Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY21 Feb 2023IndiaTelugu
Social media posts

“మానవులు కోతి నుండి పరిణామం చెందలేదని యేల్ యూనివర్సిటీ పరిశోధకులు దృవీకరించారు”

FACTLY rated this: FALSE

FACTLY says: మానవ పూర్వీకులుగా భావించే ప్రైమేట్ జాతుల (కోతి, చింపాంజీ మొదలగు) మెదడు కన్నా మనుషుల మెదడు ఉన్నతమైన జన్యువు, ఇతర లక్షణాలు కలిగి ఉంటాయని మాత్రమే యేల్ యూనివర్సిటీ పరిశోధనలో తెలిపారు. కోతి మరియు చింపాంజీల మెదడు కన్నా మనుషుల మెదడు మూడి…

Checked by FACTLY21 Feb 2023IndiaTelugu
Social media posts

“‘మేము తెలంగాణ రాష్ట్రంలో మోటార్లకు మీటర్లు పెడతాం’ – బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్”

FACTLY rated this: FALSE

FACTLY says: తెలంగాణ రాష్ట్రంలో మోటార్లకు మీటర్లు పెడతామని బండి సంజయ్ అనలేదు. 20 ఫిబ్రవరి 20223న జరిగిన ప్రెస్ మీట్‌లో బండి సంజయ్ పలు సందర్భాల్లో మాట్లాడిన మాటలను వక్రీకరించి షేర్ చేస్తున్నారు. ఆలాగే ఈ ప్రెస్ మీట్‌లో తాను పదవుల కోసం పని చేసే వాడిని కాద…

Checked by FACTLY20 Feb 2023IndiaTelugu
Social media posts

“67 సంవత్సరాల చరిత్ర లో LIC డబ్బులు ఒక్క రూపాయి కూడా వృధా కాలేదు, కానీ ఈ రోజు మొదటి సారి 18 వేల కోట్ల నష్టాన్ని చవి చూసింది ఎందుకంటే దేశం సురక్షితమైన వారి చేతుల్లో లేదు’ – దీపికా పదుకొనే”

FACTLY rated this: FALSE

FACTLY says: హిండెన్‌బర్గ్ రిపోర్ట్ అనతరం అదానీ షేర్‌ల ద్వారా LIC పెట్టుబడి విలువ, నష్టాల గురుంచి బాలీవుడ్ నటి దీపికా పదుకొనే ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. పైగా LIC తాము చేసిన పెట్టుబడుల వల్ల గతంలో కూడా నష్టపోయింది, ఇదేం కొత్త కాదు

Checked by FACTLY20 Feb 2023IndiaTelugu
Social media posts

“ఒక బ్రాహ్మణుడు తన కాలితో శివాజీకి తిలకం దిద్దాడు. తనని బ్రాహ్మణులు అవమానించిన కారణంగా ఛత్రపతి శివాజీ హిందూ మతంలోని కుల వ్యవస్థకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: క్షత్రియ కులంలో పుట్టక పోవడం వలన అక్కడి బ్రాహ్మణులు శివాజీకి అప్పటి ఆచారాల ప్రకారం రాజుగా పట్టాభిషేకం చేయడానికి నిరాకరించారని చాలా మంది చరిత్రకారులు రాసారు. అయితే, శివాజీ బెనారస్‌కి చెందిన గాగ భట్టా అనే పండితుడిని పిలిపించాడు. ఆయన …

Checked by FACTLY20 Feb 2023IndiaTelugu
Social media posts

“లడఖ్ రాజధాని లేహ్‌లోని కుశోక్ బకుల రింపోచీ విమానాశ్రయాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్మించింది”

FACTLY rated this: FALSE

FACTLY says: కుశోక్ బకుల రింపోచీ విమానాశ్రయాన్ని నిర్మించింది మోదీ ప్రభుత్వం కాదు. మోదీ ప్రభుత్వం ఇటీవల ఈ విమానాశ్రయంలో ఒక కొత్త టెర్మినల్‌ను నిర్మించింది. ఫిబ్రవరి 2019లో మోదీ ఈ పనులకు శంకుస్థాపన చేసింది. ఈ విమాశ్రయం 1985లోనే నిర్మించినట్టు వార్తా కథ…

Checked by FACTLY20 Feb 2023IndiaTelugu
Social media posts

“ఐఏఎస్ అధికారులుగా నియమితులైన ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు అక్కాచెల్లెళ్ళ ఫోటో”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ ఫోటోలో కనిపిస్తున్న అయిదుగురు అక్కాచెల్లెళ్ళు రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ (RAS) పరీక్షలలో ఉత్తీర్ణులై రాజస్థాన్ రాష్ట్రంలో RAS ఆఫీసర్లుగా నియమితులయ్యారు. 2021 జులై నెలలో విడుదలైన RAS 2018 ఫలితాలలో సహదేవ్ సహరాన్ కుమార్తెలు అన్షు, రీతూ…

