Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY26 Apr 2023IndiaTelugu
Social media posts

“కైలాస మానససరోవరానికి చెందిన అసలైన దృశ్యాలు ఉన్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోలో ఉన్న దృశ్యాలకి కైలాస మానససరోవరానికి ఎటువంటి సంబంధం లేదు. చైనా దేశంలో ఉన్న కొన్ని వేరు వేరు పర్యాటక ప్రదేశాల యొక్క దృశాలకు సంబందించిన వీడియోలను మానససరోవరం సరస్సుకు సంబంధించినవిగా తప్పుగా షేర్ చేస్తున్నారు

Checked by FACTLY25 Apr 2023IndiaTelugu
Social media posts

“బీజేపీ ప్రభుత్వం పడిపోతే తప్ప చైనాకు భవిష్యత్ లేదు – తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ పోస్టులో ఉన్న ఫోటో ఎడిట్ చెయ్యబడింది, ‘TNews Telugu’ వారి ఫేస్‌బుక్‌ పేజీలో అప్లోడ్ చేసిన ఒక పోస్టు ఈ ఫోటోకు ఆధారం. వారు అప్లోడ్ చేసిన పోస్టులో ‘బీజేపీ ప్రభుత్వం పడిపోతే తప్ప దేశానికి భవిష్యత్ లేదు’ అని తమ్మినేని వ్యాఖ్యానించినట్లు ఉంది. …

Checked by FACTLY25 Apr 2023IndiaTelugu
Social media posts

“పూంచ్ దాడిలో అయిదుగురు సైనికుల మరణానికి కారకులైన ముగ్గురు పాకిస్తాన్ ఉగ్రవాదులను భారత సైన్యం హతమార్చింది, దానికి సంబంధించిన ఉగ్రవాదుల శవాల ఫోటో”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన ఫోటో, 2015లో జమ్మూకశ్మీర్‌లోని కూప్వార జిల్లాలో భారత సైన్యం జరిపిన దాడిలో మరణించించిన ముగ్గురు పాకిస్తాన్ ఉగ్రవాదుల శవాలను చూపిస్తుంది. పూంచ్ దాడిలో అయిదుగురు సైనికుల మరణానికి కారకులైన ఉగ్రవాదుల కోసం భారత సైన్యం ఇంక…

Checked by FACTLY24 Apr 2023IndiaTelugu
Social media posts

“భారత దేశంలో ముస్లింల సంతానోత్పత్తి రేటు 24 శాతమని, హిందువుల సంతానోత్పత్తి రేటు 0.24 శాతమని PEW రీసెర్చ్ సంస్థ ఇటీవల విడుదల చేసిన నివేదికలో తెలిపింది”

FACTLY rated this: FALSE

FACTLY says: అమెరికాకు చెందిన PEW రీసెర్చ్ సంస్థ 2023 ఫిబ్రవరి నెలలో విడుదల చేసిన ఒక రిపోర్టులో భారత దేశంలో ముస్లింల సంతానోత్పత్తి రేటు 2.4 ఉందని, హిందువుల సంతానోత్పత్తి రేటు 1.9 ఉందని పేర్కొంది. 2019-21 సర్వేకి ముందు మూడు సంవత్సరాలలో, దేశంలో ము…

Checked by FACTLY24 Apr 2023IndiaTelugu
Social media posts

“మాండ్యాలో బీజేపీ ఎన్నికల ప్రచారంలో సుమలతతో పాటు కన్నడ నటులు యష్ మరియు దర్శన్ పాల్గొన్న ఫోటో”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ ఫోటో 2019 మాండ్య ఎన్నికలలో దర్శన్ మరియు యష్ సుమలత తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పటిది. వచ్చే నెలలో జరగబోయే 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో సుమలత మరియు దర్శన్ బీజేపీకి తమ మద్దతును ప్రకటించి, ప్రచారంలో కూడా పాల్గొన్నారు. కాగా యష్ మాత్రం …

