Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY10 Feb 2026IndiaTelugu
Social media posts

“బీజేపీ కార్యకర్తలు జాతీయ జండాతో తమ చెప్పులు తుడుచుకోవటాన్ని చూపిస్తున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో ఆగస్ట్ 2025లో బిహార్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన తల్లిపై చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా సూరత్‌లో కాంగ్రెస్ కార్యాలయం ముందు బీజేపీ కార్యకర్తలు నిరసన చేస్తున్న దృశ్యాలు. ఇక్కడ బీజేపీ కార్యకర్తలు తమ చెప్పులు తుడుచుకుంది కాంగ్రెస్ జెండాతో,…

Checked by FACTLY8 Feb 2026IndiaTelugu
Social media posts

“రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ RSSను ఆఫ్ఘన్ తాలిబన్లతో పోల్చటాన్ని చూపిస్తున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో డిజిటల్‌గా మార్చబడింది. అసలు వీడియో నాగ్‌పూర్‌లో ఒక రక్షణ కేంద్రం ప్రారంభోత్సవంలో రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగానికి సంబంధించింది. ఆ సమావేశంలో ఆయన అలాంటి వ్యాఖ్యలు చేయలేదు. PIB ఫ్యాక్ట్ చెక్ ఈ క్లిప్ డీప్ ఫేక్ అని స్పష్టం చేసింది.

Checked by FACTLY6 Feb 2026IndiaTelugu
Social media posts

“29 జనవరి 2026న ఇండోనేషియా మాజీ అధ్యక్షుడు జోకో విడోడో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు, అందుకు సంబంధించిన దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇండోనేషియా మాజీ అధ్యక్షుడు జోకో విడోడో ఎప్పుడూ తిరుమల ఆలయాన్ని సందర్శించలేదని, వీడియోలో ఉన్న వ్యక్తి ఆయన కాదని దిల్లీలోని ఇండోనేషియా రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.

Checked by FACTLY5 Feb 2026IndiaTelugu
Social media posts

“మీరా నాయర్ తన కుమారుడు జోహ్రాన్ మమ్దానీ, జెఫ్రీ ఎప్స్టీన్‌లతో కలిసి ఉన్న ఫోటో.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ ఫోటోలు నిజమైనవి కావు, ఇవి AI- జనరేటెడ్. ఏఐ కంటెంట్ తయారు చేసే అకౌంట్స్ కు సంబంధించిన వాటర్‌మార్కులు కూడా ఈ చిత్రాలపై ఉన్నాయి. అలాగే అనేక ఏఐ డిటెక్షన్ టూల్స్ ఇవి ఏఐతో రూపొందించబడినవని నిర్ధారించాయి. ఎప్స్టీన్ ఫైళ్ల చర్చల్లో పేర్లు కనిపించ…

Social media posts

“A Zee News graphic shows former Vice President Hamid Ansari saying that every Hindu Congress leader should add “Muhammad” to their name and that Hindu Congress families should convert their eldest son to Islam and marry their eldest daughter into a Muslim family.”

FACTLY rated this: FALSE

FACTLY says: No credible news reports or official records show former Vice President Hamid Ansari making the statements attributed to him in the viral graphic. A review of Zee News’ original post dated 30 January 2026 reveals that t…

Social media posts

“Union Finance Minister Nirmala Sitharaman said that there are no poor people in India, that people only pretend to be poor, and that people are buying large quantities of gold and silver.”

FACTLY rated this: FALSE

FACTLY says: There is no evidence that Nirmala Sitharaman made any such remarks. No credible reports support this claim. The viral post was digitally edited and appears to have been altered from content originally shared by Molitics…

Checked by FACTLY3 Feb 2026IndiaTelugu
Social media posts

“మన దేశంలో పేదవారు లేరు, ప్రజలు పేదవారిలా నటిస్తారు, ప్రజలు చాలా బంగారం, వెండి కొంటున్నారు – కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్.”

FACTLY rated this: FALSE

FACTLY says: మన దేశంలో పేదవాడు లేడు, ప్రజలు పేదవాడిలా నటిస్తారు, ప్రజలు చాలా బంగారం, వెండి కొంటున్నారు అని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించినట్లు ఎలాంటి రిపోర్ట్స్ లేవు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పోస్ట్, Molitics India చేసిన ఒక పోస్ట్‌న…

Checked by FACTLY3 Feb 2026IndiaTelugu
Social media posts

“ప్రధాన మంత్రి అయిన ఆరు నెలల్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను తిరిగి భారత్‌లో విలీనం చేస్తాను – ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియో ఎడిట్ చేయబడింది. అసలు వీడియోలో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ప్రధాని నరేంద్ర మోదీని మరోసారి ప్రధానిగా చేయాలని కోరుతూ, మోదీకి మూడోసారి అధికారం వస్తే, ఆరు నెలల్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్‌లో భాగమవుతుందని ఆయన అ…

Social media posts

“The video shows Uttar Pradesh Chief Minister Yogi Adityanath urging people to make him the Prime Minister so that Pakistan-occupied Kashmir will become part of India within six months.”

FACTLY rated this: FALSE

FACTLY says: The video has been clipped and misrepresented. The full footage shows Yogi calling for Prime Minister Narendra Modi to be made Prime Minister again, and saying that if Modi secures a third term, Pakistan-occupied Kashmi…

Social media posts

“The video shows protesters beating the effigies of Prime Minister Narendra Modi and Home Minister Amit Shah with shoes and slippers and burning them in protest against the 2026 UGC guidelines.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: These visuals belong to protest against SIR in Murshidabad, West Bengal, and has nothing to do with the new UGC regulations. This protest erupted following allegations of harassment of ordinary citizens and Booth Level …