Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY22 Feb 2026IndiaTelugu
Social media posts

“తనను పసివాడిగా ఉన్న సమయంలో పెంచిన హిందూ తల్లిని, తన ప్రత్యేక విమానంలో వెతుక్కొంటూ కేరళకు వచ్చిన సౌదీ అరేబియా యువకుడును చూపిస్తున్న ఫోటో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఫొటోలో ఉన్న వ్యక్తి సౌదీకి చెందిన గాయకుడు, సోషల్ మీడియా పర్సనాలిటీ హషీమ్ అబ్బాస్. ఆ వృద్ధ మహిళ మలయాళ కళాకారిణి విజయ కుమారి. వీరిద్దరూ ఒక పరస్పరం పరిచయం ఉన్న వ్యక్తి ద్వారా కలుసుకున్నారు. సోషల్ మీడియాలో చెప్పినట్లుగా ఆమె అతన్ని చిన్నప్పుడు పె…

Social media posts

“The video shows French President Emmanuel Macron saying France refused a defence partnership with India due to Rafale jets losing value after alleged failure by the Indian Air Force.”

FACTLY rated this: FALSE

FACTLY says: The video is a deepfake created using footage of French President Emmanuel Macron from his visit to India between 17 and 19 February 2026. He made no such statement during the visit, and analysis indicates that the audi…

Checked by FACTLY18 Feb 2026IndiaTelugu
Social media posts

“BJP, RSS నాయకుల కుమార్తెలు ముస్లిం పురుషులను వివాహం చేసుకున్నారనే ఈ వివరాలు తప్పు”

FACTLY rated this: FALSE

FACTLY says: మురళీ మనోహర్ జోషి, ఎల్‌.కె. అడ్వాణీ, ఓం బిర్లా గారి కుమార్తెలు ఎవరూ ముస్లిం వ్యక్తులను వివాహం చేసుకోలేదు. మోహన్ భగవత్‌కు ఉర్మిళ అనే మేనకోడలు కూడా లేరు. ఈ పోస్టులో BJP, RSS నాయకుల పేర్లకు తప్పుడు వ్యక్తుల పేర్లు జతచేసి, వారి కుమార్తెలు ము…

Social media posts

“The viral photo shows a slipper being hurled at Tamil Nadu Chief Minister M.K. Stalin during a The photo is digitally manipulated. It originates from the South Zone Youth Wing Conference attended by Tamil Nadu Chief Minister M.K. Stalin in Virudhunagar district on 7 February 2026. However, news reports and video footage from the event show that no slipper-throwing incident occurred. event.”

FACTLY rated this: FALSE

FACTLY says: The photo is digitally manipulated. It originates from the South Zone Youth Wing Conference attended by Tamil Nadu Chief Minister M.K. Stalin in Virudhunagar district on 7 February 2026. However, news reports and video …

Checked by FACTLY17 Feb 2026IndiaTelugu
Social media posts

“2026 మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండలో YSRCP ప్రభలు తగలబడినట్టు చూపిస్తున్న వీడియో.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వీడియో 2026 మహాశివరాత్రి వేడుకలకు సంబంధించినది కాదు, 2014లో కోటప్పకొండలో జరిగింది.

Checked by FACTLY12 Feb 2026IndiaTelugu
Social media posts

“గర్ల్ ఫ్రెండ్ తో దొరికిపోయిన కొడుక్కు అతని తల్లి అక్కడికక్కడే ఎంగేజ్మెంట్ చేసిన వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో, నిజమైన సంఘటన కాదు. ఇది ఆరవ్ మావి అనే ఒక డిజిటల్ క్రియేటర్ యొక్క ఛానల్ నుంచి సేకరించిన స్క్రిప్టెడ్ వీడియో నుంచి క్లిప్ చేసి తప్పుడు వాదనతో షేర్ చెయ్యబడుతోంది

Checked by FACTLY11 Feb 2026IndiaTelugu
Social media posts

“2026 T20 ప్రపంచ కప్‌కు ముందు, 2 ఫిబ్రవరి 2026న భారత్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్ తర్వాత ముంబైలో USA క్రికెట్ ఆటగాళ్ళు పానీ పూరీ తింటూ కనిపించారు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వైరల్ వీడియో ఫిబ్రవరి 2026లో ముంబైలో జరిగిన వార్మ్-అప్ మ్యాచ్‌కు సంబంధించినది కాదు. ఈ వీడియోను 2025లో ఆనంద్ , గుజరాత్ రాష్ట్రంలో ఉన్న “శ్రీగణేష్ పాణిపురి” ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు.