూడా వైరల్ కాగా, 07 ఏప్రిల్ 2024న భారత ఎన్నికల సంఘం (ECI) ఈ వైరల్ వీడియోపై X(ట్విట్టర్)లో స్పందిస్తూ ఈ వీడియోలో ప్రస్తావిస్తున్న అంశాలలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. అలాగే, ECI పబ్ల…

Checked by FACTLY10 Jun 2024IndiaTelugu
Social media posts

“2024 లోక్‌సభ ఎన్నికలలో, బీజేపీ 500 కంటే తక్కువ ఓట్ల ఆధిక్యతతో 30 సీట్లు, 1000 కంటే తక్కువ ఓట్ల ఆధిక్యతతో 100కి పైగా సీట్లు గెలిచింది.”

FACTLY rated this: FALSE

FACTLY says: 2024 లోక్ సభ ఎన్నికలలో బీజేపీ గెలిచిన స్థానాలలో వారికి లభించిన అత్యల్ప ఆధిక్యత 1,587 ఓట్లు. ఒడిశాలోని జాజ్‌పూర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రవీంద్ర నారాయణ్ బెహెరా బీజేడీ పార్టీ అభ్యర్థి శర్మిష్ట సేథిపై 1,587 ఓట్లతో విజయం సాధించారు. 2024 …

Checked by FACTLY9 Jun 2024IndiaKannada
Social media posts

“ದಾವಣಗೆರೆ ಜಿಲ್ಲೆಯ ಚನ್ನಗಿರಿಯ ಕೆರೆಬಿಳಚಿ ಗ್ರಾಮದಲ್ಲಿ ಹಿಂದೂಗಳೇ ಇಲ್ಲ, ಆ ಗ್ರಾಮದ ಎಲ್ಲ ಜನರು ಮುಸ್ಲಿಮರು.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: 2024 ರ ಲೋಕಸಭಾ ಚುನಾವಣೆಯ ಸಂದರ್ಭದಲ್ಲಿ, ಭಾರತದ ಚುನಾವಣಾ ಆಯೋಗವು ಕರ್ನಾಟಕದ ಕೆರೆಬಿಳಚಿ ಗ್ರಾಮ, ಆಹಾರ, ನಾಗರಿಕ ಸರಬರಾಜು ಮತ್ತು ಗ್ರಾಹಕರ ವ್ಯವಹಾರಗಳ ಇಲಾಖೆಗೆ ತಮ್ಮ ವೆಬ್‌ಸೈಟ್‌ನಲ್ಲಿ ಮತದಾರರ ಪಟ್ಟಿಯನ್ನು ಬಿಡುಗಡೆ ಮಾಡಿಡೇ. ಇದರ ಪ್ರಕಾರ ದಾವಣಗೆರೆ ಜಿಲ್ಲೆಯ ಕೆರೆಬಿಲ್ಚಿ ಗ್ರಾಮವ…

Checked by FACTLY7 Jun 2024IndiaTelugu
Social media posts

“2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి మిగిలిన పార్టీల కన్నా ఎక్కువ ఓట్ల శాతం వచ్చింది.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: 2024 ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అత్యధిక ఓటింగ్ శాతాన్ని నమోదు చేయగా, లోక్ సభ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ, టీడీపీ కన్నా కొంచెం ఎక్కువ ఓటింగ్ శాతాన్ని నమోదు చేసింది. ఐతే టీడీపీ అన్ని స్థానాల్లో పోటీ చేయలేదు, అలాగే ఈ కూటమిలోని ఏదైనా …

Checked by FACTLY7 Jun 2024IndiaTelugu
Social media posts

“బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మద్దతు ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్‌లో ముస్లింలు చంద్రబాబు నాయుడుకు నిరసనగా ఆయన పోస్టర్ ని తగలబెడుతున్న వీడియో”

