Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY2 Jan 2024IndiaTelugu
Social media posts

“‘ఆడుదాం ఆంధ్ర’ టోర్నమెంట్లో భాగంగా క్రికెట్ ఆడుతూ కిందపడి గాయపడిన వై.కా.పా ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి”

FACTLY rated this: FALSE

FACTLY says: వీడియోలో క్రికెట్ ఆడుతూ అదుపుతప్పి కింద పడిన వ్యక్తి ఒడిశా బీజేడీ ఎమ్మెల్యే భూపిందర్ సింగ్. 25 డిసెంబర్ 2023 నాడు కలహండి జిల్లాలో క్రికెట్ పోటీలను ప్రారంభిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఇది ‘ఆడుదాం ఆంధ్ర’ టోర్నమెంట్లో జరిగిన ఘటన కాదు

Checked by FACTLY2 Jan 2024IndiaTelugu
Social media posts

“కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏర్పాట్లను ఉపయోగించి హజ్ యాత్రికులు సౌకర్యంగా ప్రయాణిస్తున్న ఫోటో.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: కేరళ ప్రభుత్వం హజ్ యాత్రికులకు సౌకర్యమైన ఏర్పాట్లు చేసిందనే ఉద్దేశంలో షేర్ చేసిన ఈ ఫోటో బంగ్లాదేశ్ హజ్ యాత్రికులకు సంబంధించింది. గత కొన్ని సంవత్సరాలుగా హజ్ యాత్రకు సంబంధించి అక్కడి వార్తా కథనాలు ఇవే ఫోటోను ఉపయోగిస్తున్నాయి. కాగా ఇటీవల శబరిమ…

Checked by FACTLY2 Jan 2024IndiaTelugu
Social media posts

“తన పొలంలోని బోరు బావి దగ్గర నీళ్లు తాగిందని, దళిత మహిళని స్తంభానికి కట్టేసి కొట్టిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్”

FACTLY rated this: FALSE

FACTLY says: చింతమనేని ప్రభాకర్ దళిత మహిళను స్తంభానికి కట్టేసి దాడికి పాల్పడినట్లు ఎలాంటి వార్త కథనాలు లేవు. ఇటీవల ఒడిశాలో తల్లిపై కొడుకు దాడి చేసిన సంఘటనకు సంబంధించిన ఫోటోను చింతమనేని ప్రభాకర్ దళిత మహిళపై దాడి చేసినట్లు ఆపాదిస్తూ షేర్ చేస్తున్నారు

Checked by FACTLY31 Dec 2023IndiaKannada
Social media posts

“ವೈರಲ್ ಆಗಿರುವ ವಿಡಿಯೋದಲ್ಲಿ ಅಯೋಧ್ಯೆ ರಾಮಮಂದಿರವನ್ನು ದೀಪಗಳಿಂದ ಅಲಂಕರಿಸಲಾಗಿದೆ.”

FACTLY rated this: FALSE

FACTLY says: ವೈರಲ್ ಆಗಿರುವ ವಿಡಿಯೋದಲ್ಲಿ ಕಾಣುತ್ತಿರುವ ರಚನೆ ಅಯೋಧ್ಯೆ ರಾಮಮಂದಿರ ಅಲ್ಲ. ಇದು 2023 ರ ದುರ್ಗಾ ಪೂಜೆ ಆಚರಣೆಯ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಕೋಲ್ಕತ್ತಾದಲ್ಲಿ ನಿರ್ಮಿಸಲಾದ ರಾಮ ಮಂದಿರ-ವಿಷಯದ ದುರ್ಗಾ ಪೂಜಾ ಪಂಂಡಲ್ ಆಗಿದೆ. ಅಯೋಧ್ಯೆ ರಾಮಮಂದಿರವನ್ನು ಜನವರಿ 22, 2024 ರಂದು ಉದ್ಘಾಟಿಸಲಾಗುವುದು. ಆ…

Checked by FACTLY31 Dec 2023IndiaKannada
Social media posts

“ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಖರ್ಗೆ ಅವರು ಕಾಂಗ್ರೆಸ್ ಸಭೆಯಲ್ಲಿ ತಮ್ಮ ಭಾಷಣದ ವೇಳೆ ನರೇಂದ್ರ ಮೋದಿಯವರ ಘೋಷಣೆಗಳನ್ನು ಮಾಡಿದ್ದಕ್ಕಾಗಿ ನೆರೆದಿದ್ದ ಜನರ ಕಡೆಗೆ ಹತಾಶೆ ವ್ಯಕ್ತಪಡಿಸಿದ ವಿಡಿಯೋ.”