Checked by FACTLY17 Feb 2023IndiaTelugu
Social media posts

“భారతదేశం బీఫ్ (గోమాంసం) ఎగుమతుల్లో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: భారత దేశ ఎక్స్పోర్ట్ (ఎగుమతి) పాలసీ ప్రకారం బీఫ్ (ఆవు,దూడ,ఎద్దు) మాంసాల ఎగుమతులపై నిషేధం ఉంది. కాబట్టి దేశం నుండి ఆవు మాంసం ఎగుమతి కాదు. బీఫ్ పేరుతో కేవలం గేదె మాంసం మాత్రమే ఎగుమతి అవుతుంది. ఐతే గేదె మాంసం ఎగుమతుల్లో భారత్ టాప్-10 ద…

Checked by FACTLY17 Feb 2023IndiaTelugu
Social media posts

“బీజేపీ ప్రభుత్వం పుల్వామ ఉగ్రదాడిలో మరణించిన సైనికుల కుటుంబాలకు ఒక కోటి రూపాయిల ఆర్ధిక సహాయం కూడా అందించలేదు”

FACTLY rated this: FALSE

FACTLY says: 4 ఫిబ్రవరి 2019 నాడు పుల్వామ ఉగ్రదాడిలో మరణించిన 40 మంది సైనికుల కుటుంబాలకు ఆయా జవాన్లు తీసుకుంటున్న జీతాలనే పెన్షన్లుగా ఇస్తున్నామని, విరాళాలతో కలుపుకొని ప్రతి కుటుంబానికి 2.16 కోట్ల నుండి 3.24 కోట్ల వరకు ఆర్ధిక సహాయం అందజేశామని సె…

Checked by FACTLY17 Feb 2023IndiaTelugu
Social media posts

“పశ్చిమ బెంగాల్ మూడవ తరగతి పాఠ్యపుస్తకంలో అభ్యంతరకరమైన భాషతో ఉన్న గణిత ప్రశ్న”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో ఉన్న గణిత ప్రశ్న ‘ఐడియల్ ముస్లిం మ్యాథమాటిక్స్ ఎడ్యుకేషన్ క్లాస్ 1” పుస్తకంలోనిది. ఈ పుస్తకం ఢాకాలోని ఖవ్మీ మదర్సా పబ్లికేషన్స్ చే ప్రచురించబడింది మరియు ఇది బంగ్లాదేశ్లోని ఒకటో తరగతి మదర్సా విద్యార్థుల కోసం ఉద్దేశించబడింది. పశ్చిమ బెంగాల్ …

Checked by FACTLY16 Feb 2023IndiaTelugu
Social media posts

“రైళ్లలో వయో వృద్ధుల రాయితీని 01 జులై 2023 నుండి పునరుద్ధరించనున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది”

FACTLY rated this: FALSE

FACTLY says: రైళ్లలో వయో వృద్ధుల రాయితీని పునరుద్ధరించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించలేదు. రైళ్లలో వృద్ధుల రాయితీని సంబంధించి 03 ఫిబ్రవరి 2023 నాడు పార్లమెంట్లో అడిగిన ఒక ప్రశ్నకు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానమిస్తూ, 2019-20 సంవత్సరంల…

Checked by FACTLY16 Feb 2023IndiaTelugu
Social media posts

“ఇటీవల ఢిల్లీలో తన ప్రియురాలిని చంపి శవాన్ని ఫ్రిడ్జ్‌లో దాచిన వ్యక్తి సాహిల్ ముస్లిం మతానికి చెందినవాడు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ హత్య చేసిన నేరస్థుడి పేరు ‘సాహిల్ గెహ్లాత్’. ఇతను ఒక హిందువు. ముస్లిం మతస్థుడు కాదు

Checked by FACTLY16 Feb 2023IndiaTelugu
Social media posts

“నందమూరి తారక రామారావు (ఎన్.టీ.ఆర్) శతజయంతి సందర్భంగా భారత ప్రభుత్వం విడుదల చేయనున్న వెండి నాణెం యొక్క ఫోటో”

FACTLY rated this: MISLEADING

FACTLY says: పోస్టులో ఉన్న నాణెం యొక్క ఫోటో 2013 నుండి ఇంటర్నెట్లో ఉంది. ప్రభుత్వం విడుదల చేయబోబడుతున్న వెండి నాణెం యొక్క ఫోటోలు ఏవి ఈ విషయానికి సంబంధించిన వార్తా కథనాల్లో ప్రచురితమవలేదు