FACTLY rated this: MISLEADING

FACTLY says: వైరల్ వీడియోలో ఉన్న సంఘటన మార్చి 2024లో గుంతకల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపికపై టీడీపీ అనుచరుల నిరసనకు సంబంధించింది. టీడీపీ గుంతకల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా గుమ్మనూరు జయరామ్‌ను ప్రకటించింది. అయితే, ఎమ్మెల్యే టికెట్‌పై ఆశలు పెట్టుకున్న జితేందర్‌ గౌడ్‌ …

Checked by FACTLY7 Jun 2024IndiaKannada
Social media posts

“ಆಚಾರ್ಯ ಧೀರೇಂದ್ರ ಕೃಷ್ಣ ಶಾಸ್ತ್ರಿ (ಬಾಗೇಶ್ವರ್ ಧಾಮ್ ಸರ್ಕಾರ್) ಅವರು ರಾಮ್ ಕಥಾ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ದುಬೈನಲ್ಲಿ ನಾಲ್ಕು ದಿನಗಳ ರಜೆಯನ್ನು ಘೋಷಿಸಲಾಗಿದೆ.”

FACTLY rated this: FALSE

FACTLY says: ದುಬೈನ ವರ್ಲ್ಡ್ ಟ್ರೇಡ್ ಸೆಂಟರ್‌ನಲ್ಲಿ ಮೇ 2024 ರಂದು ಉದ್ಯಮಿ ಡಾ. ಬು ಅಬ್ದುಲ್ಲಾ ಅವರ ಆಹ್ವಾನದ ಮೇರೆಗೆ ಧೀರೇಂದ್ರ ಕೃಷ್ಣ ಶಾಸ್ತ್ರಿ, ಅವರು ‘ಇನ್ ಪೀಸ್ ವಿ ಬಿಲೀವ್’ ಎಂಬ ಎರಡು ದಿನಗಳ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಭಾಗವಹಿಸಲು ದುಬೈಗೆ ಭೇಟಿ ನೀಡಿದ್ದರು. ಇದು ಖಾಸಗಿ ಕಾರ್ಯಕ್ರಮವಾಗಿದ್ದು, ಇದ…

Checked by FACTLY7 Jun 2024India
Social media posts

“Photo shows Palestinians insulting the Indian national flag”

FACTLY rated this: FALSE

FACTLY says: This viral photo shows a protest held in Karachi, Pakistan, not Palestine. It shows members of a group burning flags of Israel, the U.S., and India during a demonstration in support of Palestinians held in Karachi on 11…

Checked by FACTLY6 Jun 2024IndiaTelugu
Social media posts

“2024 లోక్ సభ ఎన్నికల్లో కోయంబత్తూరు పార్లమెంటరీ నియోజకవర్గం నుండి పోటీ చేసిన తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలైకి ఒక పోలింగ్ బూత్ లో కేవేలం ఒక్క ఓటు మాత్రమే పడింది.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది ఎడిట్ చేసిన ఫోటో. కోయంబత్తూరు లోక్ సభ నియోజకవర్గం మొదటి రౌండ్ వోట్ కౌంటింగ్ రిపోర్ట్ కార్డు ఒరిజినల్ ఫోటోలో బూత్ నంబర్/ఈవీఎం నంబర్ ‘BCUAF 07464’లో అన్నామలైకి 101 ఓట్లు నమోదైనట్లు చూడవచ్చు.

Checked by FACTLY6 Jun 2024IndiaTelugu
Social media posts

“2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు తరువాత సమాజ్‌వాదీ పార్టీ(SP) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ I.N.D.I కూటమికి మద్దతు ఇవ్వాలని కోరుతూ టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు నాయుడుని కలిశారు, అందుకు సంబంధించిన ఫోటో.”

FACTLY rated this: FALSE

FACTLY says: 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు తరువాత అఖిలేష్ యాదవ్, చంద్రబాబు నాయుడు భేటీ అయినట్లు ఈ ఆర్టికల్ పబ్లిష్ చేసే సమయం వరకు మాకు ఎలాంటి విశ్వసనీయ సమాచారం లభించలేదు. ఈ వైరల్ ఫోటో 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో మోదీ వ్యతిరేక ఫ్రంట్‌ను స్థాపించే ప్రయత్న…