FACTLY rated this: FALSE

FACTLY says: ತೆಲಂಗಾಣದ ಕಲ್ವಕುರ್ತಿಯಲ್ಲಿ ನಡೆದ ಕಾಂಗ್ರೆಸ್ ಸಭೆಯಲ್ಲಿ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಖರ್ಗೆ ಮಾಡಿದ ಭಾಷಣದ ಮೂಲ ವೀಡಿಯೊದಿಂದ ಸಂಪಾದಿಸಿದ ಕ್ಲಿಪ್ ಅನ್ನು ಪೋಸ್ಟ್ ಹಂಚಿಕೊಂಡಿದೆ. ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಖರ್ಗೆ ಅವರ ಭಾಷಣದ ವೇಳೆ ಜನರು “ಮೋದಿ, ಮೋದಿ” ಘೋಷಣೆಗಳನ್ನು ಮಾಡುತ್ತಿರುವುದನ್ನು ಮೂಲ ವಿಡಿಯೋ ತೋರಿಸಿಲ್ಲ…

Checked by FACTLY31 Dec 2023IndiaKannada
Social media posts

“ಇಟಲಿ ಪ್ರಧಾನಿ ಜಾರ್ಜಿಯಾ ಮೆಲೋನಿ, ಇತ್ತೀಚಿನ ಹೇಳಿಕೆಯಲ್ಲಿ, “ಇಸ್ಲಾಂ ಮತ್ತು ಯುರೋಪ್ ಹೊಂದಾಣಿಕೆಯ ಸಮಸ್ಯೆಯನ್ನು ಹೊಂದಿವೆ” ಎಂದು ಹೇಳಿದ್ದಾರೆ.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ಜಾರ್ಜಿಯಾ ಮೆಲೋನಿ ಅವರು ಇಟಲಿಯ ಪ್ರಧಾನ ಮಂತ್ರಿಯಾಗುವ ಮೊದಲು 2018 ರಲ್ಲಿ ಇದೇ ರೀತಿಯ ಹೇಳಿಕೆಗಳನ್ನು ನೀಡಿದ್ದರು. ಜಾರ್ಜಿಯಾ ಮೆಲೋನಿ, 2018 ರಲ್ಲಿ ಸಂದರ್ಶನವೊಂದರಲ್ಲಿ, ಇಸ್ಲಾಂ ಖಂಡಿತವಾಗಿಯೂ ಯುರೋಪಿನ ಮೌಲ್ಯಗಳು ಮತ್ತು ನಾಗರಿಕತೆಯೊಂದಿಗೆ ಅಸಾಮರಸ್ಯವನ್ನು ಪ್ರಸ್ತುತಪಡಿಸುತ್ತದೆ ಎಂದ…

Checked by FACTLY31 Dec 2023IndiaKannada
Social media posts

“ಭಾರತೀಯ ಕ್ರಿಕೆಟಿಗ ಹಾರ್ದಿಕ್ ಪಾಂಡ್ಯ ವಿಮಾನ ನಿಲ್ದಾಣದಲ್ಲಿ ರೋಹಿತ್ ಶರ್ಮಾ ಬದಲಿಗೆ ಮುಂಬೈ ಇಂಡಿಯನ್ಸ್ ನಾಯಕನಾಗಿ ನೇಮಕಗೊಂಡ ನಂತರ ಪ್ರೇಕ್ಷಕರು ‘ಮುಂಬೈ ಚಾ ರಾಜಾ ರೋಹಿತ್ ಶರ್ಮಾ’ ಘೋಷಣೆಗಳನ್ನು ಕೂಗುತ್ತಿದ್ದಾಗ ಅವರ ದೃಶ್ಯಗಳು.”

FACTLY rated this: FALSE

FACTLY says: IPL 2024 ಕ್ಕೆ ಮುಂಬೈ ಇಂಡಿಯನ್ಸ್‌ನ ನಾಯಕನನ್ನು ಬದಲಾಯಿಸುವ ಘೋಷಣೆಗೆ ಸುಮಾರು ಮೂರು ವರ್ಷಗಳ ಮೊದಲು ಜನವರಿ 2020 ರಲ್ಲಿ ಹಾರ್ದಿಕ್ ಪಾಂಡ್ಯ ಮುಂಬೈ ವಿಮಾನ ನಿಲ್ದಾಣದಲ್ಲಿ ವೈರಲ್ ವೀಡಿಯೊವನ್ನು ತೋರಿಸುತ್ತದೆ. ಇದಲ್ಲದೆ, ಮೂಲ ವೀಡಿಯೊವು ಯಾವುದೇ ರೋಹಿತ್ ಪರ ಘೋಷಣೆಗಳನ್ನು ಒಳಗೊಂಡಿಲ್ಲ. …

