Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY15 Mar 2024India
Social media posts

“Video depicting Rahul Gandhi insulting the Indian flag”

FACTLY rated this: MISLEADING

FACTLY says: In his speech, Rahul Gandhi asks the crowd for a flag-less stick to illustrate the alleged misuse of investigative agencies by the central government. However, this context is deliberately omitted, while sharing only th…

Checked by FACTLY14 Mar 2024IndiaTelugu
Social media posts

“నాసిక్‌లో నాలుగేళ్ల హిందూ బాలుడిని ఒక ముస్లిం యువకుడు నీటిలో పడేసి చంపాడు”

FACTLY rated this: FALSE

FACTLY says: నాసిక్‌లో జరిగిన ఈ సంఘటనలో చనిపోయిన బాలుడు హసన్ మాలిక్ హుస్సేన్ ముస్లిం మతానికి చెందినవాడు. బాలుడి తల్లిదండ్రుల పేర్లు రుమానా కౌశర్, ముబ్బషీర్ అని, బాలుడి మేనమామ సల్మాన్ అహ్మద్ మహమ్మద్ రంజాన్ FIRలో పేర్కొన్నాడు. అలాగే, బాలుడిని నీటిలోకి తోస…

Checked by FACTLY13 Mar 2024IndiaTelugu
Social media posts

“వైకాపా ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, “జగన్ మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో గెలవటానికి చేయని ప్రయత్నం అంటూ లేదు. ఏం చేసినా జగన్ ఎన్నికల్లో గెలవడు” అని తెలిపారు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో 8 మార్చి 2024న సజ్జల రామకృష్ణారెడ్డి ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతున్న సందర్భంలోది. రామకృష్ణా రెడ్డి ఈ ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు మరియు తెదేపాను విమర్శిస్తూ, “చంద్రబాబు నాయుడు ఏదో ఒక రకంగా 2024 ఎన్నికల్లో గెలిచేందుకు చాలా ప్రయత్నాలు…

Checked by FACTLY13 Mar 2024IndiaTelugu
Social media posts

“రాజ్యసభ ఎంపీ జయా బచ్చన్ సీనియర్ సిటిజన్‌ల గురించి ప్రసంగిస్తూ, ‘65 ఏళ్ల తర్వాత సీనియర్ సిటిజన్‌లను ప్రభుత్వం పట్టించుకోనందున వారిని చంపండి’ అని పేర్కొన్నారు”

FACTLY rated this: FALSE

FACTLY says: జయా బచ్చన్ 8 ఫిబ్రవరి 2023న రాజ్యసభలో సీనియర్ సిటిజన్ల గురించి ప్రసంగిస్తూ, భారతదేశంలో 60 ఏళ్లు పైబడిన వారు 2031 నాటికి 41%కి చేరుకుంటారు అని తెలిపారు. సీనియర్ సిటిజన్‌లకు గౌరవప్రదమైన జీవితం కోసం నిబంధనలు, కార్యాచరణ ప్రణాళిక గురించి …

Checked by FACTLY13 Mar 2024IndiaTelugu
Social media posts

“ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో భజరంగ్‌దల్ కార్యకర్తలు క్రైస్తవ పాస్టర్‌లపై కర్రలతో దాడి చేస్తున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలోని సంగ్రూర్ జిల్లాలో 2023లో జరిగింది. వ్యక్తిగత శత్రుత్వం కారణంగా సోను కుమార్‌ అనే వ్యక్తిపై ఆరుగురు వ్యక్తులు దాడి చేసారు. ఈ ఘటనకు సంబంధించిన వార్తా కథనాలు, పోలీసుల వివరణ మరియు FIR సమాచారంలో ఎక్కడ కూడా భజరంగ్‌దల్ ప్…

Checked by FACTLY13 Mar 2024IndiaTelugu
Social media posts

“సరిహద్దుల్లో రక్షణ కోసం నిమ్మకాయలు కడుతున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఫోటో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది ఎడిట్ చేసిన ఫోటో. 2019లో సౌత్ వెస్ట్రన్ ఫ్రాన్స్ లోని బోర్డియక్స్ దగ్గర ఉన్న డసౌల్ట్ ఏవియేషన్ ప్లాంట్ దగ్గర జరిగిన ఒక కార్యక్రమంలో రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నప్పుడు తీసిన ఫోటోను ఎడిట్ చేసి సరిహద్దుల్లో రక్షణ కోసం నిమ్మకాయలను కడుతున్నట్టుగా చూపించారు

Checked by FACTLY13 Mar 2024IndiaOther languages
Social media posts

“Hyperbaric oxygen therapy cures & heals cancer”

FACTLY rated this: MISLEADING

FACTLY says: Hyperbaric Oxygen Therapy could potentially slow down the growth of certain types of cancers and aid in healing and tissue repair by elevating oxygen levels in the body. However, there’s not enough evidence to confirm i…