Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY13 Jun 2024IndiaTelugu
Social media posts

“ఎయిర్‌పోర్టులో కంగనా రనౌత్‌పై దాడి చేసిన CISF కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ గాంధీ కుటుంబంతో ఉన్న ఫోటో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ ఫొటోలో గాంధీ కుటుంబంతో ఉన్నది రాజస్థాన్ కాంగ్రెస్‌కు చెందిన మాజీ MLA దివ్య మహిపాల్ మదెర్నా. ఫిబ్రవరి 2024లో రాజస్థాన్ నుంచి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి సోనియా గాంధీ రాజస్థాన్ వచ్చినప్పుడు వారిని కలిసినప్పటిది ఈ ఫ…

Checked by FACTLY12 Jun 2024IndiaTelugu
Social media posts

“ఇటీవల జరిగిన 2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో EVM ట్యాంపరింగ్ వల్ల YSRCP ఓట్లు గల్లంతు అయ్యాయని సాంకేతిక నిపుణుడు హరిప్రసాద్ వివరిస్తున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇటీవల జరిగిన 2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో YSRCP ఓడిపోయిన తరవాత ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని గానీ లేక ట్యాంపరింగ్ జరిగిందని గానీ ఎవరూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయలేదు. ప్రస్తుతం షేర్ అవుతన్న వీడియో 2019 ఎన్నికలకు సంబంధించింది.…

Checked by FACTLY12 Jun 2024IndiaTelugu
Social media posts

“ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్న కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాలను పొందకుండా నిరోధించే జనాభా నియంత్రణ బిల్లును ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇంకా అమలు చేయలేదు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: పలు రిపోర్ట్స్ ప్రకారం, ఉత్తరప్రదేశ్ జనాభా నియంత్రణ బిల్లు (The Uttar Pradesh Population (Control, Stabilization, and Welfare) Bill, 2021) యొక్క ముసాయిదాను 2021లో రాష్ట్ర లా కమిషన్ రూపొందించింది. ఈ ముసాయిదా బిల్లు ప్రకారం, ఇద్దరు కంటే …

Checked by FACTLY12 Jun 2024IndiaTelugu
Social media posts

“జనసేన పార్టీకి ఓటు వేసినందుకు వైసీపీ మద్దతుదారులు ఒక వ్యక్తిని కొడుతున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోను NTV ఛానల్ 17 నవంబర్ 2020న ఐపిఎల్ డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో రౌడీలు ఒక యువకుణ్ణి కొడుతున్న వీడియో అని ప్రచురించింది. 18 నవంబర్ 2020న ‘ది న్యూస్ మినిట్’ మరియు ‘ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్’ వైరల్ వీడియో యొక్క స్క్రీన్ షార్టును ప్రచురిస్తూ…

Checked by FACTLY12 Jun 2024IndiaTelugu
Social media posts

“ఢిల్లీ – లక్నో జాతీయ రహదారిపై ఉన్న టోల్ బూత్‌ను కూల్చేసిన సాజిద్ అలీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అనుకొని ఆలా చేసాడు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఢిల్లీ – లక్నో జాతీయ రహదారిపై ఉన్న టోల్ బూత్‌ను బుల్‌డోజర్‌తో కూల్చేసిన ఘటనలో నిందితుడి పేరు ధీరజ్, ఇతను ముస్లిం కాదు. ఇతను మద్యం మత్తులో ఇలా చేసాడు. పోలీసులు కూడా ఈ విషయాన్నీ ధృవీకరించారు.

Checked by FACTLY11 Jun 2024IndiaTelugu
Social media posts

“2024 ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో 10 జులై 2024న రీపోలింగ్ జరుగనుంది; ఇందుకుగాను కోర్టు ఆదేశాలు జారీ చేసింది.”

FACTLY rated this: FALSE

FACTLY says: కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా 13 అసెంబ్లీ నియోజకవర్గాలలో జులై 2024లో జరగబోయే ఉపఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది, ఆంధ్రప్రదేశ్‌లో రీపోలింగ్‌కు సంబంధించి కాదు. ఎన్నికల అనంతరం ఏపీలో పలు పోలింగ్‌ బూత్‌లలో రీపోలింగ్‌ పెట్టాల…

Checked by FACTLY11 Jun 2024IndiaTelugu
Social media posts

“2024లో కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జితన్ రామ్ మాంఝీ రామాయణం కల్పితం అని రాముడు, రావణుడి గురించి మాట్లాడే బదులు బీజేపీ పేదల గురించి మాట్లాడాలి అని విమర్శిస్తున్న వీడియో”

FACTLY rated this: MISLEADING

FACTLY says: వైరల్ వీడియోలో జితన్ రామ్ మాంఝీ చేసిన వ్యాఖ్యలు మార్చ్ 2023లో చేసినవి. ఆయన జూన్ 2024లో బీజేపీ నేతృత్వంలోని NDA కూటమిలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (MSME) శాఖలో కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. ఈ వ్యాఖ్యలు కేంద్ర మంత్రిగా ప్రమాణ …

Checked by FACTLY11 Jun 2024IndiaElections
Social media posts

“BJP won 282 seats with a 31% vote share in 2014. In 2019, their vote share increased to 37%, resulting in 303 seats. In the 2024 General Elections, BJP won 240 seats with a 39% vote share.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: BJP won 282 seats by securing 17,16,60,230 votes with 31.34% vote share in 2014 and won 303 seats by securing 22,90,76,879 votes with 37.7% vote share during the 2019 general elections. In the 2024 general elections, th…

Checked by FACTLY11 Jun 2024IndiaTelugu
Social media posts

“నగదు భిక్షాటన నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.”

FACTLY rated this: FALSE

FACTLY says: నగదు భిక్షాటన నిలిపివేయాలని, భిక్షాటన చేసే వారికి డబ్బులు ఇవ్వొద్దని ప్రజలను కోరుతూ ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. పలు స్వచ్ఛంద సంస్థలు ఇదే అంశాన్ని ప్రచారం చేస్తున్నాయి. బహుశా సామాజిక కార్యకర్తలు నిర్వహిస్తున్న ఈ ఉద్యమాన్ని ప్రభుత్వ కార్యక్రమం…

Social media posts

“The state of Uttar Pradesh has implemented or passed a population control bill, a law prohibiting people who have more than two children from availing government jobs and schemes.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: The Uttar Pradesh government has not implemented the Population Control Bill. According to reports, a draft of the Uttar Pradesh Population Control Bill was created and released by the state law commission in 2021. Acco…