Checked by FACTLY31 Dec 2023IndiaKannada
Social media posts

“ಇತ್ತೀಚೆಗೆ ಮಧ್ಯಪ್ರದೇಶದ ಮುಖ್ಯಮಂತ್ರಿಯಾಗಿ ನೇಮಕಗೊಂಡಿರುವ ಮೋಹನ್ ಯಾದವ್ ಅವರು ದೇಶವಿರೋಧಿ ಘೋಷಣೆಗಳನ್ನು ಮಾಡುವ ಬಗ್ಗೆ ಮುಸ್ಲಿಮರಿಗೆ ಎಚ್ಚರಿಕೆ ನೀಡುತ್ತಿರುವುದನ್ನು ಚಿತ್ರಿಸುವ ವೀಡಿಯೊ.”

FACTLY rated this: FALSE

FACTLY says: ವಿಡಿಯೋದಲ್ಲಿ ಕಾಣಿಸಿಕೊಂಡಿರುವ ವ್ಯಕ್ತಿಯನ್ನು ಭೋಪಾಲ್ ಹುಜೂರ್ ವಿಧಾನಸಭಾ ಕ್ಷೇತ್ರವನ್ನು ಪ್ರತಿನಿಧಿಸುವ ಬಿಜೆಪಿ ಶಾಸಕ ರಾಮೇಶ್ವರ ಶರ್ಮಾ ಎಂದು ಗುರುತಿಸಲಾಗಿದೆ. 2021ರ ಆಗಸ್ಟ್‌ನಲ್ಲಿ ಉಜ್ಜಯಿನಿಯಲ್ಲಿ ದೇಶವಿರೋಧಿ ಘೋಷಣೆಗಳನ್ನು ಎತ್ತಿದ್ದಕ್ಕಾಗಿ ಮುಸ್ಲಿಮರ ವಿರುದ್ಧದ ಆರೋಪಗಳಿಗೆ ಪ್ರತಿಕ್ರಿಯ…

Checked by FACTLY29 Dec 2023IndiaTelugu
Social media posts

“సమాంతర విశ్వం నుండి టైమ్ ట్రావెల్ చేసి వచ్చిన వ్యక్తిని 1954లో జపాన్ దేశం టోక్యో విమానాశ్రయంలోని అధికారులు అరెస్ట్ చేశారు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: 1959లో జపాన్ దేశంలోని టోక్యో విమానాశ్రయంలో ఒక వ్యక్తి ప్రపంచంలో ఇప్పటి వరకు లేని టౌర్డ్ అనే దేశం నుండి వచ్చినట్టుగా అధికారులను మోసగించేందుకు ప్రయత్నించి దొరికిపోయాడని పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి. జాన్ అలెన్ జేగ్రస్ అనే వ్యక్తి, టౌర్డ్ అన…

Checked by FACTLY29 Dec 2023IndiaTelugu
Social media posts

“కరోనా కేసుల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాయి”

FACTLY rated this: FALSE

FACTLY says: ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించలేదు. ఇప్పుడు షేర్ అవుతున్న వీడియో 2020లో అప్పటి కరోనా ప్రభావం దృష్ట్యా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారని TV9 రిపోర్ట్ చేసినప్పటిది

Checked by FACTLY29 Dec 2023IndiaTelugu
Social media posts

“స్వరూపానంద సరస్వతి, అతని అనుచరులు షిర్డీ సాయిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన కేసుల్లో వివిధ రాష్ట్రాల కోర్టులు షిర్డీ సాయి ట్రస్ట్‌కు వ్యతిరేకంగా తీర్పును ఇచ్చాయి”

FACTLY rated this: FALSE

FACTLY says: హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో ఇదే అంశం పై జరిగిన విచారణకు ప్రతివాదులు హాజరు కాకపోవడంతో, షిర్డీ సాయి ట్రస్ట్‌కు అనుకూలంగా భవిష్యత్తులో షిర్డీ సాయిపై అనుచిత వ్యాఖ్యలు చేయకూడదని స్వరూపానంద సరస్వతి, అతని అనుచరులను కోర్టు ఆదేశించింది. అలాగ…