Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY4 Jan 2023IndiaTelugu
Social media posts

“కుక్కలకు, పందులకు లైసెన్సు తప్పనిసరి చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా G.O తెచ్చింది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955, ఆంధ్ర ప్రదేశ్ మున్సిపాలిటీ చట్టం 1965 మరియు ఆంధ్రపదేశ్ పంచాయత్ రాజ్ చట్టం 1994 లో పెంపుడు కుక్కలకు/పందులకు లైసెన్సు ఉండాలనే నిబంధన ఉంది. అయితే, ఈ నిబంధనలను ఎక్కువ మంది పాటించకపోవడం వలన ప్రభుత్వం ఎ…

Checked by FACTLY3 Jan 2023IndiaTelugu
Social media posts

“ఓలా క్యాబ్ సంస్థ త్వరలో దేశంలో మొబైల్‌ టాయ్‌లెట్ క్యాబులను ప్రారంభించబోతున్నట్టుగా షేర్ చేస్తున్న వీడియో”

FACTLY rated this: MISLEADING

FACTLY says: 2019 ఏప్రిల్ ఫూల్స్ డే సందర్భంగా ఓలా సంస్థ దేశంలో మరుగుదొడ్ల కొరత మరియు పారిశుద్ధ్యం గురుంచి అవగాహన కోసం ఉద్దేశిస్తూ ఈ ప్రాంక్ వీడియోని పబ్లిష్ చేసింది. ఈ వీడియో ఒక ప్రాంక్ అని, ‘ఓలా రెస్ట్ రూమ్స్’ లాంటి సదుపాయలేవీ తాము ప్రారంభించట్లేదాని ఓలా…

Checked by FACTLY3 Jan 2023IndiaTelugu
Social media posts

“తక్కువ కులానికి చెంది ఒక బాడీ బిల్డర్‌ని పోటీల బహుమతులు ప్రధానం చేసేటప్పుడు అవమాన పరిచారు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులోని దృశ్యాలు బంగ్లాదేశ్ నేషనల్ బాడీబిల్డింగ్ ఛాంపియన్‌షిప్ 2022 విజేతలకు మెడల్స్ మరియు బహుమతులు ఇస్తున్నప్పుడు చిత్రించినవి. వీడియోలో బహుమతి అందుకొని స్టేజీ కిందకు వచ్చి దాన్ని కాలితో తన్నివేసిన బాడీ బిల్డర్ పేరు జాహిద్ హాసన్ షువో. మీడ…

Checked by FACTLY2 Jan 2023IndiaTelugu
Social media posts

“ఎన్నికలలో తమ పార్టీకి ఓటు వేస్తే ఇంటికి కేజీ బంగారం ఇస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్ ఒక బహిరంగ సభలో ప్రజలకు వాగ్ధానం చేస్తున్న దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన వీడియో ఎడిట్ చేయబడినది. 2018లో ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వై.ఎస్. జగన్ విశాఖ జిల్లా కే. కోటపాడు గ్రామంలో ఇచ్చిన ప్రసంగం యొక్క వీడియోని ఎడిట్ చేసి ఈ వీడియోని రూపొందించారు. చంద్రబాబుని క్షమిస్తే ఎన్నికల సమయంలో తమకు ఓటు…

Checked by FACTLY2 Jan 2023IndiaTelugu
Social media posts

“భారత నాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్షుడు బైరి నరేష్‌ను అయ్యప్ప భక్తులు కొడుతున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోలో దాడికి గురి అయినది బైరి నరేష్ కాదు. డిసెంబర్ 30న కోస్గిలో జరిగిన ఈ దాడిలో గాయ పడింది బొర్రా బాలరాజు అనే వ్యక్తి. కోస్గిలోని శివాజీ చౌక్ దగ్గర నరేష్‌కు వ్యతిరేకంగా అయ్యప్ప స్వాములు ధర్నా చేస్తున్న సమయంలో, కొందరు వ్యక్తులు అక్కడే …

Checked by FACTLY1 Jan 2023IndiaTelugu
Social media posts

“అయ్యప్ప స్వామి పైన అనుచిత వ్యాఖ్యలు చేశాక బైరి నరేష్ ను పొగుడుతున్న హరీష్ రావు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వీడియో 20 ఏప్రిల్ 2022న సిద్దిపేట జిల్లాలోని చిన్నగుండవెల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో తీసినది. ఈ కార్యక్రమంలో హరీష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హరీష్ రావు కంటే ముందు మాట్లాడిన నరేష్, తన ప్రసంగంలో మూఢ నమ్మకాల నిర్మూల…

Checked by FACTLY30 Dec 2022IndiaTelugu
Social media posts

“72 యేండ్ల వయసులో 18 గంటలు పనిచేస్తే, మంచి యువ వయసులో ఉన్నప్పుడు బిచ్చమెందుకు ఎత్తుకున్నడు?? – కరీనా కపూర్”

FACTLY rated this: FALSE

FACTLY says: కరీనా కపూర్ ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా ఎటువంటి వార్త కథనాలు లేవు. @Kareena_Kpn1 అనే కరీనా కపూర్ యొక్క ట్విట్టర్ ఫ్యాన్ అకౌంట్ చేసిన ట్వీటుని ఈ పోస్టు ద్వారా తనకి తప్పుగా ఆపాదిస్తున్నారు

Social media posts

“US Government is giving out $185,000 to US homeowners through a secret stimulus program and users need to enter their details in the accompanying website to get the money”

FACTLY rated this: FALSE

FACTLY says: The disclaimer of the website states that the page is an advertorial for loan service and not a Government Program or aid. This site also seeks personal details of users. However, eligible homeowners who are in financia…

Checked by FACTLY29 Dec 2022IndiaTelugu
Social media posts

“01 జనవరి 2023 నుంచి పరిమితికి మించిన ATM నగదు ఉపసంహరణలపై రూ. 21 మరియు జీఎస్టీ ఛార్జీలు విధించడానికి RBI ఇటీవల బ్యాంకులకు అనుమతినిచ్చింది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: పరిమితికి మించిన ATM నగదు ఉపసంహరణలపై రూ. 21 ఛార్జీ విధించడానికి RBI 2021 జూన్ నెలలోనే ఒక సర్క్యులర్ ద్వారా ఆమోదం తెలిపింది. 01 జనవరి 2022 నుండి ఈ కొత్త ఛార్జీలు అమలులోకి వస్తాయని RBI అప్పుడు తెలిపింది. ఆర్‌బీఐ ఇటీవల మళ్ళీ ఈ చార్జీలన…

Checked by FACTLY29 Dec 2022IndiaTelugu
Social media posts

“పూజారి ఒడిలో పెళ్లికూతురు కూర్చున్న దృశ్యాలు. ఈ ఆచారాన్ని బ్రిటిషువారు 1918లోనే చట్టం చేసి రద్దు చేశారు”

FACTLY rated this: FALSE

FACTLY says: వైరల్ అవుతున్న ఫొటోలలో పెళ్లికూతురు తన తండ్రి ఒడిలో కూర్చొన్నది. తమిళ బ్రాహ్మణుల వివాహాల్లో, ముఖ్యంగా అయ్యంగార్ బ్రాహ్మణుల వివాహాల్లో, వధువు వరుడి చేత తాళి కట్టించుకునే సమయంలో తన తండ్రి ఒడిలో కూర్చోవడం వారి ఆచారంగా భావిస్తారు. ఇక, 1918లో …