Checked by FACTLY21 Apr 2023IndiaTelugu
Social media posts

“నాగపూర్‌లో అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ ప్రజలు పాల్గొనడం వల్ల మైదానం మలినం అయ్యిందని బీజేపీ కార్యకర్తలు గోమూత్రం, గంగా జలం చల్లి శుద్ధి చేస్తున్న దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: వీడియోలోని దృశ్యాలు అంబేద్కర్ జయంతికి సంబంధించినవి కావు. 16 ఏప్రిల్ 2023న నాగపూర్‌లోని దర్శన్ కాలనీ మైదానంలో మహారాష్ట్ర ప్రతిపక్షాల కూటమి అయిన ‘మహా వికాస్ ఆఘాడి’ రాజకీయ సభ నిర్వహించింది. ఈ సభ వల్ల మైదానం అశుభ్రం అయ్యిందని కాలనీ వాసులతో …

Checked by FACTLY21 Apr 2023IndiaTelugu
Social media posts

“మధుమేహం చికిత్స కోసం మెట్‌ఫొర్మిన్ మందులు వాడితే శరీరంలో ఇన్సులిన్ స్థాయి పెరిగి కాలేయం, మూత్రపిండాల సమస్యలతో పాటు కాన్సర్‌ వ్యాధి బారిన పడే అవకాశముందని ఎండోక్రినాలజిస్ట్ డా. మనోహర్ పేర్కొన్నారు”

FACTLY rated this: FALSE

FACTLY says: డాక్టర్ వస్త్రాలలో పోజ్ ఇస్తూ దిగిన ఒక మాడెల్ ఫోటోని ఎడిట్ చేసి, మధుమేహం చికిత్స కోసం మెట్‌ఫొర్మిన్ మందులను వాడటం వలన అనేక దుష్ప్రభావాలు ఉన్నాయని, మధుమేహం చికిత్స కోసం ‘sheopals India’ మార్కెటింగ్ చేస్తున్న హెర్బల్ డయాబెటిస్ క్యాప్సూల్స్‌లను వాడా…

Checked by FACTLY21 Apr 2023IndiaTelugu
Social media posts

“అంబేడ్కర్‌ జయంతి ఊరేగింపుని ముస్లింలు అడ్డుకుంటున్న దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మథురలో జరిగింది. జాతవ్ సామాజిక వర్గానికి చెందిన వారు అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా ఊరేగింపు నిర్వహించగా, ఈ ఊరేగింపు ఠాకూర్లు ఉండే ప్రాంతానికి చేరుకోగానే, ఆ వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు ఊరేగింపుకు వ్యతిరేకంగా …

Checked by FACTLY20 Apr 2023IndiaTelugu
Social media posts

“120 వందే భారత్ రైళ్ల తయారీ రష్యాలో చేయబోతున్నారు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: రష్యాకు చెందిన JSC Metrowagonmash-Mytischi (TransMashHolding అనుబంధ సంస్థ) అనే కంపెనీ 120 వందే భారత్ రైళ్ళ తయారీ కాంట్రాక్టును గెలుచుకుంది. ఈ కంపెనీ ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (RVNL)తో కలిసి సంయుక్తంగా ఈ రైళ్ళ …

Checked by FACTLY20 Apr 2023IndiaTelugu
Social media posts

“మార్చి 2023లో భారత్ విదేశాలకు ఎగుమతి చేసిన మొత్తం సరుకుల(Merchandise) విలువ 40 బిలియన్ డాలర్లు. ఇది ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని చెప్పడానికి నిదర్శనం”

FACTLY rated this: MISLEADING

FACTLY says: మార్చి 2023లో భారత్ విదేశాలకు ఎగుమతి చేసిన మొత్తం సరుకుల (Merchandise) విలువ 38.381 బిలియన్ డాలర్లు. కానీ మార్చి 2022లో దీని విలువ 44.573 బిలియన్ డాలర్లుగా ఉంది. అంటే గత ఏడాది ఇదే నెలతో పోల్చుకుంటే సరుకుల ఎగుమతి విలువ 13.89% క్షీ…

Checked by FACTLY20 Apr 2023IndiaTelugu
Social media posts

“తెలంగాణలో సెక్రటేరియట్ రోడ్డు కబ్జా చేసి ముస్లిములు నమాజ్ చేస్తున్న దృశ్యాలు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వీడియోలోని ఘటన 2021లో జరిగింది. పాత సెక్రటేరియట్ ప్రాంగణంలోని మసీదుని కూల్చేయడానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేత రషీద్ ఖాన్ ఇలా రోడ్డుపై నమాజ్ చేసి తమ నిరసన తెలిపారు. పోలీసులు వీరిని అరెస్ట్ చేసారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఇలా రోడ్డుపై సామ…